అన్వేషించండి

Samsung Galaxy AI Phones: శాంసంగ్ ఏఐ ఫీచర్లు మరిన్ని ఫోన్లలో - లిస్ట్‌లో మీ ఫోన్ ఉందా?

Samsung AI Updates: శాంసంగ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లు మరిన్ని ఫోన్లలో అందుబాటులోకి రానున్నాయి.

Galaxy AI Feature: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తోంది. వాస్తవానికి ఏఐ ద్వారా చాలా మంది వ్యక్తుల పనులు చాలా సులభంగా, మరింత ఖచ్చితత్వంతో జరుగుతున్నాయి. అందువల్ల ఈ ఫీచర్ ట్రెండ్ వేగంగా పెరుగుతోంది. శాంసంగ్ తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో ఏఐ ఫీచర్లను పరిచయం చేయనుంది. దీనిని గెలాక్సీ ఏఐ ఫీచర్స్ పేరుతో విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ ఫోన్‌ల్లో గెలాక్సీ ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు కంపెనీ తన ఇతర డివైస్‌ల్లో కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

శాంసంగ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లు మొదట వీటిలోనే..
2024 జనవరి 17వ తేదీన కాలిఫోర్నియాలోని ఎస్ఏపీ సెంటర్‌లో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్‌ లాంచ్ అయింది. దీనిలో కంపెనీ మూడు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. వీటిలో శాంసంగ్ గెలాక్సీ ఎస్24, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఉన్నాయి. శాంసంగ్ ఈ మూడు ఫోన్లలోనూ ఏఐ ఫీచర్లను అందించింది.

శాంసంగ్ వన్‌యూఐ 6.1 అప్‌డేట్ ద్వారా తన ఇతర స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల్లో కూడా ఏఐ ఫీచర్లను ప్రవేశపెట్టినట్లు శాంసంగ్ ప్రకటించింది. ఈ డివైస్‌ల్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5, శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సిరీస్ ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి ఈ డివైస్‌ల్లో ఏఐ ఫీచర్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.

గెలాక్సీ ఏఐ ఫీచర్ల ద్వారా వినియోగదారులు లైవ్ ట్రాన్స్‌లేషన్, చాట్ అసిస్ట్ ఫీచర్‌లు, సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్‌లను పొందవచ్చు. అయినప్పటికీ శాంసంగ్ ప్రస్తుతం గెలాక్సీ ఏఐలో కొన్ని ఎంపిక చేసిన ప్రత్యేక ఫీచర్లను చేర్చింది. అయితే గెలాక్సీ ఏఐ ఫీచర్లను క్రమంగా విస్తరిస్తామని కంపెనీ పేర్కొంది. ఇది కాకుండా శాంసంగ్ రాబోయే కాలంలో దాని ఇతర గెలాక్సీ డివైస్‌ల్లో కూడా ఏఐ ఫీచర్లను చేర్చవచ్చు.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget