అన్వేషించండి

Nothing Ear 1 Launch: నథింగ్ నుంచి ఇయర్ ఫోన్స్..

నథింగ్ బ్రాండ్ నుంచి.. "నథింగ్ ఇయర్ 1" ఇయర్‌ ఫోన్స్ భారత మార్కెట్‌లోకి లాంచ్ అయ్యాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, వైర్‌లెస్ చార్జింగ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. వీటి ధర రూ.5,999గా ఉంది.

యూకేకు చెందిన ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ నథింగ్ (Nothing) నుంచి ఇయర్ ఫోన్స్ వచ్చేశాయి. నథింగ్ ఇయర్ 1 (Nothing Ear 1) ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌ఫోన్స్ (టీడబ్ల్యూఎస్) భారత మార్కెట్‌లోకి లాంచ్ అయ్యాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, వైర్‌లెస్ చార్జింగ్ వంటివి ఇందులో ప్రీమియం ఫీచర్లుగా ఉన్నాయి. వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకులు కార్ల్ పెయ్ నథింగ్ కంపెనీని స్థాపించారు. దీనిని ప్రారంభించాక కంపెనీ నుంచి వచ్చిన మొదటి ప్రొడక్ట్ ఇదే. ఈ ఇయర్ ఫోన్స్ సేల్ ఆగస్టు 17 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. 
ధర, ఫీచర్లు.. 
గ్లోబల్ మార్కెట్లతో పోలిస్తే నథింగ్ ఇయర్ 1 ధర భారతదేశంలో తక్కువగానే ఉంది. మన దేశంలో దీని ధర రూ.5,999గా ఉంది. భారతదేశంలో మిడ్‌రేంజ్ విభాగంలో వచ్చిన ఒప్పో, సోనీ, శామ్‌సంగ్, ఆంకర్ సౌండ్‌కోర్ వంటి కంపెనీ ఉత్పత్తులతో ఇవి పోటీ పడే అవకాశం ఉంది. అయితే నథింగ్ ఇయర్ 1లో ఉన్న ప్రీమియం ఫీచర్లు, డిజైన్ వంటివి మిగతా వాటి కంటే భిన్నంగా ఉండేట్లు చేస్తాయి. 
10 నిమిషాల్లోనే 8 గంటల ప్లేబ్యాక్..  

నథింగ్ ఇయర్ 1ను ప్రత్యేకమైన డిజైన్‌లో రూపొందించారు. చార్జింగ్ ఎక్కుతున్నప్పుడు లోపల ఉన్న ఇయర్ ఫోన్స్‌ను చూసే విధంగా ట్రాన్స్‌పరెంట్ కేస్‌ ఇచ్చారు. చార్జింగ్ కేసు కూడా ట్రాన్స్‌పరెంట్ గానే ఉంటుంది. యూఎస్‌బీ టైప్-సీతో పాటుగా క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. కేవలం 10 నిమిషాల పాటు చార్జింగ్ పెడితే.. దాదాపు 8 గంటల ప్లేబ్యాక్ టైం లభిస్తుంది. ఇందులో ఉండే ఇయర్‌పీస్ 5.7 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంది. దీని కేస్ 34 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. వీటిలో 11.6 మిల్లీమీటర్ల డైనమిక్ డ్రైవర్లు కూడా ఉంటాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.2 సపోర్ట్ కూడా ఉంది. ఎస్‌బీసీ, ఏఏసీ బ్లూటూత్ కోడెక్స్‌ను (codecs) ఇవి సపోర్ట్ చేస్తాయి.

Nothing Ear 1 Launch: నథింగ్ నుంచి ఇయర్ ఫోన్స్..

ఇయర్ 1 యాప్ ద్వారా..

ఈ మధ్యకాలంలో ఈ ధరల రేంజ్ లో లాంచ్ అయిన ప్రీమియం ఇయర్‌బడ్స్‌లో మాదిరిగానే.. నథింగ్ ఇయర్ 1లో కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంది. ప్లేబ్యాక్, నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్‌పరెన్సీ మోడ్స్, వాల్యూమ్ వంటి వాటిని ఈజీగా ఆపరేట్ చేసేందుకు ఇందులో టచ్ కంట్రోల్స్‌ను అందించింది. టచ్ కంట్రోల్స్, నాయిస్ క్యాన్సిలేషన్ ఇంటెన్సిటీ సెట్టింగ్స్‌ను కస్టమైజ్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించింది. ఇయర్ 1 యాప్ ద్వారా వీటిని కస్టమైజ్ చేయవచ్చని తెలిపింది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలలో ఈ యాప్ ఉంటుంది. ఈక్వలైజర్ సెట్టింగ్స్, ఫాస్ట్ పెయిరింగ్, ఫర్మ్‌వేర్ అప్‌డేట్స్ వంటి అదనపు ఫీచర్లను కూడా ఇందులో అందించారు. ఇన్ ఇయర్ డిటెక్షన్ అనే ఫీచర్ ద్వారా మ్యూజిక్‌ను ప్లే చేయడం, ఆపడం (పాజ్) వంటివి చేయవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Embed widget