అన్వేషించండి

RIL 45th AGM: ఓటీటీల్లో అంబానీ పెట్టుబడులు - మరో విప్లవం వస్తుందా?

రిలయన్స్ కంపెనీ త్వరలో ఓటీటీల్లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది.

రిలయన్స్ జియో వార్షిక సమావేశం (ఏజీయం) సోమవారం జరిగింది. ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన ప్రణాళికలను ముకేశ్ అంబానీ వివరించారు. ఓటీటీ రంగంలో రిలయన్స్‌కు ఉన్న ప్లాన్లను కూడా ఈ సమావేశంలో తెలిపారు.

రిలయన్స్ మీడియా బిజినెస్ గడిచిన ఏడాదిలో వృద్ధిని నమోదు చేసిందని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. సబ్‌స్క్రిప్షన్లు, ప్రకటనల ఆదాయం మరింత గణనీయ వృద్ధి నమోదుచేసిందన్నారు. వీటితో పాటు ఎంటర్ టైన్‌మెంట్ విభాగం, మీడియా ఛానెళ్లు కూడా దూసుకెళ్తున్నాయన్నారు.

ఐదేళ్ల పాటు ఐపీఎల్ ప్రసార హక్కులను రిలయన్స్ దక్కించుకున్నాయని తెలిపారు. అలాగే మూవీ రైట్స్, ఓటీటీ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రిలయన్స్ గ్రూపునకు చెందిన వయాకాం18 సంస్థ వూట్ ఓటీటీ సర్వీసులను కూడా ఎప్పుడో ప్రారంభించింది. హిందీ బిగ్‌బాస్, కన్నడ బిగ్‌బాస్‌లు ఇందులోనే ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. అయితే ఇటీవలే ఐపీఎల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను కూడా ఐదేళ్ల పాటు రిలయన్స్ గ్రూపు దక్కించుకుంది.

ప్రస్తుతం వూట్ యాప్ క్వాలిటీ ఆకట్టుకునే విధంగా లేదు. దీనికి తోడు జియోకు ప్రత్యేకంగా జియో సినిమా అనే ప్రత్యేకమైన ఓటీటీ కూడా ఉంది. మరి వీటన్నిటినీ కలిపి ఒకే ఓటీటీగా మారుస్తారా? లేకపోతే మరో ఓటీటీ సర్వీసును ప్రారంభిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.

రాజు తలుచుకుంటే దెబ్బలకు, అంబానీ తలుచుకుంటే డబ్బులకు కొదవేముంది? ఒకవేళ సీరియస్‌గా జియో తరహాలో విప్లవాత్మక ఓటీటీ సర్వీసులను తక్కువ ధరకే ప్రారంభిస్తే మాత్రం మిగతా ఓటీటీలకు గడ్డుకాలం ప్రారంభం అయిందని చెప్పవచ్చు.

ఎందుకంటే జియో దెబ్బకు మిగతా టెలికాం సంస్థలు ఎంత కుదేలయ్యాయో తెలియనిది కాదు. ఎయిర్‌సెల్, యూనినార్‌లు పూర్తిగా సేవలను నిలిపివేయగా, టాటా డొకొమో ఎయిర్‌టెల్‌లో కలిసిపోయింది. వొడాఫోన్, ఐడియాలు రెండూ కలిసిపోయి వీఐగా మారిపోయాయి.

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫాంల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్, జీ5 వంటి సర్వీసులు ముందంజలో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే సబ్‌స్క్రైబర్లను విపరీతంగా కోల్పోతుంది. ప్రైమ్ వీడియోకు అమెజాన్ సపోర్ట్ ఉండగా, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌కు బలమైన సబ్‌స్క్రైబర్ బేస్ ఉంది. ఇప్పుడు జియో కూడా దిగితే ఓటీటీ ప్లాట్‌ఫాంల్లో మరింత పోటీ పెరగనుంది. కానీ అంబానీ నేరుగా ఓటీటీల్లోకి దిగుతారా లేకపోతే పరోక్షంగా పెట్టుబడులు పెడతారా అన్నది తెలియాల్సి ఉంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jio (@reliancejio)

టాప్ హెడ్ లైన్స్

OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget