అన్వేషించండి

Asus ROG Phone 7: క్వాల్‌కాం టాప్ ప్రాసెసర్‌తో అసుస్ కొత్త ఫోన్ - గేమింగ్‌కు బెస్ట్!

అసుస్ రోగ్ ఫోన్ 7 గేమింగ్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది.

Asus ROG Phone 7 Launched: అసుస్ కొత్త గేమింగ్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. అదే అసుస్ రోగ్ ఫోన్ 7. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ను అందించారు. అసుస్ రోగ్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. గతేడాది లాంచ్ అయిన అసుస్ రోగ్ ఫోన్ 6కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది.

అసుస్ రోగ్ ఫోన్ 7 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వచ్చిన ఈ మొబైల్ ధరను రూ.74,999గా నిర్ణయించారు. స్టార్మ్ వైట్ కలర్ మోడల్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఫాంటం బ్లాక్ కలర్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. మే నెలలో ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది.

అసుస్ రోగ్ ఫోన్ 7 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో డ్యూయల్ నానో సిమ్ ఫీచర్ అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత రోగ్ యూఐ, జెన్ యూఐ ఆపరేటింగ్ సిస్టంలపై ఈ ఫోన్లు పని చేయనున్నాయి. ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 165 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 720 హెర్ట్జ్‌గా ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 8 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 65W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. జీపీఎప్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ వీ5.3, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఐపీ54 రేటింగ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. దీని మందం 1.03 సెంటీమీటర్లు కాగా, బరువు 239 గ్రాములుగా ఉంది.

అసుస్ రోగ్ స్ట్రిక్స్ స్కార్ 17 స్పెషల్ ఎడిషన్ ల్యాప్ టాప్ గతేడాది మనదేశంలో లాంచ్ అయింది. దీని ధరను మనదేశంలో రూ.3,59,990గా నిర్ణయించారు. హైఎండ్‌లో మంచి గేమింగ్ ల్యాప్‌టాప్ కావాలనుకుంటే ఇదే బెస్ట్. ఇందులో 17.3 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1,440x2,560 పిక్సెల్స్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 16:9గానూ, రిఫ్రెష్ రేట్ 240 హెర్ట్జ్‌గానూ ఉంది. డాల్బీ విజన్ హెచ్‌డీఆర్ సపోర్ట్‌ను కూడా ఈ ల్యాప్‌టాప్‌లో అందించారు. 12వ తరం ఇంటెల్ కోర్ ఐ9 హెచ్ఎక్స్ సిరీస్ ప్రాసెసర్లపై ఈ ల్యాప్‌టాప్ పనిచేయనుంది.

32 జీబీ వరకు డీడీఆర్5 ర్యామ్ ఈ ల్యాప్‌టాప్‌లో ఉంది. అదనంగా ఉన్న రెండు ర్యామ్ స్లాట్ల ద్వారా 64 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. 4 టీబీ పీసీఎల్ఈ జెన్ 4 ఎస్ఎస్‌డీ స్టోరేజ్ కూడా అందించారు. వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2 ఫీచర్లను అసుస్ రోగ్ స్ట్రిక్ స్కార్ 17 ఎస్ఈ సపోర్ట్ చేయనుంది. డాల్బీ అట్మాస్, స్మార్ట్ యాంప్లిఫయర్ టెక్నాలజీ, ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఫీచర్లు ఉన్న నాలుగు స్పీకర్ల సెటప్ కూడా ఈ ల్యాప్‌టాప్‌లో ఉంది.

టాప్ హెడ్ లైన్స్

Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
GVMC Mayor ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
జీవీఎంసీ మేయర్‌‌గా ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
AP Municipal Election Results: ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Conductor Dies: చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
చిల్లర వివాదం.. ప్రయాణికురాలు నెట్టేయడంతో గాయపడిన RTC కండక్టర్ మృతి, మంత్రి పొన్నం సంతాపం
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
GVMC Mayor ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
జీవీఎంసీ మేయర్‌‌గా ముక్కా శ్రావణి.. వైసీపీ అభ్యర్థిపై ఘన విజయం, ఎవరెన్ని స్థానాలు నెగ్గారంటే
AP Municipal Election Results: ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
ఏపీ పుర ఫలితాల్లో కూటమి గాలి - వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మక పొరపాటు.. పులివెందులే ముంచిందా?
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Embed widget