అన్వేషించండి

Xiaomi Redmi Note 11 review : బడ్జెట్‌లో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా ? రెడ్‌మీ నోట్ 11 పై ఓ కన్నేయండి

రెడ్‌మీ నోట్ సిరీస్‌లో 11 మోడల్ వచ్చేసింది. ఇందులో ప్రత్యేకతేమిటో ఇక్కడ చూడండి

చైనాకు చెందిన బడ్జెట్ ఫోన్ల తయారీ బ్రాండ్ షియోమీ తన రెడ్‌మీ నోట్ సిరీస్‌లో 11మోడల్ విడుదల చేసింది.  రెడ్‌మీ 10  ( Redmi Note 10) కి కొన్ని ముఖ్యమైన అప్‌డేట్స్‌ను ఈ మోడల్‌కు తీసుకు వచ్చింది. సూపర్ అమ్‌లెడ్ ప్యానల్,  రిజల్యూషన్‌ మరింత మెరుగ్గా ఉంది. ప్రధాన కెమెరా 50 మెగా పిక్సెల్స్ ఉండటం ప్రత్యేకత. రెడ్ మీ ఫోన్ల మోడల్స్ కొంత గందరగోళంగా ఉంటున్నాయి. చైనాలో రెడ్‌మీ 11, రెడ్‌మీ 11 ఫోర్ జీ వంటి మోడల్స్ ఉన్నాయి. అలాగే రెడ్ మీ నోట్ 11 ఎస్ అనే మోడల్ కూడా ఉంది. ఇది వేరే మోడల్. ఈ మోడల్‌లో మీడియాటెక్ చిప్ సెట్‌తో పాటు 108 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. అయితే ఇప్పుడు మన రివ్యూ  చేసుకుంటోంది.. రెడ్‌మీ నోట్ 11. ఈ ఫోన్ స్పెక్స్ ఏంటో చూద్దాం.!

Xiaomi Redmi Note 11 review : బడ్జెట్‌లో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా ? రెడ్‌మీ నోట్ 11 పై ఓ కన్నేయండి
రెడ్‌మీ నోట్ 11 స్పెసిఫికేషన్స్ :

బాడీ :  159.9x73.9x8.1mm, 179g; ప్లాస్టిక్ బాడీ ; IP53, డస్ట్, స్ప్లాష్‌ నుంచి రక్షణ
డిస్‌ప్లే :  6.43" AMOLED, 90Hz, 700 nits, 1000 nits ( పీక్), 1080x2400px రిజల్యూషన్  , 20:9 యాస్పెక్ట్ రేషియో , 409 పీపీఐ
చిప్‌సెట్ : కాల్కం SM6225 స్నాప్ డ్రాగన్ 680 4G (6 nm): అక్టాకోర్   (4x2.4 GHz Kryo 265 Gold & 4x1.9 GHz Kryo 265 Silver); Adreno 610.
మెమరీ  : 64GB 4GB RAM, 64GB 6GB RAM, 128GB 4GB RAM, 128GB 6GB RAM; UFS 2.2; microSDXC ( ప్రత్యేకమైన స్లాట్).
ఓఎస్ :  అండ్రాయిడ్  11, ఎంఐయూఐ 13.
రియర్ కెమెరా : వైడ్ మెయిన్  : 50 మెగాపిక్సెల్   f/1.8, 26mm, PDAF; అల్ట్రా వైడ్ యాంగిల్  : 8 MP, f/2.2, 118-degree; Macro: 2 MP, f/2.4; Depth: 2 MP, f/2.4.
ప్రంట్ కెమెరా :   13 మెగా పిక్సెల్  , f/2.4, (wide)
వీడియో క్యాప్చర్ : రియర్ కెమెరా : 1080p@30fps; ఫ్రంట్ కెమెరా : 1080p@30fps.
బ్యాటరీ :   5000mAh; ఫాస్ట్ చార్జింగ్ g 33W,   60 నిమిషాల్లో వంద శాతం చార్జింగ్ , Power Delivery 3.0, Quick Charge 3+.

ఫింగర్ ప్రింట్ రీడర్,  ఇన్ ఫ్రా రెడ్ పోర్ట్,  3.5mm జాక్  ; వర్చువల్ పాక్సిమటీ సెన్సార్ వంటివి ఈ ఫోన్‌కు అదనపు ఆకర్షణ 

Xiaomi Redmi Note 11 review : బడ్జెట్‌లో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా ? రెడ్‌మీ నోట్ 11 పై ఓ కన్నేయండి
రెడ్‌మీ నోట్ ధర బడ్ట్ ఫ్రెండ్లీగానే ఉంటోంది. ఆన్ లైన్ పోర్టర్స్‌లో రూ. 14వేల నుంచి లభ్యమవుతున్నాయి. 4, 6 జీబీ వేరియంట్లలో మార్కెట్లోకి విడుదలచేశారు.
Xiaomi Redmi Note 11 review : బడ్జెట్‌లో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా ? రెడ్‌మీ నోట్ 11 పై ఓ కన్నేయండి

అయితే ఈ ఫోన్‌ మోడల్ 11 అయినప్పటికీ.. రెడ్‌మీ 10పోలిస్తే కొన్నింటిని అప్ గ్రేడ్ చేయలేదు. ఈ ఫోన్ డిజైన్ ఆకట్టుకునేలా తీర్చి దిద్దారు. ప్రీమియం లుకింగ్ ఫినిషింగ్ ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. ఫోన్ మెటీరియల్ నాణ్యత రెడ్‌మీ స్టాండర్డ్స్‌కు తగ్గట్లుగానే ఉంది. డ్యూయల్ స్టీరియోస్పీకర్ ఉండటం వల్ల మరింత మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. 

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget