అన్వేషించండి

TSPSC Group 4 Exam : గ్రూప్ 4 ఎగ్జామ్‌లోనూ హైటెక్ కాపీయింగ్ - సెల్ ఫోన్ హాజరైన అభ్యర్థిని పట్టుకున్న అధికారులు !

టీఎస్‌పీఎస్‌ఎస్సీ గ్రూప్ 4 పరీక్షలకు సెల్ ఫోన్‌తో ఓ అభ్యర్థి హాజరయ్యారు. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.


Group 4 Exam : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్  శనివారం నిర్వహించిన   గ్రూప్-4 ఎగ్జామ్ సందర్భంగా ఓ అభ్యర్థి సెల్ ఫోన్ తో పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మారుతినగర్ లోని సక్సెస్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పరీక్ష ప్రారంభమైన అరగంట అనంతరం ఒక అభ్యర్థి సెల్ ఫోన్ తో హాజరైనట్లు ఇన్విజిలేటర్ గమనించారు.  అతని వద్ద గల సెల్ ఫోన్ సీజ్ చేసి మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ హరీష్  ప్రకటించారు.  సదరు అభ్యర్థిని సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు. ల ఈ సంఘటన మినహా  ఉదయం సెషన్ లో జరిగిన గ్రూప్-4 పేపర్-1 పరీక్ష ప్రశాంతంగా జరిగాయని అధికారులు ప్రకటించారు. 

పొరపాటున తీసుకెళ్లారా.? కాపీ కోసమా అన్నది తేల్చనున్న అధికారులు                                   

టీఎస్‌పీఎస్‌ఎస్సీ నిర్వహించిన పలు పరీక్షల్లో పేపర్ల లీకేజీ జరగడంతో ఇటవల ఏ చిన్న అంశం జరిగినా సంచలనం అవుతోంది.  అత్యాధునిక టెక్నాలజీని అందిప్చుచుకుని హైటెక్ పద్దతిలో కాపీయింగ్ చేస్తున్న వారిని ఇటీవల పట్టుకుంటున్నారు. అందుకే ఏ చిన్న ఎలక్ట్రానిక్ పరికారన్ని కూడా అధికారులు పరీక్షా హాల్లోకి అనుమతించడం లేదు. అలా తీసుకెళ్లినట్లుగా గుర్తిస్తే కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా సెల్ ఫోన్ తో పరీక్షా కేంద్రంలోకి వెళ్లిన అభ్యర్థి తెలియక తీసుకెళ్లారా లేకపోతే.. ఉద్దేశపూర్వకంగా తసుకెళ్లారా అన్నది తేలాల్సి ఉంది. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌కు షాక్ - భారీగా పొంగులేటి వర్గం రాజీనామాలు !                      

రెండు సెషన్లలో ప్రశాంతంగా పరీక్ష  -  కట్టుదిట్టమైన ఏర్పాట్లు                                    
 
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్​- 4 పరీక్ష సజావుగా కొనసాగింది . అత్యధిక పోస్టులకు టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేయడంతో ఈ సారి భారీ స్థాయిలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరోవైపు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కమిషన్​ కఠిన నియమాలు అమలు చేసింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15నిమిషాలు ముందే గేట్లు మూసివేశారు. కొన్ని చోట్ల అభ్యర్థులను అనుమతించలేదు. 

ఇడుపులపాయకు సోనియా, రాహుల్ వస్తున్నారా ? నిజం ఎంత ?                                   

ఉదయం సెషన్ పరక్షలో బలగం సినిమాపై ప్రశ్న               

ఉదయం సెషన్ లో జరిగిన పరీక్షలో బలగం సినిమాకు సంబంధించిన ప్రశ్న ఇవ్వడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయింది. తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలను  ప్రతిబింబించేలా ఉండటంతో ఈ సినిమా పై కూడా ప్రశ్నను  ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 
 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget