అన్వేషించండి

Redmi Smart TV X43: రెడ్‌మీ సూపర్ టీవీ వచ్చేసింది, అదిరిపోయే ఫీచర్లు, తక్కువ ధరలోనే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మనదేశంలో రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్43 స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది.

రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్43 మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో 43 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, డాల్బీ విజన్, 30W స్పీకర్లను అందించారు. అమెజాన్‌లో ఈ టీవీ కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీలో ఎక్స్50, ఎక్స్55, ఎక్స్65 మోడల్స్ ఇప్పటికే లాంచ్ అయ్యాయి.

రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్43 ధర
ఈ టీవీ ధరను రూ.28,999గా నిర్ణయించారు. ఫిబ్రవరి 16వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఈ టీవీ కొనుగోలు చేయవచ్చు. అమెజాన్, కంపెనీ అధికారిక వెబ్ సైట్, ఇతర రిటైల్ వెబ్ సైట్లలో ఈ టీవీ అందుబాటులో ఉండనుందని అమెజాన్ తెలిపింది.

రెడ్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్43 స్పెసిఫికేషన్లు
ఇందులో 43 అంగుళాల 4కే డిస్‌ప్లేను అందించారు. రెడ్‌మీ గతంలో లాంచ్ చేసిన స్మార్ట్ టీవీ 43లో 4కే ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. కానీ ఇందులో మాత్రం హెచ్‌డీఆర్ సపోర్ట్ చేసే 4కే రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లే అందుబాటులో ఉంది. ఇందులో సన్నని అంచులను అందించారు. ఆండ్రాయిడ్ టీవీ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ టీవీ పనిచేయనుంది. ప్యాచ్ వాల్ 4 యూఐ కూడా ఉంది. ఇందులో ఐఎండీబీ ఇంటిగ్రేషన్ కూడా ఉంది. టీవీ సిరీస్, సినిమాల రేటింగ్స్‌ను ఇందులో చూడవచ్చు.

ఇందులో 30W స్పీకర్లను అందించారు. డీటీఎస్ వర్చువల్:ఎక్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో ఉన్నాయి. హెచ్‌డీఎంఐ ఈఆర్క్ ద్వారా అట్మాస్ సౌండ్ బార్లు, రిసీవర్లకు దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. మూడు హెచ్‌డీఎంఐ 2.1 స్లాట్లు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక ఎథర్‌నెట్ పోర్టు, ఆప్టికల్, 3.5 ఎంఎం జాక్ కూడా ఇందులో ఉన్నాయి.

ఈ స్మార్ట్ టీవీలో ఆటో లో లేటెన్సీ మోడ్ కూడా కూడా ఉంది. ఈ ఫీచర్ ల్యాగ్‌ను 5 ఎంఎస్‌కు తగ్గిస్తుంది. 4కే 60 ఎఫ్‌పీఎస్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. గేమింగ్స్ కన్సోల్స్‌ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Xiaomi TV India (@mitvindia)

టాప్ హెడ్ లైన్స్

Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget