అన్వేషించండి

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్‌పై భారీ ఆఫర్లు - అదనంగా రూ.59 వేల వరకు!

iPhone 15 Price Drop: యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ సిరీస్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తుంది. ఐఫోన్ 15 సిరీస్‌పై డిస్కౌంట్లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్, నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్లు దీనిపై అందుబాటులో ఉన్నాయి.

iPhone 15 Series Offer: యాపిల్ తన తాజా ఐఫోన్ 16ను త్వరలో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది. 2024 సెప్టెంబర్ రెండో వారంలో యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ మార్కెట్లోకి రానుంది. ఈ సిరీస్‌లో నాలుగు లేదా ఐదు ఫోన్లు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. యాపిల్ కొత్త ఫోన్‌ను లాంచ్ చేసినప్పుడల్లా దాని పాత ఫోన్‌ల ధర తగ్గుతుంది.  ఇప్పుడు యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌లో కూడా అలానే జరుగుతోంది. ఐఫోన్ 15 సిరీస్‌లోని అన్ని మోడళ్ల ధరను ఇప్పుడు కంపెనీ తగ్గించింది. 

ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఐఫోన్ 15 సిరీస్‌పై భారీ తగ్గింపు ఆఫర్‌లు ఉన్నాయి. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్లస్‌లను తక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు వినియోగదారులకు గొప్ప అవకాశం ఉంది. ఇది మాత్రమే కాకుండా వినియోగదారులు బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్, ఈజీ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల వంటి ప్రయోజనాలను కూడా పొందుతారు.

ఐఫోన్ 15 ప్రో (iPhone 15 Pro)
యాపిల్ శక్తివంతమైన మోడల్ ఐఫోన్ 15 ప్రో గురించి మాట్లాడుకుందాం. దీనిలో మీరు 6.1 అంగుళాల డిస్‌ప్లేను పొందుతారు. యాపిల్ బయోనిక్ ఏ17 ప్రో చిప్‌తో రానుంది. కెమెరా గురించి చెప్పాలంటే కంపెనీ ఇందులో 48 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రైమరీ కెమెరాగా అందించింది. ఐఫోన్ 15 ప్రో 128 జీబీ వేరియంట్ అమెజాన్‌లో రూ. 1,28,200కి అందుబాటులో ఉంది. ఎక్స్‌చేంజ్ ద్వారా అదనంగా రూ. 59,000 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. ఇది కాకుండా ఎస్‌బీఐ కార్డును ఉపయోగిస్తే మీరు రూ. 3000 తగ్గింపు కూడా లభిస్తుంది.

Also Read: 2 జీబీ ప్యాక్ కోసం 200 పెట్టాల్సిందే- ప్రజల జేబులకు జియో, ఎయిర్‌టెల్‌ చిల్లు

ఐఫోన్ 15 ప్లస్ (iPhone 15 Plus)
ఐఫోన్ 15 ప్లస్‌లో 6.7 అంగుళాల డిస్‌ప్లేను యాపిల్ అందించింది. యాపిల్ ఏ16 బయోనిక్ చిప్‌సెట్‌పై ఫోన్ రన్ కానుంది. మరోవైపు కెమెరా గురించి మాట్లాడినట్లయితే మీరు ఈ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా పొందుతారు. అమెజాన్‌లో యాపిల్ ఐఫోన్ 15 ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 81,900కి కొనుగోలు చేయవచ్చు. ఇందులో ప్రజలు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా పొందవచ్చు. దీనిపై రూ. 59,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఎస్‌బీఐ కార్డును ఉపయోగిస్తే మీరు రూ. 4000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఫోన్‌కు సంబంధించిన ఈఎంఐ ఆప్షన్లు రూ. 3,975 నుంచి ప్రారంభం కానున్నాయి.

ఐఫోన్ 15 (iPhone 15)
ఐఫోన్ 15 గురించి చెప్పాలంటే మీరు ఇందులో 6.1 అంగుళాల డిస్‌ప్లేను పొందుతారు. ఏ16 బయోనిక్ చిప్‌పై ఈ ఫోన్ రన్ కానుంది. ఈ మోడల్‌లో కూడా మీరు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను చూడవచ్చు. ఇక ధర గురించి చెప్పాలంటే మీరు దీన్ని అమెజాన్‌లో రూ.71,900కి కొనుగోలు చేయవచ్చు. దీనిపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది మాత్రమే కాకుండా మీరు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు హోల్డర్ అయితే మీరు రూ. 4000 తగ్గింపును పొందవచ్చు. దీనిపై ఈఎంఐ ఆప్షన్లు రూ. 3486 నుంచి ప్రారంభం కానున్నాయి.

Also Read: వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా యూజర్లకు గుడ్ న్యూస్ - ‘మెటా AI’ వచ్చేసింది, ఎలా వాడాలో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Vijayawada Dasara 2026: దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
దసరాకి విజయవాడ దుర్గమ్మ దర్శనం అతి తక్కువ సమయంలోనే సులువుగా ఇలా సాధ్యం!
Seaplane Services: త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
త్వరలో హుస్సేన్ సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు స్లీ ప్లేన్ సర్వీసులు.. పర్యాటక రంగానికి బూస్ట్
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌
Embed widget