అన్వేషించండి

Air quality Index: బెల్లంపల్లిలో తగ్గుతున్న గాలి నాణ్యత!, మాదాపూర్‌లో పరిస్థితి ఎలా ఉందంటే?

Air Quality Index: ఆరోగ్యాన్ని ఇచ్చి , జీవన ప్రమాణాన్ని పెంచేది గాలి. మనిషి తప్పిదాల కారణంగా మహా గరళమవుతోంది. వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా ఏటా 70లక్షల మందిని పొట్టన పెట్టుకుంటోంది.

Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలంగాణ(Telangana)లో  వాతావరణం మెరుగుపడుతోంది. ఈరోజు ఉదయం   61 పాయింట్లను చూపిస్తోంది అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 18 గా  పీఎం టెన్‌ సాంద్రత 40గా రిజిస్టర్ అయింది. విపరీతమవుతున్న వాహన వినియోగం, కాలం చెల్లిన వాహనాల వాడకం, ఇలా కారణాలు ఏవైనా ప్రజలు చేజేతులా అనారోగ్యకార్య వాతావరణాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితులలో  

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత ఎలా ఉందో చూద్దాం.. 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్ ఫర్వాలేదు 91 31 70 27 88
బెల్లంపల్లి  బాగాలేదు 107 38 90 25 93
భైంసా  ఫర్వాలేదు 80 26 59 25 90
బోధన్  ఫర్వాలేదు 66 19 42 25 83
దుబ్బాక  ఫర్వాలేదు 72 22 43 24 87
గద్వాల్  బాగుంది 33 8 31 25 81
జగిత్యాల్  ఫర్వాలేదు 52 27 52 26 87
జనగాం  ఫర్వాలేదు 44 20 44 24 83
కామారెడ్డి బాగుంది 59 16 37 23 92
కరీంనగర్  ఫర్వాలేదు 80 26 62 26 90
ఖమ్మం  బాగుంది 17 10 9 28 73
మహబూబ్ నగర్ ఫర్వాలేదు 55 14 31 26 76
మంచిర్యాల ఫర్వాలేదు 75 42 75 26 87
నల్గొండ  బాగుంది 32 14 32 27 69
నిజామాబాద్  ఫర్వాలేదు 37 17 37 25 85
రామగుండం  బాగాలేదు 107 38 88 26 88
సికింద్రాబాద్  బాగుంది 61 17 33 23 94
సిరిసిల్ల  ఫర్వాలేదు 66 19 45 25 79
సూర్యాపేట ఫర్వాలేదు 38 9 22 26 72
వరంగల్ ఫర్వాలేదు 59 16 35 24 90

Read Also: Weather Latest Update: నేడూ కొనసాగనున్న భారీ-అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల ఆరెంజ్ అలర్ట్ జారీ: ఐఎండీ

హైదరాబాద్‌లో...

ఇక రాష్ట్ర  రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే నగరంలో చాలా ప్రాంతాల్లో  గాలి నాణ్యత 54 ప్రస్తుత PM2.5 సాంద్రత 16గా  పీఎం టెన్‌ సాంద్రత 38 గా రిజిస్టర్ అయింది. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 63 18 18 23 94
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  బాగుంది 63 12 79 23 94
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 76 24 67 26 89
కోఠీ (Kothi) బాగుంది 57 15 33 26 89
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 11 4 11 23 87
మాదాపూర్‌ (Madhapur)  బాగుంది 32 17 32 23 86
మణికొండ (Manikonda) బాగుంది 55 14 35 24 84
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 61 16 61 23 88
పుప్పాల గూడ (Puppalguda)  బాగుంది 34 18 34 23 87
సైదాబాద్‌ (Saidabad) బాగుంది 61 17 62 26 89
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 33 8 22 27 84
సోమాజి గూడ (Somajiguda) బాగాలేదు  122 44 67 23 94
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  బాగుంది 50 12 44 23 94
జూ పార్క్‌ (Zoo Park) బాగుంది 17 4 8 23 94

 

ఆంధ్రప్రదేశ్‌లో.. 

వాతావరణంలో సహజంగా ఏర్పడే పరిస్థితులలే కొద్దికొద్దిగా  తీవ్రరూపం దాల్చి వైపరీత్యాలుగా మారుతున్న నేపధ్యంలో మన చుట్టూ ఉన్న గాలి కూడా విషంగా పరిణామం చెందుతోంది. అందుకే  మన చుట్టూ ఉన్న గాలి నాణ్యతను తెలిపే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మనం ఏవిధంగా  ఇబ్బందులకు గురి అవుతామో ముందుగా హెచ్చరిస్తుంది. ఇక  ఆంధ్రప్రదేశ్‌(AP )లో విషయానికి వస్తే ఇక్కడ  వాయు నాణ్యత 42  పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  10ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 16 గా రిజిస్టర్ అయింది.  

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  పరవాలేదు  53 13 25 28 79
అనంతపురం  బాగుంది  57 15 32 24 83
బెజవాడ  బాగుంది 38 10 24 29 83
చిత్తూరు  బాగుంది 48 23 48 28 63
కడప  బాగుంది 29 12 29 26 74
ద్రాక్షారామ  పరవాలేదు  61 17 33 31 68
గుంటూరు  బాగుంది 46 11 29 31 69
హిందూపురం  బాగుంది 29 10 29 21 87
కాకినాడ  పరవాలేదు  61 17 33 31 68
కర్నూలు బాగుంది 40 24 17 24 88
మంగళగిరి  బాగుంది 25 12 20 26 86
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 13 8 10 26 82
పులివెందుల  బాగుంది 21 9 21 24 74
రాజమండ్రి పరవాలేదు 68 20 33 30 71
తిరుపతి బాగుంది 42 20 42 26 69
విశాఖపట్నం  పరవాలేదు  54 13 27 27 85
విజయనగరం  పరవాలేదు  53 13 24 28 79
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: ఇప్పుడంతా స్విగ్గీ రాజకీయాలు - కాంగ్రెస్ టీ-20ని టెస్ట్ మ్యాచ్‌లా ఆడుతోంది - సొంత పార్టీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఇప్పుడంతా స్విగ్గీ రాజకీయాలు - కాంగ్రెస్ టీ-20ని టెస్ట్ మ్యాచ్‌లా ఆడుతోంది - సొంత పార్టీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Kurnool News: కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Smartphone Price Hike Reasons: 2025 నుంచి పెరగనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు - ఈ మూడే కారణాలు!
2025 నుంచి పెరగనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు - ఈ మూడే కారణాలు!
Andhra Pradesh: ఏపీ అసెంబ్లీలో చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ అనురాధ - జనసేన, బీజేపీ నేతలకు ఛాన్స్
ఏపీ అసెంబ్లీలో చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ అనురాధ - జనసేన, బీజేపీ నేతలకు ఛాన్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేయడం ట్రంప్‌కి సాధ్యమేనా?Elon Musk Vs Ambani | Starlink closer to India | ట్రంప్ ఎన్నికతో ఇండియాకు స్పీడ్‌గా స్టార్ లింక్!Shankar Maniratnam Game Changer Thug Life | మణిరత్నం శంకర్‌కి ఇది చాలా టఫ్ ఫేజ్ | ABP DesamBorugadda Anil Met Family members CCTV | బోరుగడ్డ అనిల్ రాచమర్యాదలు..మరో వీడియో వెలుగులోకి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: ఇప్పుడంతా స్విగ్గీ రాజకీయాలు - కాంగ్రెస్ టీ-20ని టెస్ట్ మ్యాచ్‌లా ఆడుతోంది - సొంత పార్టీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఇప్పుడంతా స్విగ్గీ రాజకీయాలు - కాంగ్రెస్ టీ-20ని టెస్ట్ మ్యాచ్‌లా ఆడుతోంది - సొంత పార్టీపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Kurnool News: కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
కప్పట్రాళ్లలో యురేనియం తవ్వకాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
Smartphone Price Hike Reasons: 2025 నుంచి పెరగనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు - ఈ మూడే కారణాలు!
2025 నుంచి పెరగనున్న స్మార్ట్ ఫోన్ల ధరలు - ఈ మూడే కారణాలు!
Andhra Pradesh: ఏపీ అసెంబ్లీలో చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ అనురాధ - జనసేన, బీజేపీ నేతలకు ఛాన్స్
ఏపీ అసెంబ్లీలో చీఫ్‌ విప్‌గా జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్సీ అనురాధ - జనసేన, బీజేపీ నేతలకు ఛాన్స్
Andhra Group 2 : ఆంధ్రా గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - వారు కోరుకున్నట్లుగానే పరీక్ష వాయిదా -ఎప్పటికంటే
ఆంధ్రా గ్రూప్ 2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - వారు కోరుకున్నట్లుగానే పరీక్ష వాయిదా -ఎప్పటికంటే
PM Modi On Caste Census: ఓబీసీలను విడగొట్టేందుకు కాంగ్రెస్ కొత్త నాటకం, కులగణనపై నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు
ఓబీసీలను విడగొట్టేందుకు కాంగ్రెస్ కొత్త నాటకం, కులగణనపై నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు
Highest Selling Bikes: ఒక్క నెలలోనే ఐదు లక్షలకు పైగా సేల్స్ - దుమ్ములేపుతున్న టూ వీలర్ బ్రాండ్ ఇదే!
ఒక్క నెలలోనే ఐదు లక్షలకు పైగా సేల్స్ - దుమ్ములేపుతున్న టూ వీలర్ బ్రాండ్ ఇదే!
Charlapally Railway Station: ట్రెండ్ సెట్ చేస్తున్న చర్లపల్లి రైల్వే స్టేషన్, రూ.430 కోట్లతో అన్నీ అత్యాధునిక హంగులే
ట్రెండ్ సెట్ చేస్తున్న చర్లపల్లి రైల్వే స్టేషన్, రూ.430 కోట్లతో అన్నీ అత్యాధునిక హంగులే
Embed widget