అన్వేషించండి

Google Pixel 9 Pro XLపై భారీ డిస్కౌంట్‌- రూ. 30,000 రాయితీపై సొంతం చేసుకోండి!

Google Pixel 9 Pro XL Discount: Google Pixel 9 Pro XLపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. Flipkart లో 30,000 వరకు తగ్గింపుతో ఇప్పుడు కొనుగోలు చేసి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చును.

Google Pixel 9 Pro XL Discount: Google కొన్ని రోజుల ముందు Pixel 10 Pro XLని లాంచ్ చేసింది. కానీ ఇప్పుడు Pixel 9 Pro XL వెలుగులోకి వచ్చింది. దానికి కారణం ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. Google ప్రీమియం ఫోన్ పై ఫ్లిప్‌కార్ట్ పెద్ద డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంది. ఈ విషయంతో ఈ ఫోన్ విలువ 30,000 రూపాయల వరకు తగ్గి లక్ష రూపాయల కంటే తక్కువకు కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి సమయం లో మీరు ప్రీమియం ఫోన్ కొనాలి అనుకుంటే, మీకు చాలా మంచి అవకాశం. ఇది వాడుకునే అవకాశం మిస్ చేసుకోకండి.

Pixel 9 Pro XL

గత ఏడాది లాంచ్ అయిన Google ప్రీమియం ఫోన్‌ చాలా మంచి ఫీచర్స్‌తో మార్కెట్‌ను షేక్ చేసింది. ఇది 6.7 అంగుళాల LTPO OLED డిస్‌ప్లేతో వస్తుంది, ఇది 120Hz రిఫ్రెష్‌రేట్, HDR సపోర్ట్‌తో వస్తుంది. మన్నిక కోసం, ఇది గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 సెక్యూరిటీతో వస్తుంది. ఇది Google Tensor G4 ప్రాసెసర్‌తో వస్తుంది, 5060 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ 45W ఫాస్ట్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది. కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఫోన్ వెనుక OISతో 50MP ప్రైమరీ, 48MP అల్ట్రా వైడ్, 48MP టెలిఫోటో సెన్సార్ ఉంది. సెల్ఫీ కోసం, ఈ ఫోన్ 42MP లెన్స్ తో వస్తుంది.

30,000 రూపాయల తగ్గింపు

లేటెస్ట్ ఫీచర్స్‌తో ఉన్న ఈ ఫోన్‌ విలువ 1,24,999 రూపాయలు. కానీ Flipkartలో ఈ ఫోన్‌కు 20,000 రూపాయల డిస్కౌంట్ లభిస్తుంది.  అంటే 1,04,999లకు ఫోన్ కొనుక్కోవచ్చు. మీ వద్ద HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే, మీరు మరో 10,000 రూపాయల అదనంగా తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ విధంగా ఈ ఫోన్‌పై మొత్తం 30,000 రూపాయల వరకు తగ్గింపు దొరుకుతుంది. అంటే ఫోన్‌ను లక్ష రూపాయల కంటే తక్కువ ధరకే దక్కించుకోవచ్చు. 

పోలిక

Pixel 9 Pro XL, Samsung Galaxy S24 Ultraతో పోటీ పడుతుంది. పోయిన సంవత్సరం లాంచ్ అయిన Samsung ఈ మోడల్ ఫోన్‌లో 6.8  అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది గొరిల్లా గ్లాస్ ఆర్మర్ స్క్రీన్ రిఫ్లెక్షన్ 75 శాతం వరకు తగ్గుతుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్ తో ఉంది మరి చాల AI ఫీచర్లతో వస్తోంది. కెమెరా గురించి మాట్లాడుకుంటే, దాని వెనుక 200MP ప్రైమరీ లెన్స్, 50MP 5x టెలిఫోటో, 10MP 3x టెలిఫోటో, 12MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంది. ఇది 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ 1.34 లక్షల విలువతో లాంచ్ అయింది, కానీ ఇప్పుడు ఇది పెద్ద డిస్కౌంట్ తో దొరుకుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget