అన్వేషించండి

Telangana Corona Update: తెలంగాణలో విజృంభిస్తోన్న కరోనా వైరస్.. కొత్తగా 2,319 కేసులు నమోదు

తెలంగాణలో కరోనా మళ్లీ వ్యాపిస్తోంది. తాజాగా వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ లో కరోనా కేసులు భారీగా పెరిగాయి.

తెలంగాణలో కొత్తగా.. 90,021 కరోనా పరీక్షలు చేయగా.. 2,319 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మెుత్తం నమోదైన కేసులు.. 7,00,094కు చేరాయి. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య 4,047కి చేరుకుంది. వైరస్ నుంచి కొత్తగా 474 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 18,339 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

దేశంలో కరోనా కేసులు

దేశంలో కరోనా క్రమంగా కమ్మేస్తోంది. 24 గంటల వ్యవధిలో సుమారు రెండు లక్షల కేసులు రిజిస్టర్ అయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షా94వేల 720 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో ఇదే అత్యధిక కేసులు. ఇది ఓవరాల్‌గా 15.8 శాతం పెరిగినట్టు లెక్క. ఇందులో 4, 868 ఒమిక్రాన్ కేసులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తం కేసుల్లో 1805 మంది రికవరీ అయ్యారు. 
ఈ కేసుల్లో ఎక్కువ మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి. 1281 కేసులతో దేశంలోనే ఎక్కువ కేసులు రిజిస్టర్ అవుతున్న రాష్ట్రంగా ఉంది. దీని తర్వాత రాజస్థాన్‌ ఉంది. అక్కడ ఒక్కరోజులో 645 కేసులు వెలుగులోకి వచ్చాయి. మూడో స్థానంలో ఉన్న దిల్లీలో 546 కేసులు బయటపడ్డాయి. 

కేంద్ర ఆరోగ్య శాఖ ఇస్తున్న లెక్కల ప్రకారం ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా 442 మంది చనిపోతే... 60, 405 మంది వైరస్‌ బారి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. 

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఈ వైరస్‌ బారిన పడి 3, 46, 30, 536 మంది కోలుకున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. రోజువారి పాజిటివ్ రేటు 11.05 ఉంటే... వీక్లీ పాజిటివిటీ రేటు 9.82గా ఉంది. మంగళవారం లెక్కల ప్రకారం చాలా రాష్ట్రాల్లో కేసులు సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో 21, 098 కేసులు వెలుగు చూశాయి. దీంతో అక్కడ లక్షకుపైగా పాజిటివ్ కేసులు ఉన్నాయి. 

తమిళనాడులో 15, 379 కేసులు, కేరళలో 9,066 మందికి వైరస్‌ సోకింది. దిల్లీలో చాలా వరకు వర్క్‌ఫ్రమ్‌ అవకాశం కల్పించి మరిన్ని ఆంక్షలు విధిస్తే అక్కడ కూడా 21వేల 259 కొత్త కేసులు రిజిస్టర్ అయ్యాయి. 

దేశవ్యాప్తంగా 69.52 కోట్ల టెస్టులు చేసినట్టు కేంద్రం ప్రకటించింది. ఇప్పటి వరకు 153.8కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్టు తెలిపింది. 

అన్నిజిల్లాల్లో సరిపడేంత ఆక్సిజన్ నిల్వలు ఉండేలా చూసుకోవాలని అన్ని రాష్ట్రాల  సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషన్ లేఖ రాశారు. ఇతర వైద్య సదుపాయాలపై కూడా దృష్టి పెట్టాలన్నారు. 

Also Read: Covaxin BBV152 booster: గుడ్ న్యూస్.. దేశమా ఊపిరి పీల్చుకో.. కొవాగ్జిన్ బూస్టర్‌తో ఒమిక్రాన్‌కు చెక్!

Also Read: PM Modi on Covid19: సీఎంలతో గురువారం ప్రధాని మోదీ కీలక భేటీ.. ఈసారి మళ్లీ షాకిస్తారా?

Also Read: ఏపీలో టికెట్ రేట్స్ పెరిగితే మాకు బోనస్! టికెట్ రేట్స్ తగ్గించిన తర్వాతే... - నాగచైతన్య ఇంటర్వ్యూ (Naga Chaitanya Interview)

టాప్ హెడ్ లైన్స్

New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
CM Revanth Reddy Gumpu Mestri Speech: అవును.. నేను గుంపు మేస్త్రినే, ఈ ప్రజలే నా బలం - దొరల పోకడల్లేవ్ - సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
అవును.. నేను గుంపు మేస్త్రినే, ఈ ప్రజలే నా బలం - దొరల పోకడల్లేవ్ - సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

వీడియోలు

NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం
Gundenininda Gudigantalu Serial June 25 | బాలు సక్సెస్‌తో ప్రభావతి బ్యాచ్‌కి మైండ్ బ్లాక్
Hardik Pandya To KKR For IPL 2027? | ముంబైని వీడనున్న హార్దిక్? KKR లోకి భారీ డీల్
Vaibhav Suryavanshi Debuting vs Ireland | సూర్యవంశీ ఎంట్రీపై మాజీల షాకింగ్ కామెంట్స్
ICC Rankings 2026 Shubman Gill | వన్డే ర్యాంకింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New IB Chief Mahesh Dixit:దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
దేశీయ నిఘా పీఠంపై మన తెలంగాణ సింహం! నూతన ఐబీ చీఫ్‌గా ఐపీఎస్ మహేష్ దీక్షిత్ నియామకం!
T20 World Cup - IND W Win VS BAN W: టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌
Kalvakuntla Kavitha Local Status Speech: గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
గ్రూప్-1లో 200 మంది పక్క రాష్ట్రాల వాళ్లే - రేవంత్ సర్కార్‌పై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు.. జూలై 2న మిలియన్ మార్చ్!
IAS Y Srilakshmi GAD Post: వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
వివాదాల ఐఏఎస్ వై. శ్రీలక్ష్మికి జీఏడీ పోస్టింగ్.. రిటైర్మెంట్‌కు 4 రోజుల ముందు కూటమి సర్కార్ ఊరట!
Balakrishna : ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
ఏపీలో నంది అవార్డ్స్ - బాలయ్య గుడ్ న్యూస్
Indian Passport Controversy:SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది! ఎన్నికల సంఘం కీలక ప్రకటన
Breaking News:గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
గ్యాస్ వినియోగారులకు భారీ ఊరట- ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
Gold Price: పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
పది గ్రాముల బంగారం ₹2 లక్షలు! షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రపంచ బ్రోకరేజ్ సంస్థ!
Embed widget