అన్వేషించండి

Twitter Down: ‘ఆ ఎలాన్ మస్క్‌ను నిద్ర లేపండయ్యా’ - ట్విట్టర్ డౌన్‌పై నెటిజన్ల స్ట్రాంగ్ రియాక్షన్!

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ ప్రస్తుతం పని చేయడంలేదు. ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్ ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయింది. ట్విట్టర్ ఫీడ్‌లో ట్వీట్లు కనిపించడం లేదు. ‘Something went wrong. Try reloading.’ అనే ఎర్రర్ మెసేజ్‌ హోం పేజీలో కనిపిస్తుంది. కింద ‘Retry’ అని కూడా కనిపిస్తుంది. కానీ దానిపై క్లిక్ చేస్తే రీలోడ్ కావడం లేదు.

ట్విట్టర్ డౌన్ అవ్వడం కూడా దశల వారీగా డౌన్ అయింది. మొదట కొంత మంది యూజర్లకు ట్విట్టర్ పని చేయలేదు. దీంతో #TwitterDown అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది. ఎన్నో వేల ట్వీట్లు కూడా ఈ ట్రెండ్‌లో పోస్ట్ అయ్యాయి.

‘కొంతమంది ఎలాన్ మస్క్‌ను నిద్ర లేపండి. ఆయన 44 బిలియన్ డాలర్లు పెట్టి కొన్న యాప్ పని చేయడం లేదు.’ అని ఒక ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. ఇలా నెటిజన్లు కొంతమంది ఫన్నీగా, కొంతమంది వైల్డ్‌గా రియాక్ట్ అయ్యారు. 

క్రియేటర్లతో యాడ్ రెవిన్యూ పంచుకోవడం ప్రారంభిస్తున్నట్లు ట్విట్టర్ హెడ్ ఎలాన్ మస్క్ గతంలోనే తెలిపారు. కంటెంట్ క్రియేటర్ల రిప్లైల్లో  కనిపించే ప్రకటనలకు ఈ ఆప్షన్ వర్తిస్తుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ కోసం ఇన్‌కం మోడల్‌ను మెరుగుపరచడానికి ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయం ఇది. డోగీకాయిన్ (DOGE) ఆధారిత చెల్లింపులను ట్విట్టర్ లాంచ్ చేస్తుందని చాలా కాలంగా ఊహాగానాలు ఉన్నాయి. అయితే దానికి ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్ కచ్చితంగా తీసుకుని ఉండాలని పేర్కొన్నారు..

ట్విట్టర్ బ్లూ సర్వీస్ గత సంవత్సరం డిసెంబర్ 13వ తేదీన తిరిగి రీలాంచ్ అయింది. మొదట ట్విట్టర్ బ్లూ లాంచ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అనేక లోపాలు తెరపైకి వచ్చాయి. వీటిని మెరుగుపరచడం కోసం కంపెనీ ఈ సర్వీసును రీలాంచ్ చేసింది. ఈ సర్వీసు ప్రస్తుతానికి కొన్ని దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ట్విట్టర్ దీన్ని ప్రతిచోటా విస్తరించాలని యోచిస్తుంది. అతి త్వరలో భారత్‌లోనూ దీన్ని ప్రవేశపెట్టనున్నారు. లాంచ్‌కు ముందు భారతదేశంలో దీని ధరకు సంబంధించిన లీక్‌లు కూడా తెరపైకి వచ్చాయి.

కంపెనీ తన బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను నవంబర్‌లో ప్రారంభించింది. ఈ సబ్‌స్క్రిప్షన్‌లో బ్లూ టిక్ కోసం ప్రతి నెలా యూజర్ల నుంచి నగదు వసూలు చేయాలని ప్లాన్ చేశారు. ఇందులో లొకేషన్, వెబ్, ఐఓఎస్ ఆధారంగా వేర్వేరు ఫీజులను నిర్ణయించారు. నవంబర్‌లో ఈ సేవ ప్రారంభించినప్పుడు, నకిలీ ట్విట్టర్ ఖాతాల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో కంపెనీ తన బ్లూటిక్ సర్వీసును వెంటనే నిలిపివేసింది. తర్వాత 2022 డిసెంబర్ 13వ తేదీన మళ్లీ రీలాంచ్ చేసింది. 

Read Also: వాట్సాప్‌లో కొత్త నంబర్ల నుంచి కాల్స్ విసిగిస్తున్నాయా? - ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే చాలు!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Two Cams (@cosmod_splights)

టాప్ హెడ్ లైన్స్

AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ ODI Series: కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
కివీస్ టీమ్‌లో బిగ్ సర్ప్రైజ్... ఇండియాతో వ‌న్డే సిరీస్ కు జ‌ట్ల ప్ర‌క‌ట‌న‌.. ప్రతీకారానికి గిల్ సేన రెడీ!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
CJP Protests: ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
ఢిల్లీలో నిరసనకారుల నిర్బంధాలపై ఐరాస ఆందోళన.. జోక్యం అనవసరం అంటూ భారత్ కౌంటర్!
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Court Room Drama OTT : గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
గోల్డ్ లాకెట్... వ్యవస్థపై సామాన్యుడి పోరాటం - ఓటీటీలోకి తమిళ కోర్టు రూమ్ డ్రామా... తెలుగులోనూ స్ట్రీమింగ్
Sweets With Alcohol : మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
మందు తాగేటప్పుడు స్వీట్లు తినకూడదా? అసలు కారణాలు ఇవే
Solar Storm: నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
నేడు భూమిని తాకనున్న పవర్‌ఫుల్ సౌర తుఫాను.. G2 హెచ్చరిక జారీ చేసిన నోవా
Embed widget