అన్వేషించండి

Youtube Pay Per View: యూట్యూబ్‌లో ఒక వ్యూకి ఎంత మనీ వస్తుంది? కంటెంట్ క్రియేటర్లు ఎంత సంపాదిస్తున్నారు

Youtube Earning per views | చాలా మంది యూట్యూబ్ ద్వారా పాపులర్ అయి బాగా సంపాదిస్తున్నారు. కంటెంట్ క్రియేటర్లు యాడ్స్ ను తమ వీడియోలలో ఉంటే ఎక్కువ సంపాదించడానికి పే-పర్-వ్యూ సిస్టమ్ తెలుసుకోవాలి.

మీరు కంటెంట్ క్రియేటర్ అయితే YouTube ద్వారా మనీ ఎర్నింగ్ వివరాలపై అవగాహనా పెంచుకోవడం ముఖ్యం. YouTube ప్రతి ఒక్క వీక్షణ(View)కు క్రియేటర్లకు డబ్బులు అందిస్తుంది. కానీ వీడియోకు 10 లక్షల వీక్షణలు వస్తే మీకు భారీగా డబ్బులు వస్తాయని అర్థం కాదు. వాస్తవానికి YouTube దాని క్రియేటర్లకు యాడ్స్‌పై  వచ్చిన వ్యూస్‌కు డబ్బులు ఇస్తుంది. ప్రకటనకర్తల నుంచి వచ్చే మొత్తంలో YouTube 45 శాతం వాటా తీసుకుని, మిగతా 55 శాతం నగదు కంటెంట్ క్రియేటర్లకు ఇస్తుంది. 

YouTube పే-పర్-వ్యూ సిస్టమ్ ఎలా పని చేస్తుంది?

ఒక నివేదిక ప్రకారం.. కంటెంట్ క్రియేటర్ మనీ ఎర్నింగ్ కోసం YouTube పే-పర్-వ్యూ సిస్టమ్ పనిచేస్తుంది. అంటే మీ వీడియోకు వచ్చిన ప్రతి వీక్షణకు మీకు డబ్బులు రావు. దానికి ఓ లెక్క ఉంటుంది. వాస్తవానికి YouTube మీ వీడియోలో వస్తున్న ప్రకటనలకు వచ్చిన వ్యూస్  ఆధారంగా డబ్బులు చెల్లిస్తుంది. ఉదాహరణకు మీ వీడియోకు లక్ష వ్యూస్ వచ్చినా.. దానిపై ఎలాంటి యాడ్స్ లేకపోతే మీకు డబ్బులు రావు. అదే సమయంలో మీ వీడియోకు లక్ష వ్యూస్ ఉంటే, వీడియోలో ఉన్న యాడ్స్‌కు 10,000 వ్యూస్ వస్తే.. ఈ పది వేల వ్యూస్‌కు మాత్రమే మీకు నగదు వస్తుంది.  

ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ మొత్తం నగదు

ఒక వీడియోలో ఒకటి కంటే ఎక్కువ యాడ్స్ ఉండి ఎక్కువ వ్యూస్ వస్తే మీకు అధికమొత్తం వస్తుంది. ఆ వీడియోకు తక్కువ వ్యూస్ వచ్చినా.. మీరు ఎక్కువ మొత్తం సంపాదిస్తారు. వాస్తవానికి YouTube ద్వారా మీకు యాడ్స్ ద్వారా మనీ వస్తుంది. అందుకే యూట్యూబ్ వీడియోలకు మనీ కావాలంటే యాడ్స్ వచ్చేలా చూసుకోవాలి. లేకపోతే ఎన్ని వ్యూస్ వచ్చినా యాడ్స్ లేకపోతే యూట్యూబ్ మీకు ఏం చెల్లించదు.

వ్యూస్ ప్రకారం ఎంత డబ్బు వస్తుంది?

వ్యూస్ ప్రకారం డబ్బులు వస్తాయని ఏ గ్యారంటీ ఉండదు. సబ్‌స్కైబర్స్, వీడియో రీచ్, ఎంగేజ్‌మెంట్ వంటి పలు విషయాలపై కంటెంట్ క్రియేటర్లకు నగదు వస్తుంది. యాడ్స్ ఉన్న వీడియోకు కంటెంట్ క్రియేటర్‌కు 1000 వ్యూస్‌కు 5-15 డాలర్లు (సుమారు 444 రూపాయల నుంచి 1330 రూపాయల వరకు) వస్తాయి. ఎక్కువ యాడ్స్ ఉన్న వీడియోకు ఎక్కువ మొత్తం సంపాదించవచ్చు అని కంటెంట్ క్రియేటర్లు చెబుతున్నారు. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karumuri Nageswara Rao Arrest: హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
హైదరాబాద్‌లో ఏపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Embed widget