అన్వేషించండి

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ ధర లీక్ - ఈసారి భారీగా పెంపు!

యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ధర లీక్ అయింది.

Apple iPhone 15 Series Price: యాపిల్ కొన్ని నెలల క్రితం  ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 15 గురించి కూడా ఇప్పుడు చర్చలు ప్రారంభమయ్యాయి. ఐఫోన్ 15 సిరీస్‌కు సంబంధించి అనేక లీక్స్ స్తున్నాయి.  ఐఫోన్ 15 సిరీస్‌లో అనేక రకాల అప్‌గ్రేడ్‌లు కనిపించనున్నాయియి. తాజా లీక్‌ల ప్రకారం  ఐఫోన్ 15 సిరీస్ ధర ప్రస్తుత  ఐఫోన్ 14 సిరీస్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా Samsung Galaxy Z Fold 5 కోసం కూడా ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు లాంచ్‌కు ముందే దీని ఫీచర్లు కూడా లీక్ అయ్యాయి.

ఐఫోన్ 15 సిరీస్ ధర
తాజా లీక్ ప్రకారం ఐఫోన్ 15 ప్రారంభ ధర 1299 డాలర్ల నుంచి ప్రారంభం కానుంది. ఇది ప్రస్తుత  ఐఫోన్ 14 కంటే 200 డాలర్లు ఎక్కువ. అంటే  ఐఫోన్ 15 సిరీస్ ధర ప్రస్తుత  ఐఫోన్ 14 సిరీస్ కంటే ఎక్కువగా ఉండనుందన్న మాట.

శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ఫీచర్లు
శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5కి సంబంధించి అనేక లీక్స్ వచ్చాయి. దీని మునుపటి వెర్షన్ అందరికీ బాగా నచ్చింది. అటువంటి పరిస్థితిలో రాబోయే మోడల్ గురించి కూడా చాలా చర్చలు జరిగాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ఫోన్‌ను జూన్ 2023లో లాంచ్ చేసే అవకాశం ఉంది.

కంపెనీ దాని లాంచ్ తేదీని ధృవీకరించలేదు. లీక్‌ల ప్రకారం Samsung Galaxy Z Fold 5 స్మార్ట్‌ఫోన్‌లో S పెన్ స్లాట్ అందించనున్నారు. ఇది కాకుండా ఈ ఫోల్డబుల్ ఫోన్ మునుపటి మోడల్ కంటే సన్నగా, తేలికగా కూడా ఉంటుంది. ఇంప్రూవ్డ్ కెమెరాను ఇందులో ఇవ్వొచ్చు. Samsung Galaxy Z Fold 5 ఫోన్‌లో 200MP కెమెరా ఉండనుందని తెలుస్తోంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

View this post on Instagram
 
A post shared by Apple Hub (@theapplehub)

టాప్ హెడ్ లైన్స్

Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
Embed widget