అన్వేషించండి

WhatsApp Trick:ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను వాట్సాప్‌లో ఎలా షేర్ చేయాలి! ఇదిగో సింపుల్ ట్రిక్

WhatsApp Trick: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఇది ఇప్పుడు ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాదు. ఇదో ఆదాయన వనరు కూడా. అందుకే డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో రీల్స్ చేస్తున్న వాళ్లు పెరిగిపోతున్నారు.  

WhatsApp Trick: మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, లేదా ఏదైనా కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు గమనించారా? ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ టైం పాస్ చేసే వాళ్లు కచ్చితంగా కనిపిస్తారు. మీరు కూడా బోర్ కొట్టినప్పుడో ఇంకో సమయంలో ఈ ఇన్‌స్టా రీల్స్ చూసే ఉంటారు. దీనికి చిన్నా పెద్దా అనే తేడా లేదు. వయసుతో సంబందం లేకుండా అందరూ రీల్స్ చూస్తూనే ఉంటారు. 

ఇలా రీల్స్ చూస్తూనే సమాచారం కోసమో లేదా కాస్త కామెడీగా ఉన్నదో లేదా ఇంకా ఏదైనా విషయం ఉన్న రీల్స్ కనిపిస్తే వెంటనే తెలిసిన వారికి షేర్ చేయాలనిపిస్తుంది. కొందరు వాటిని నేరుగా ఇన్‌స్టాలో షేర్ చేస్తారు మరికొందరు వాట్సాప్‌లో షేర్ చేయాలని చూస్తారు. ఇలా వాట్సాప్ షేర్ చేయడం ఇబ్బందిగా ఉంటే ఈ స్టోరీ మీకోసమే. ఇక్కడ సింపుల్ స్టేప్స్‌లో ఇన్‌స్టా రీల్స్ వాట్సాప్‌లో ఎలా షేర్ చేయాలో చెబుతాం.  

ఈ కింది సింపుల్ స్టెప్ట్స్ ఫాలో అవుతూ నేరుగా Instagram నుంచే ఎలాంటి థర్డ్ పార్టీ యాప్ అవసరం లేకుండానే  నచ్చిన రీల్స్‌ను స్నేహితులతో పంచుకోండి. ఆయా గ్రూపుల్లో షేర్ చేయండి. 

ఇలా రీల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లోనే షేర్ చేసేందుకు ఒక ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా మీరు రీల్స్‌ను నేరుగా వాట్సాప్‌కు పంపవచ్చు.

  • ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ని ఓపెన్ చేసి, మీరు షేర్ చేయాలనుకుంటున్న రీల్‌ను ఎంచుకోండి.
  • షేర్ చిహ్నాన్ని (బాణంలా ఉంటుంది) నొక్కండి.
  • వాట్సాప్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  • ఇప్పుడు మీరు సందేశం పంపాలనుకుంటున్న వ్యక్తి పేరును టైప్ చేసి, సెండ్‌ బటన్‌పై నొక్కండి.
  • లేదా రీల్స్ డౌన్‌లోడ్ చేసి కూడా షేర్ చేయవచ్చు. దీనికి ముందుగా మీరు ముందుగా దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా డౌన్‌లోడ్ చేసిన వీడియోను ఎవరికైనా పంపించ వచ్చు లేదా మీరు స్టేటస్‌గా కూడా పెట్టుకోవచ్చు. 

ఇలా ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్ డౌన్‌లోడ్ చేయాలంటే మాత్రం థర్డ్ పార్టీ యాప్‌ అవసరం ఉంటుంది. లేదా వేరే వెబ్‌సైట్‌లపై ఆధారపడి ఈ పని చేయవచ్చు. మీరు Savefrom.net, SnapInsta మొదలైన అనేక వెబ్‌సైట్‌లు, యాప్‌ల నుంచి రీల్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  • డౌన్‌లోడ్ చేసిన వీడియోను వాట్సాప్‌లో పంపండి లేదా మీ స్టేటస్‌గా పోస్ట్ చేసుకోవచ్చు. 

ఇలా రీల్ డౌన్‌లోడ్‌ చేకూడదనుకుంటే లింక్‌ను షేర్ చేయవచ్చు. అవతలి వ్యక్తి ఆ లింక్‌ను ఓపెన్ చేసి అందులో ఉన్న కంటెంట్‌ను చూసుకోగలడు. 
రీల్ తెరిచి షేర్ బటన్‌పై నొక్కండి.

  • కాపీ లింక్ అనే ఆఫ్షన్‌పై నొక్కండి.  
  • తర్వాత వాట్సాప్ తెరిచి, చాట్‌కి వెళ్లి లింక్‌ను పేస్ట్ చేసి పంపండి.

వాట్సాప్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ షేర్ చేయడం చాలా సులభం. మీరు దీన్ని డైరెక్ట్ షేర్, లింక్ షేర్ లేదా డౌన్‌లోడ్ ద్వారా పంపవచ్చు. మీకు రీల్ బాగా నచ్చి, దాన్ని మీ స్టేటస్‌లో పెట్టుకోవాలనుకుంటే, ముందుగా దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, ఆపై షేర్ చేయండి.

Also Read: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్ 10 ల్యాప్‌టాప్‌లు ఇవే

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!

వీడియోలు

రికార్డులు సృష్టిస్తున్నా ఐపీఎల్ ఛాన్స్ రాని బ్యాటర్ సకిబుల్ గని
బుమ్రా, పంత్ తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారన్న బవుమా
విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీల మోత.. ఒక్క రోజే 22 సెంచరీలు
సీసీటీవీల్లో రికార్డ్ చేశారా? బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్
Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naznin Munni : బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
బంగ్లాదేశ్ అల్లరి మూకలకు ఈ టీవీ యాంకరే సింహస్వప్నం - ఉద్యోగం నుంచి తీసేయాలని ఆందోళనలు - ఇలా ఉన్నారేంటి?
Sandesara brothers: వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
వీళ్లు కూడా మాల్యాలాగే పారిపోయారు - కానీ డబ్బులన్నీ కట్టేసి తిరిగి వస్తున్నారు - వీళ్ల కథ వింటే ఆశ్చర్యపోతారు!
Viraansh Bhanushali: ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
ఇప్పుడు ఈ భారత ఆక్సఫర్ స్టూడెంటే వైరల్ - పాక్‌ను చెడుగుడు ఆడేశాడు మరి !
Tarique Rahman: బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
బంగ్లాదేశ్‌లో 17 ఏళ్ల తర్వాత అడుగు పెట్టిన తారిక్ రెహమాన్! తన భార్య, కుమార్తె, పిల్లితో కలిసి రాక!
New Kia Seltos: అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
అనంతపురం కేంద్రంగా కొత్త కియా సెల్టోస్ ఉత్పత్తి ప్రారంభం! కొత్త సంవత్సరంలో విడుదల! దాని స్పెషాలిటీ తెలుసుకోండి!
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
మోదీ, చంద్రబాబు కలిస్తే 2 కాదు.. 11 వీళ్లిద్దరూ అడుగేస్తే ఇక ఆపేదెవడు?
Dhandoraa OTT : ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఆ ఓటీటీలోకి శివాజీ 'దండోరా' - ఎందులో, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Unbreakable Cricket Records : క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
క్రికెట్ చరిత్రలో ఈ 11 రికార్డులు బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం! ఆ జాబితా ఇక్కడ చూడండి!
Embed widget