Zomato Swiggy App Down: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్లకి బ్యాడ్ న్యూస్ - జొమాటో, స్విగ్గీ డౌన్!
ప్రముఖ పుడ్ డెలివరీ యాప్ జొమాటో చాలా సేపటి నుంచి పనిచేయడం లేదు. స్విగ్గీ కూడా కాసేపు పనిచేయకపోయినా ప్రస్తుతం మళ్లీ పనిచేస్తుంది.
![Zomato Swiggy App Down: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్లకి బ్యాడ్ న్యూస్ - జొమాటో, స్విగ్గీ డౌన్! Zomato Swiggy App Down: outages faced by users today, know details Zomato Swiggy App Down: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసే వాళ్లకి బ్యాడ్ న్యూస్ - జొమాటో, స్విగ్గీ డౌన్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/11/46c61fb4b9c218881bcb1fdf04ee43b9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో డౌన్ అయింది. దీంతో వినియోగదారులు పలురకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది వినియోగదారుల ఆర్డర్లు మధ్యలో ఉండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. ట్విట్టర్‌లో జొమాటోను ట్యాగ్ చేసి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు గంట సేపటి నుంచి జొమాటో డౌన్ అయిందని తెలుస్తోంది. స్విగ్గీ కూడా కాసేపు డౌన్ అయినట్లు తెలుస్తోంది.
My trying to order food online, @zomato and @swiggy_in be like-#zomatodown #swiggydown pic.twitter.com/PiY4AWZePT
— 𝐵𝑖𝑛𝑑𝑎𝑠 (@Bindas_Human) March 11, 2022
@zomato hungry? Or ate after sleeping too much #zomatodown pic.twitter.com/6yaX3VkeSk
— Sanko (@Sanko1996) March 11, 2022
The one time I trusted and decided to order from @zomato , the system gave me dhoka. And my @ola driver cancelled on me and you ask why do I have trust issues? Kinda reminds me of my ex 🙃🙂#zomato #ola#zomatodown
— Muskaan Aggarwal (@m_uskaa_n) March 11, 2022
@zomato cares so much about our safety now that they absolutely stopped delivering food.#Zomato #zomatodown
— Sakshi Hejib (@sakshihejib) March 11, 2022
#zomatodown
— Raghav Chopra (@raghav2180) March 11, 2022
I was getting angry at my internet connection from last 5 min. Changed sim networks. Then something striked me - What if only Zomato is down? Checked Google and realised internet is fine for me.#zomatodown
Now that @zomato is down, khane ka wait kare ya bhooke so jaye? #ZomatoDown
— Pratik Goel (@ipratikk) March 11, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)