అన్వేషించండి

Falaknuma Express: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం - మిర్యాలగూడ స్టేషన్‌లో నిలిపేసిన అధికారులు

Telangana News: హౌరా - సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపంతో రైల్వే అధికారులు మిర్యాలగూడ స్టేషన్‌లో సుమారు గంటకు పైగా నిలిపేశారు. ఇంజినీరింగ్ అధికారులు మరమ్మతులు చేశారు.

Falaknuma Express Stopped Due To Technical Issue: హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Falaknuma Express) రైలులో శనివారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ (Miryalaguda) రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపేశారు. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. శనివారం ఉదయం 8 గంటలకు మిర్యాలగూడ స్టేషన్‌కు వచ్చిన రైలులోని ఓ బోగీలో సాంకేతిక సమస్యను అధికారులు గుర్తించారు. బోగీలో వీల్ బ్రేక్ లాక్ కాగా.. రైల్వే గార్డు సమాచారంతో గుంటూరులోని ఇంజినీరింగ్ అధికారుల బృందం వెంటనే అక్కడకు చేరుకుని మరమ్మతులు చేపట్టింది. అనంతరం రైలు తిరిగి బయలుదేరింది.

కాగా, గతేడాది జులై 7న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 7 బోగీలు దగ్ధమయ్యాయి. భువనగిరి జిల్లా భువనగిరి మండలం పగిడిపల్లి - బొమ్మాయిపల్లి వద్ద రైలులో ఎస్ - 4 బోగీలో మంటలు చెలరేగి వ్యాపించాయి. ఓ ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపాడు. లోకో పైలెట్, ప్రయాణికుల అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.

Also Read: Road Accident: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం - వేర్వేరు చోట్ల ఘోర ప్రమాదాల్లో 9 మంది మృతి

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Man Burnt Alive In Car: దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
దుండిగల్‌లోని బౌరంపేటలో కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం- కేసు నమోదు
Nandus World Nandu : ఫేమస్ యూట్యూబర్ నందన అరెస్ట్ - లండన్‌లో ఉద్యోగాల పేరిట భారీ వసూళ్ల ఆరోపణలు!
ఫేమస్ యూట్యూబర్ నందన అరెస్ట్ - లండన్‌లో ఉద్యోగాల పేరిట భారీ వసూళ్ల ఆరోపణలు!
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Section 22A Land Controversy: 22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLC Tatha Madhu Disqualification: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: మంత్రి సీతక్క డిమాండ్
Section 22A Land Controversy: 22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
22ఏ భూములపై విచారణకు బీజేపీ డిమాండ్! కాళేశ్వరంపై సైలెన్స్ ఎందుకుని కాంగ్రెస్ ఎదురుదాడి
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Vijayasai Reddy Political Party: కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
కమ్మ, కాపులే సీఎం అవ్వాలా? విజయదశమి తరువాత పార్టీ పేరు అనౌన్స్: విజయసాయిరెడ్డి
Asia Cup Deadlock: ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
AP Local Body Elections: ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
Embed widget