అన్వేషించండి

GHMC Commissioner: ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు, జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తి- వాళ్లను రిలీవ్ చేసిన సర్కార్

Telangana IAS to Andhra Pradesh | జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఇలంబర్తికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆ స్థానంలో ఉన్న ఐఏఎస్ ఆమ్రపాలి సహా మరికొందరు తెలంగాణ నుంచి బుధవారం నాడు రిలీవ్ అయ్యారు.

AP IAS came to Telangana News | హైదరాబాద్‌: డీవోపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి కొందరు ఐఏఎస్ అధికారులు రిలీవ్ అయ్యారు. ఆ రిలీవ్‌ అయిన ఐఏఎస్‌ల స్థానాల్లో తెలంగాణ ప్రభుత్వం ఇంఛార్జ్ లను బుధవారం నాడు నియమించింది. డీవోపీటీ ఆదేశాల మేరకు తెలంగాణ నుంచి ఐఏఎస్‌లు వాణి ప్రసాద్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్ అక్టోబర్ 16న నిర్ణీత గడువు ప్రకారం రిలీవ్ అయ్యారు. 

 ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇలంబర్తికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఆయుష్‌ డైరెక్టర్‌గా క్రిస్టినాకు, మహిళా సంక్షేమశాఖ కార్యదర్శిగా టి.కె శ్రీదేవి, టూరిజంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌ శ్రీధర్‌, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ సీఈవోగా ఆర్.వి కర్ణన్‌ లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు కేటాయించిన ప్ర‌భుత్వం
- ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఇలంబర్తికి జీహెచ్ఎంసీ బాధ్యతలు
- ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు ఆర్థిక శాఖ, ఇంధన శాఖ, సీఎండీ, జెన్‌కో & ట్రాన్స్‌కో అదనపు భాద్యతలు
- ప్రభుత్వ కార్యదర్శి శ్రీధర్‌కు SCD, YAT&C శాఖ‌, డైరెక్టర్ ఆర్కియాలజీగా అదనపు భాద్యతలు 
- డాక్టర్ టీకే శ్రీదేవి, SCD ప్రభుత్వ కార్యదర్శికి WCD & SC డిపార్ట్‌మెంట్ అదనపు భాద్యతలు 
 - ప్రభుత్వ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జ‌డ్‌ చోంగ్తుకు హెచ్ఎం&ఎఫ్‌డ‌బ్ల్యూ డిపార్ట్‌మెంట్, ఆయుష్ డైరెక్టర్‌గా అదనపు భాద్యతలు 
- హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ డైరెక్టర్ ఆర్‌.వి.కర్ణన్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా అదనపు భాద్యతలు

ఐఏఎస్‌లకు హైకోర్టులో దక్కని ఊరట

ప్రస్తుత రాష్ట్రాల్లోనే కొనసాగేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ, తెలంగాణ క్యాడర్ సివిల్ సర్వీస్ అధికారులకు హైకోర్టులో ఊరట లభించలేదు. డీవోపీటీ ఆదేశాల మేరకు వారికి కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టు చేయాలని ఐఏఎస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు సూచించింది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ విషయంలో ఇచ్చిన ఉత్తర్వులే వీరికి సైతం వర్తిస్తాయని  కేంద్రం తరపు న్యాయవాది హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. కానీ తమ సొంత ప్రాంతాలను తప్పుగా నిర్దారించినందున రాష్ట్రాల క్యాడర్ ను మార్చాలని ఐఏఎస్ లు కోరుతున్నారని, ముందస్తుగా ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని వారి తరఫు న్యాయవాది కోరారు. ఐఏఎస్ అయితే మాత్రం స్టే ఎలా ఇస్తామని హైకోర్టు ఎదురు ప్రశ్నించింది. 

Also Read: Telangana High Court : ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టులో దక్కని ఊరట - ఏపీలో రిపోర్టు చేయాల్సిందేనని ఆదేశాలు

తెలంగాణ సీఎస్‌కు రిపోర్ట్ చేసిన ఏపీ ఐఏఎస్‌లు
డీఓపీటీ ఆదేశాల మేరకు కొందరు ఐఏఎస్‌లు ఏపీ నుంచి రిలీవ్ అయ్యారు. ఐఏఎస్‌లు సృజన, శివశంకర్ తెలంగాణ సీఎస్‌ శాంతికుమారికి బుధవారం నాడు రిపోర్ట్ చేశారు. కొందరు ఐఏఎస్ అధికారులు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్నారు. మరోవైపు ఐపీఎస్‌లకు సంబంధించి కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. దాంతో అంజనికుమార్, అభిలాష బిస్త్ ప్రస్తుతానికి తెలంగాణలోనే కొనసాగనున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

PDS Rice Recycling: సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
సన్న బియ్యంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్.. 19 బ్రాండ్ల పేర్లతో రైస్ మిల్లుల అక్రమ దందా!
Khammam SDRF Boats Capsized: ఖమ్మం బేతుపల్లి చెరువులో ఘోరం - 2 ఎస్‌డీఆర్ఎఫ్ బోట్లు బోల్తా - 11 మంది సిబ్బంది గల్లంతు!
ఖమ్మం బేతుపల్లి చెరువులో ఘోరం - 2 ఎస్‌డీఆర్ఎఫ్ బోట్లు బోల్తా - 11 మంది సిబ్బంది గల్లంతు!
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మద్దతుపై కాంగ్రెస్ ఫోకస్.. రేవంత్ వ్యూహం ఏంటి?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల మద్దతుపై కాంగ్రెస్ ఫోకస్.. రేవంత్ వ్యూహం ఏంటి?
Medical Seats Vacant: ఫీజుల భయం.. తెలంగాణలో భారీగా మిగిలిపోయిన ఎంబీబీఎస్ సీట్లు
ఫీజుల భయం.. తెలంగాణలో భారీగా మిగిలిపోయిన ఎంబీబీఎస్ సీట్లు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP ZPTC MPTC Elections: నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
నవంబర్ 5న యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీజీసీ ఎన్నికలు.. కొన్నిచోట్ల వాయిదా: ఏపీ ఎస్ఈసీ
Virat Kohli  Storm: అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
అభిమానుల‌కు బ‌ర్త్ డే కానుక ఇచ్చిన‌ కోహ్లీ.. ఫిఫ్టీతో విధ్వంసం.. తొలి వ‌న్డేలో కివీస్ పై భార‌త్ ఘ‌న విజ‌యం
Ongole Mayor Result: కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
కూటమి ఖాతాలోకి ఒంగోలు కార్పొరేషన్.. మేయర్‌గా టీడీపీ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప విజయం
RTC Conductor Dies: ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతి.. ప్రభుత్వ ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.. కోటి పరిహారం
Diwali Reddit Story : ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ఇదే నా చివరి దీపావళి కావచ్చు.. కంటతడి పెట్టిస్తోన్న 21 ఏళ్ల యువకుడి పోస్ట్, మీరు ఆ తప్పు చేయకండి
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
ముంచెత్తిన వరద.. ప్రాణాలకు తెగించి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
Medical College Ragging: కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
కామారెడ్డి మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌.. 14 మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్‌!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
మహాభారతంపై తొలి MA డిగ్రీ: చరిత్ర సృష్టించిన సెంట్రల్ సంస్కృత్ యూనివర్శిటీ!
Embed widget