అన్వేషించండి

Instagram Updates: క్రియేటర్లకు షాక్‌, Instagram పోస్ట్‌లు రీల్స్‌లో 3 కంటే ఎక్కువ హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టడానికి లేదు!

Instagram Updates: Instagram కొత్త రూల్‌ను పరీక్షిస్తోంది. పోస్ట్‌లు, రీల్స్‌లలో 3 కంటే ఎక్కువ హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టానికి లేకుండా చేస్తోంది. దీనిపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Instagram Updates: మీరు కొత్త కంటెంట్ క్రియేటర్‌ అయితే, Instagram తీసుకున్న ఒక నిర్ణయం మీకు కష్టాలను కలిగించవచ్చు. వాస్తవానికి, హ్యాష్‌ట్యాగ్‌ల సంఖ్యను పరిమితం చేయాలని ఇన్‌స్టా యోచిస్తోంది. రీల్స్ లేదా పోస్ట్‌లను అప్‌లోడ్ చేసేటప్పుడు 3 కంటే ఎక్కువ హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించలేకపోతున్నామని కొంతమంది క్రియేటర్లు చెప్పారు. అనేక నివేదికలు , సోషల్ మీడియా పోస్ట్‌లలో ఈ పరిమితి గురించి ప్రస్తావన ఉంది.  క్రియేర్లు తమ రీల్స్ లేదా పోస్ట్‌ల పరిధిని పెంచడానికి వివిధ హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తున్నారు. ఇది వివిధ ఆసక్తి ఉన్న వినియోగదారులకు చేరుకోవడానికి కూడా వారికి సహాయపడుతుంది.

Instagram టిక్‌టాక్ మార్గంలో నడుస్తుందా?

నివేదికల ప్రకారం, టిక్‌టాక్ కూడా హ్యాష్‌ట్యాగ్‌లను పరిమితం చేసింది . ఇప్పుడు కంటెంట్ క్రియేటర్లు 5 హ్యాష్‌ట్యాగ్‌లను మాత్రమే ఉపయోగించగలరు. Instagram కూడా అదే మార్గంలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం Instagram పోస్ట్‌లు,  రీల్స్‌లో 30 హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించవచ్చు, ఇది ఇప్పుడు కేవలం 3కి  పరిమితం చేస్తోంది. ఈ నిర్ణయం కొత్త సృష్టికర్తలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు, ఎందుకంటే ఇప్పుడు వారి పరిధిని పెంచుకోవడానికి ఎక్కువ హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించే అవకాశం ఉండదు. ప్రస్తుతం, ఈ పరిమితి iPhoneలో సృష్టికర్త ఖాతాల నుంచి వచ్చే పోస్ట్‌లకు మాత్రమే వచ్చింది. iPhone నుంచి వ్యక్తిగత, Android ఫోన్‌లలో ఏదైనా ఖాతాలో ఎక్కువ హ్యాష్‌ట్యాగ్‌లను ఉంచడానికి ఇప్పటివరకు ఎటువంటి పరిమితి లేదు. 

వివిధ దేశాలలో టెస్టింగ్

ఈ పరిమితిని భారతదేశంతో సహా ప్రపంచంలోని వివిధ దేశాలలో పరీక్షిస్తున్నారు. Xలో కూడా, చాలా మంది వినియోగదారులు తమ పోస్ట్‌లలో 3 కంటే ఎక్కువ హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించలేకపోతున్నామని రాశారు. ఒక వినియోగదారు 5 హ్యాష్‌ట్యాగ్‌ల పరిమితి గురించి కూడా మాట్లాడారు. Xలో చాలా మంది వినియోగదారులు ఈ అప్‌డేట్‌పై తమ నిరాశను వ్యక్తం చేశారు. అయితే, Instagram ఇప్పటివరకు ఈ అప్‌డేట్‌పై స్పందించలేదు.  

టాప్ హెడ్ లైన్స్

Power Bank Tips: వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
వైర్ ఉన్నదా లేక వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి
Windows Password Reset: ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్ మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
ల్యాప్‌టాప్ Password మర్చిపోయారా ? డేటా కోల్పోకుండా ఇలా లాక్ ఓపెన్ చేయండి
Temple Wearable Device : స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
స్మార్ట్‌వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్‌ కంటే టెంపుల్ ఎందుకు డిఫరెంట్? ఇది ఎలా పని చేస్తుంది?
iPhone 17 Pro Offer: ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం
ఆపిల్ దీపావళి ధమాకా.. రూ. 55 వేలకే ఐఫోన్ 17 Pro మీ సొంతం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akwan Latest Update: ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
ఏపీవైపు దూసుకొస్తున్న అక్వాన్ తుపాను.. పలు జిల్లాలకు 2 రోజులు భారీ వర్ష సూచన
AP New Universities: ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
ఏపీలో 4 కొత్త యూనివర్సిటీలు.. రూ. 3,500 కోట్ల పెట్టుబడులు, 18 వేల మందికి ఉద్యోగాలు!
Back Pain in Men : 40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
40 ఏళ్లలోపు మగవారిలో వెన్నునొప్పికి కారణాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్లే వస్తుందా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
TDP Candidates: ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
ఏపీలో రెండోదశ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి స్థానాలు, అభ్యర్థులు ఖరారు
AP Panchayat Elections 2026 : ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 50 లక్షల నజరానా.. అధికార పార్టీ రాజకీయానికా, గ్రామాల అభివృద్ధికా?
Telangana Phone Tapping Case: త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
త్వరలో సంచలనాలంటూ సీఎం రేవంత్ సంకేతాలు.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించడం సిట్‌కు సాధ్యమేనా?
Viral News: అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
అతడికి 31.. ఆమెకు 61 - పెళ్లి చేసుకోవాలని కెనడా నుంచి భారత్‌కు.. చివర్లో ఊహించని ట్విస్ట్
AP Panchayat Elections 2026: పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
పల్లె పోరులో వేలం పాటల జోరు.. సర్పంచి పదవి కోసం రూ.2.30 కోట్లు, పోటీతో పెరిగిన డిమాండ్
Embed widget