అన్వేషించండి

Hisense 120L9G: ప్రపంచంలోని మొదటిసారి ఆ టెక్నాలజీతో టీవీ - భారీ సైజు కూడా!

ప్రముఖ టీవీ బ్రాండ్ హైసెన్స్ మనదేశంలో 120 ఇంచుల టీవీని లాంచ్ చేసింది.

మనదేశంలో టీవీలు కొనేవారి అభిరుచులు రోజురోజుకూ మారుతున్నాయి. ఇంట్లోనే థియేటర్ తరహా అనుభవాన్ని కోరుకుంటున్నారు. దీంతో హైసెన్స్ మనదేశంలో కొత్త స్మార్ట్ టీవీ లాంచ్ చేసింది. ఇందులో ఏకంగా 120 ఇంచుల 4కే లేజర్ స్క్రీన్‌ను అందించారు. ఈ టీవీకి హైసెన్స్ 120L9G అని పేరు పెట్టారు.

హైసెన్స్ 120 ఇంచుల 4కే స్మార్ట్ లేజర్ టీవీ ధర
ఈ టీవీ ధరను రూ.4,99,999గా నిర్ణయించారు. ప్రస్తుతానికి ఈ టీవీ ఆన్‌లైన్‌లో లిస్ట్ అవ్వలేదు. కంపెనీ అధికారిక వెబ్ సైట్లో ఈ టీవీ లిస్ట్ అయింది. అయితే ప్రస్తుతానికి ‘Buy Now’ ఆప్షన్ కూడా అక్కడ కనిపించలేదు.

హైసెన్స్ 120 ఇంచుల 4కే స్మార్ట్ లేజర్ టీవీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ప్రపంచంలోనే ట్రిపుల్ కలర్ లేజర్ టెక్నాలజీతో లాంచ్ అయిన మొదటి టీవీ ఇదే అని కంపెనీ అంటోంది. ప్యూర్ రెడ్, గ్రీన్, బ్లూ లేజర్స్ ద్వారా కలర్ పెర్ఫార్మెన్స్ కొత్త స్థాయికి చేరనుంది. హెచ్‌డీఆర్ సపోర్ట్ కూడా ఈ టీవీలో ఉంది.

హైసెన్స్ ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో టీవీలను విక్రయిస్తుంది. సౌతాఫ్రికా, స్లొవేనియా, సెర్బియా లాంటి దేశాల్లో కూడా హైసెన్స్‌కు మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీలు ఉన్నాయి. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా 18 రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ హబ్స్ కూడా హైసెన్స్‌కు ఉన్నాయి.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

View this post on Instagram
 
A post shared by Hisense India (@hisenseindiaofficial)

టాప్ హెడ్ లైన్స్

India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget