అన్వేషించండి

Redmi 10A Launch: రెడ్‌మీ కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే - రూ.10 వేలలోపు - ఏకంగా 10 రంగుల్లో!

షియోమీ తన కొత్త రెడ్‌మీ ఫోన్ లాంచ్ చేయనుంది. అదే రెడ్‌మీ 9ఏ. దీని స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి.

Redmi 10A: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ (Xiaomi) కొత్త రెడ్‌మీ (Redmi) ఫోన్ లాంచ్ చేయడానికి సిద్ధం అవుతోంది.రెడ్‌మీ 10ఏ స్మార్ట్ ఫోన్ ఇటీవలే టెనా సర్టిఫికేషన్ సైట్‌లో కనిపించింది. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు కూడా లీకయ్యాయి. మనదేశంలో గతంలో లాంచ్ అయిన రెడ్‌మీ 9ఏకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది.

220233L2C మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ టెనా సర్టిఫికేషన్ వెబ్‌సైట్లో కనిపించింది. దీంతోపాటు చైనాకు చెందిన 3సీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్లో కూడా ఈ ఫోన్ కనిపించింది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను బట్టి చూస్తే రూ.10 వేలలోపే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

రెడ్‌‌మీ 10ఏ స్పెసిఫికేషన్లు (Redmi 10A Specifications)
టెనా లిస్టింగ్ ప్రకారం... ఈ ఫోన్‌లో 6.53 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. 2.0 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇది మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్ అని వార్తలు వస్తున్నాయి. 2 జీబీ నుంచి 8 జీబీ వరకు వేర్వేరు ర్యామ్‌తో ఈ ఫోన్ రానుందని తెలుస్తోంది.

దీంతోపాటు 32 జీబీ నుంచి 128 జీబీ వరకు వేర్వేరు స్టోరేజ్ వేరియంట్లు కూడా ఉండనున్నాయి. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టం ఇందులో ఉండనుందని తెలుస్తోంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 4900 ఎంఏహెచ్ కాగా... 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉందో లేదో తెలియరాలేదు. టెనా లిస్టింగ్ ప్రకారం... పింక్, గ్రే, బ్లూ, ఆరెంజ్, సిల్వర్, రెడ్, బ్లాక్, గ్రీన్, ఎల్లో, వైట్, వయొలెట్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ కానుంది. దీని మందం 0.9 సెంటీమీటర్లు కాగా... బరువు 194 గ్రాములుగా ఉండనుంది.

Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!

Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

View this post on Instagram
 
A post shared by XiaomiToday.it (@xiaomitoday.it)

టాప్ హెడ్ లైన్స్

Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Mancherial Police Operation: మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
మంచిర్యాలలో అర్ధరాత్రి పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్: 171 వాహనాలు, అక్రమ మద్యం స్వాధీనం
FIFA World Cup Semi Final Thriller: ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
ఫిఫా వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు చేరిన టాప్ ఫోర్ జట్లు.. ఇంగ్లాండ్ తో ఆర్జెంటీనా హై-వోల్టేజ్ ఫైట్, ఫ్రాన్స్ తో స్పెయిన్ ఢీ!
POCSO Case: కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, పోక్సో కేసు
కుషాయిగూడలో ఇద్దరు బాలికల మిస్సింగ్ కేసు సుఖాంతం.. బంధువైన యువకుడి అరెస్ట్, POCSO కేసు
రాయల్ ఎన్‌ఫీల్డ్ లైట్‌వింగ్ హెల్మెట్ రివ్యూ - స్టైల్, సేఫ్టీ, కంఫర్ట్ ఎలా ఉన్నాయి?
రూ.4,500కే రాయల్ ఎన్‌ఫీల్డ్ మాడ్యులర్ హెల్మెట్ - మీ డబ్బుకు తగ్గ వాల్యూ ఇస్తుందా?
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Embed widget