అన్వేషించండి

Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి స్వల్ప జ్వరం - ఇంట్లోనే పలువురితో భేటీ !

Telangana News : సీఎం రేవంత్ రెడ్డికి స్వల్పంగా జ్వరం వచ్చినట్లుగా తెలుస్తోంది. అయినా పలువుర్ని ఆయన తన నివాసంలో కలుస్తున్నారు.

 

Revanth Reddy Fever :  తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి జ్వ‌రం బారిన ప‌డ్డారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసంలో ఆయ‌న‌కు డాక్ట‌ర్లు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. గ‌త మూడు రోజుల నుంచి జ్వ‌రం, గొంతు నొప్పితో రేవంత్ బాధ‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. ఇంటి వ‌ద్దే ఫ్యామిలీ డాక్ట‌ర్ రేవంత్‌ను ప‌రీక్షించి, మందులు సూచించిన‌ట్లు తెలుస్తోంది.                                    

మరోవైపు  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ క‌లిశారు. తాజాగా సీఎం నివాసంలో కేఏపాల్ సీఎంతో భేటీ అయ్యారు. జ‌న‌వ‌రి 30వ తేదీన హైద‌రాబాద్‌లో జ‌రిగే గ్లోబ‌ల్ పీస్ సమ్మిట్‌కు హాజ‌రు కావాల‌ని రేవంత్ రెడ్డిని పాల్ ఆహ్వానించారు. ఇందుకు కావాల్సిన అనుమ‌తిని కేఏపాల్ సీఎంను కోరారు. దీనిపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించార‌ని కేఏపాల్ తెలిపారు. ఈ ప్రపంచ శాంతి స‌ద‌స్సుకు ప‌లువురు జాతీయ నాయ‌కుల‌ు ఆహ్వానించనున్నట్లు కేఏపాల్ పేర్కొన్నారు. ఈ స‌ద‌స్సుకు ప‌లు దేశాల నుంచి వేల మంది హాజ‌ర‌వుతున్నట్లు ఆయన తెలిపారు.                                                                                    

రేవంత్ రెడ్డి జ్వరంతో ఉన్నప్పటికీ కొంత మందిని కలుస్తున్నరు. గత ఏడాదిగా రేవంత్ రెడ్డి విశ్రాంతి లేకుండా పర్యటనలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల సన్నాహాలు.. ఆ తర్వాత ప్రచారం.. వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు  చేపట్టిన తర్వాత ప్రభుత్వాన్ని ట్రాక ్లోకి తీసుకు రావడానికి విస్తృతంగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉండంతో..  ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు.                 

ఆదివారం.. కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షలు  నిర్వహించారు. పథకాల అమలుపై దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో అలసట వల్ల ఆయనకు స్వల్ప అస్వస్థత చోటు చేసుకుందని అంతే కానీ. జ్వరం లాంటిది కూడా ఏమీ లేదని చెబుతున్నారు. క్రిస్మస్ సెలవు సందర్భంగా ఆయన ఇంట్లోనే పలువురికి అపాయింట్‌మెంట్లు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.                               

 

                         

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Revanth Reddy Super Power: తెలంగాణ కాంగ్రెస్‌లో సూపర్ పవర్ రేవంత్ రెడ్డి - ఇక అసంతృప్త నేతలంతా దారికి రావాల్సిందేనా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సూపర్ పవర్ రేవంత్ రెడ్డి - ఇక అసంతృప్త నేతలంతా దారికి రావాల్సిందేనా?
Shiv Pratap Shukla: 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
Telangana డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి పెళ్లి వేడుక.. అధికార హోదా ఉన్నా.. ఆత్మీయతకే పెద్దపీట!
డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి పెళ్లి వేడుక.. అధికార హోదా ఉన్నా.. ఆత్మీయతకే పెద్దపీట!

వీడియోలు

US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam
Ind vs Eng 2nd Semi Final Preview | ఫైనల్ కు కివీస్ పిలుస్తోంది..ప్రత్యర్థి ఎవరో తేలేది నేడే | ABP Desam
Dinesh karthik Counter on Pak Matches | మైఖేల్ అథర్టన్, నాసిర్ హుస్సేన్ లకు డీకే మాస్ కౌంటర్ | ABP Desam
SA vs NZ Semis 1 Highlights | టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్ | ABP Desam
South Africa ICC Bad Luck Continues | మరోసారి కప్పు లేకుండానే తిరుగుముఖం పట్టిన సౌతాఫ్రికా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shiv Pratap Shukla: 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. తెలంగాణ గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా.. ఆయన బ్యాక్‌గ్రౌండ్ విశేషాలివే
Kolikapudi Srinivasa Rao: నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
నా హత్యకు పార్టీలోనే కుట్రలు, ప్రాణహాని ఉంది: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపణలు
Kakinada Firecracker Blast: వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
వేట్లపాలెం బాణసంచా పేలుడులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌, 28కి చేరిన మరణాలు
Chandrababu in the Assembly: బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
బిడ్డను కనే ప్రతి మహిళకు పాతికవేల రూపాయలు - అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన
Tolichawki building collapses : ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
ఐదో అంతస్తు నుండి పడిన భవన నిర్మాణ కార్మికులు - ముగ్గురు మృతి - టోలిచౌకీలో విషాదం
Vijay Trisha: జంటగా విజయ్ - త్రిష... ఎవ్వరికీ భయపడేది లేదని చెబుతున్నారా?
జంటగా విజయ్ - త్రిష... ఎవ్వరికీ భయపడేది లేదని చెబుతున్నారా?
Bengal governor resigns : బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
బెంగాల్ రాజకీయాల్లో పెను మార్పు - గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా!
తక్కువ డౌన్ పేమెంట్‌తో TVS Ronin కొనేయండి.. మీరు EMI ఎంత చెల్లించాలంటే
తక్కువ డౌన్ పేమెంట్‌తో TVS Ronin కొనేయండి.. మీరు EMI ఎంత చెల్లించాలంటే
Embed widget