అన్వేషించండి

WhatsApp News: వాట్సాప్‌లో జరిగే ఈ సరికొత్త మోసాల గురించి మీకు తెలుసా?

వాట్సాప్‌లో జరిగే ఈ సైబర్ క్రైమ్స్ గురించి మీకు తెలుసా?

Cyber ​​Crime: ప్రపంచ నంబర్ వన్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో సైబర్ నేరగాళ్లు మోసం చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీనికి అతి పెద్ద కారణం ఈ యాప్‌ని ఉపయోగించే వారి సంఖ్య. వ్యక్తిగత, వృత్తిపరమైన పని కోసం కూడా ఈ యాప్‌ని ప్రజలు ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఈ యాప్‌లో మోసానికి గురవడం చాలా సులభం. ఇందులో సైబర్ నేరగాళ్లు వివిధ రకాల పద్ధతుల ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. దీన్ని నివారించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే ఇలాంటి మోసాలకు దూరంగా ఉండొచ్చు.

మోసం ఎలా జరుగుతుంది?
మోసపూరిత సైబర్ నేరగాళ్లు మొదట్లో మీకు వాట్సాప్‌లో మెసేజ్ పంపుతారు. ఇందులో మీకు కేబీసీ నుంచి రూ.25 లక్షల లాటరీ వచ్చిందని చెబుతారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ కూడా ఉంటుంది. ఇది కూడా అదే సమాచారాన్ని కలిగి ఉంటుంది. సైబర్ నేరగాళ్లు చాలా తెలివైన వారు కాబట్టి ఈ సందేశం నిజమని ప్రజలు నమ్ముతున్నారు.

ఈ మెసేజ్‌లు నిజమని నమ్మి దుండగుల వలలో కొందరు పడతారు. ఆ తర్వాత సైబర్ నేరగాళ్ల పని సులువవుతుంది. గెలిచిన మొత్తాన్ని బదిలీ చేసే ముందు దీని కోసం కొంత పన్ను డబ్బు పంపమని అడుగుతారు. అయితే 25 లక్షల భారీ మొత్తానికి అత్యాశతో చాలా మంది డబ్బులు పంపుతున్నారు.

మోసాన్ని నివారించడం ఎలా?
1. ప్రలోభపెట్టే సందేశం ఏదైనా ఉంటే, దానిని పట్టించుకోకండి.
2. మెసేజ్‌లో లింక్ ఉంటే, దాని క్లిక్ చేయవద్దు లేదా అందులో ఇచ్చిన ఏ నంబర్‌కు కాల్ చేయవద్దు.
3. మీరు పొరపాటున ఆ మెసేజ్‌ని నిజం అని నమ్మి వారితో మాట్లాడినట్లయితే, రివార్డ్ కోసం మీ నుంచి కొంత డబ్బు డిమాండ్ చేస్తే దానిని ఇవ్వకండి.
4. ఈ వ్యక్తులు మిమ్మల్ని డబ్బు అడగడానికి బదులు మీ బ్యాంకింగ్ వివరాలను అడిగే అవకాశం ఉంది. అలాంటి పొరపాటు అస్సలు చేయకండి. వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సంబంధిత సమాచారాన్ని అస్సలు షేర్ చేయవద్దు.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Breaking News: పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Breaking News: పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
పోలీస్ స్టేషన్‌కు వెళ్తూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అదృశ్యం.. దివ్వెల మాధురి సంచలన ఆరోపణలు
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Embed widget