అన్వేషించండి

Telangana:టీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ..లాఠీలకు పనిచెప్పిన పోలీసులు

మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న తాజా-మాజీ ఎమ్మెల్యేల వర్గ పోరు బతుకమ్మ వేడుకల్లో బహిర్గతమైంది. బతుకమ్మ ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో... మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గాల మధ్య ఆదిపత్య పోరు చల్లారడం లేదు. బతుకమ్మ ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా  ఎదురెదురుగా రావడంతో  ఇరువర్గాల వారూ బాహాబాహీకి దిగారు.  అడ్డుకోబోయిన ట్రైనీ ఎస్సై కార్తీక్ పై చేయి చేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులకు లాఠీఛార్జి చేయక తప్పలేదు.
Telangana:టీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ..లాఠీలకు పనిచెప్పిన పోలీసులు

జూలూరుపాడు మండలానికి చెందిన ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గానికి- మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ వర్గానికి గత కొంత కాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. విభేదాలను విడనాడి ఒకటిగా కలిసి పని చేసుకోవాలని ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వర రావు గతంలో సూచించారు. అందరం కలిసి కట్టుగా  ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పారు. ఇరువురి నాయకుల మధ్య ఐక్యత ఏర్పడితే నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడుతుందని నామా నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత  మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ వర్గానికి చెందిన మండలం ముఖ్య నాయకులను  పార్టీ నుంచి సస్పెండ్  చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య మరింత నిప్పురాజుకుంది. అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్టు బతుకమ్మ ఊరేగింపులో మరోసారి వర్గపోరు వెలుగుచూసింది.
Telangana:టీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ..లాఠీలకు పనిచెప్పిన పోలీసులు

రాములు నాయక్ మొదటి నుంచి రాజకీయాల్లో కొనసాగిన వ్యక్తి కాదు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత పాలిటిక్స్ లో అడుగు పెట్టారు. 2018 ఎన్నికల్లో వైరా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. టీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి బానోతు మదన్ లాల్ పై విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే.. ఈ విజయం కేవలం రాములు నాయక్ ది కాదని ఆయన వెనక అప్పటి ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారని చెబుతారు. అప్పట్లో పొంగులేటి హవా కొనసాగుతున్నప్పుడు రాములు నాయక్ వెంట నిలబడి మరీ  గెలిపించారని అంటారు. ఆ విధంగా.. రాములు నాయక్ అంటే.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనిషి అనే ప్రచారం సాగింది.  ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన రాములును.. పొంగులేటి స్వయంగా వెంటబెట్టుకెళ్లి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేర్పించారు. అప్పటి నుంచీ రాములునయాక్-మదన్ లాల్ వర్గీయుల మధ్య ఆదిపత్య పోరు సాగుతూనే ఉంది. 

Also Read: మసీదులో బాంబు పేలుడు.. 32 మంది మృతి!
Also Read: క్రేజీ డైరెక్టర్‌తో రామ్‌చరణ్ తర్వాతి సినిమా.. పండగ రోజు రెండు కొత్త సినిమాలతో చెర్రీ రచ్చ!
Also Read: కామెడీ పెట్ ఫొటో అవార్డ్స్ 2021 ఫైనల్‌కి అర్హత సాధించిన ఫొటోలు... చూస్తే వావ్ అనాల్సిందే

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Breaking News:అమరావతి పర్యటనకు బయల్దేరిన వైసీపీ టీంపై రాజధాని రైతుల దాడి- పరిస్థితి ఉద్రిక్తం!
అమరావతి పర్యటనకు బయల్దేరిన వైసీపీ టీంపై రాజధాని రైతుల దాడి- పరిస్థితి ఉద్రిక్తం!
Donald Trump Avenue In Hyderabad: హైదరాబాద్‌లోని రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్‌ పేరు! ఉప్పొంగిపోయిన అమెరికా అధ్యక్షుడు!
హైదరాబాద్‌లోని రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్‌ పేరు! ఉప్పొంగిపోయిన అమెరికా అధ్యక్షుడు!
Iduppu Kayitham: ఇడుపు కాయితం అంటే ఏమిటి? దీనికి తెలంగాణలో ఇంకేం అర్థాలు ఉన్నాయ్?
ఇడుపు కాయితం అంటే ఏమిటి? దీనికి తెలంగాణలో ఇంకేం అర్థాలు ఉన్నాయ్?
New Political Parties in Telangana: తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!
తెలంగాణలో కొత్త పార్టీల ప్రచారం - కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన స్పీడ్.. రేవంత్ రెడ్డి, హరీష్ రావులపై పొలిటికల్ రూమర్స్!

వీడియోలు

Vinicius Jr History vs Scotland | రోనాల్డో రికార్డ్స్ సమం చేసిన వినీసియస్
IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
How to Prove Indian Citizenship: ఓటర్ ఐడీ, ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా పౌరసత్వానికి గ్యారంటీ లేదా? సామాన్యుడి సందేహం.. చట్టం ఏం చెబుతోంది?
ఓటర్ ఐడీ, ఆధార్, పాస్‌పోర్ట్ ఉన్నా పౌరసత్వానికి గ్యారంటీ లేదా? సామాన్యుడి సందేహం.. చట్టం ఏం చెబుతోంది?
K Bhagyaraj: తమిళ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ మృతి... వెంకటేష్ కెరీర్‌లో ఆ మూడు హిట్స్‌ వెనుక ఉన్నది ఆయనే
తమిళ దర్శకుడు, నటుడు కె భాగ్యరాజ్ మృతి... వెంకటేష్ కెరీర్‌లో ఆ మూడు హిట్స్‌ వెనుక ఉన్నది ఆయనే
Varanasi Update : వారణాసి క్లైమాక్స్ సీన్ - రాజమౌళి ప్లాన్ ఏంటి?
వారణాసి క్లైమాక్స్ సీన్ - రాజమౌళి ప్లాన్ ఏంటి?
ఈ వర్షాల్లో టూ వీలర్ నడిపేవారికి అలర్ట్ - ఈ తప్పులు చేస్తే తప్పదు ప్రమాదం!
వర్షాకాలంలో బైక్ రైడింగ్ చిట్కాలు - ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ ప్రయాణం సేఫ్!
Gade Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
సాయికృష్ణ కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లకు సిట్ అల్టిమేటం! కోర్టులో విజయలక్ష్మి మరో పిటిషన్! డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీస్!
Suhas as Saattapuli: సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
సాట్టపులిగా సుహాస్... 80 కోట్ల బడ్జెట్ సినిమాలో విలన్ రోల్!
US Iran Conflict: ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
ఇరాన్‌పై అమెరికా భీకర దాడి! కాల్పుల విరమణ ఒప్పందానికి బ్రేక్?  
Kalki 2898AD : ప్రభాస్ కల్కిలో ఇతిహాసాన్ని వక్రీకరించారు - అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడా?... మరోసారి అనంత శ్రీరామ్ ఫైర్
ప్రభాస్ కల్కిలో ఇతిహాసాన్ని వక్రీకరించారు - అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడా?... మరోసారి అనంత శ్రీరామ్ ఫైర్
Embed widget