అన్వేషించండి

OTT Movies Download: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, అమెజాన్‌ల్లో ఉండే సినిమాలు, సిరీస్‌లు డౌన్‌లోడ్ చేయడం ఎలా?

నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్ ఓటీటీల్లో సినిమాలు, సిరీస్‌లు ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే?

మీరు ఎప్పుడైనా ప్రయాణాల్లో వెళ్లేటప్పుడు ఆఫ్‌లైన్‌లో చూడటానికి సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవడం ఎంతో బెటర్. ఎందుకంటే ఎక్కువ దూరం ప్రయాణం చేసేటప్పుడు బోర్ కొట్టకుండా ఇవి ఉపయోగపడతాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫాంల్లో ఎన్నో రకాల సినిమాలు, వెబ్ సిరీస్ అందుబాటులో ఉంటాయి. వీటిని మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నప్పుడు స్ట్రీమ్ చేయవచ్చు.

నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు డౌన్‌లోడ్ చేయడం ఎలా?
నెట్‌‌ఫ్లిక్స్‌లో మీరు ఏదైనా సినిమాను డౌన్‌లోడ్ చేయాలనుకుంటే యాప్‌లో మీకు కావాల్సిన సినిమా లేదా సిరీస్ ఓపెన్ చేయాలి. అక్కడ కింద మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక మీకు ల్యాప్‌టాప్‌లో కావాలనుకుంటే విండోస్ 10 లేదా 11 ఆపరేటింగ్ సిస్టంలకు నెట్‌ఫ్లిక్స్ యాప్ లభిస్తుంది. ఆ యాప్‌లో మీరు పై స్టెప్స్ ఫాలో అయి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అమెజాన్ ప్రైమ్ వీడియో
అమెజాన్ ఫైర్ ట్యాబ్లెట్, ఐవోఎస్, ఆండ్రాయిడ్, మ్యాక్ఓఎస్, విండోస్ 10లకు అమెజాన్ ప్రైమ్ యాప్ అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో టైటిల్స్‌ను ఆఫ్‌లైన్‌లో చూడటానికి మీరు ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అందులో మీకు కావాల్సిన సినిమా, సిరీస్ ఓపెన్ చేసి వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

డిస్నీప్లస్ హాట్‌స్టార్
డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఉండే కంటెంట్‌ను మీరు ల్యాప్‌టాప్‌లో డౌన్‌లోడ్ చేసుకోలేరు. ఎందుకంటే హాట్‌స్టార్‌కు విండోస్ యాప్ లేదు. అయితే మొబైల్స్, ట్యాబ్లెట్స్‌కు యాప్ ఉంది కాబట్టి అక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

View this post on Instagram
 
A post shared by Netflix India (@netflix_in)

టాప్ హెడ్ లైన్స్

INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
INDW vs ENGW: లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఉమెన్ ఘన విజయం! అబ్బాయిల ఒటమికి అమ్మాయిల ప్రతీకారం!
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ సంచలన ఆరోపణలు
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ ఆరోపణలు
187km రేంజ్‌తో కొత్త Vida VX2 Plus లాంచ్‌ - ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఆన్‌రోడ్ ధర వివరాలు ఇవే!
సింగిల్‌ ఛార్జ్‌తో దాదాపు 190km జర్నీ- భారీ బ్యాటరీతో Vida VX2 Plus లాంచ్‌, తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత?
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Embed widget