అన్వేషించండి

iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!

iPhone 16 Sale: టెక్ ప్రియులు, యాపిల్​ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫోన్‌ 16 సిరీస్​ విక్రయాలు ప్రారంభమయ్యాయి. దీని కోసం కస్టమర్లు యుద్ధాలు చేస్తున్నారు! ఈ వీడియోలు వైరల్‌గా మారాయి.

iPhone 16 Sale In India : టెక్ ప్రియులు, యాపిల్​ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫోన్‌ 16 సిరీస్​ విక్రయాలు ప్రారంభమైపోయాయి. ఏఐ సాంకేతిక లాగా యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) తో శక్తివంతంగా రూపొందింది. ఈ కొత్త మోడళ్లపై నెగటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. కానీ యూజర్స్​ దాన్ని పట్టించుకోవట్లేదు. ఈ ఫోన్‌లను  కొనుగోలు చేసేందుకు కొనుగోలుదారులు భారీ సంఖ్యలో యాపిల్‌ స్టోర్‌ల ముందు  క్యూ కట్టారు. ముంబయి, దిల్లీతో సహా పలు యాపిల్‌ స్టోర్‌ల బయట  పెద్దఎత్తున కొనుగోలుదారులు బారులు తీరారు. ఇంకా చెప్పాలంటే రిలీజ్‌ సినిమా టికెట్ల వలే ఐఫోన్‌-16 కోసం యుద్ధాలు చేస్తున్నారు!   ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారాయి.  

10 నిమిషాల్లో ఇంటికొచ్చేలా - అయితే ఈ ఐఫోన్​ను ఇంటి వద్దకే చేర్చేలా సరికొత్త ప్రణాళికలను రచించింది. తమ నిత్యావసరాల సరఫరా యాప్‌ బిగ్‌ బాస్కెట్‌ నుంచి నిమిషాల్లో ఐఫోన్​ డెలివరీ అయ్యేలా సన్నాహాలు చేస్తోంది. దీని కోసం ఎలక్ట్రానిక్‌ ఐటెమ్స్​ విక్రయ విభాగం క్రోమాతో కలిసి పని చేసేందుకు సిద్ధమైంది. దాదాపు  10 నిమిషాల్లోనే  వినియోగదారుడి చేతికి ఐఫోన్‌-16 అందేలా ప్రణాళికలను రచిస్తోంది. ఎటువంటి వెయిటింగ్ లేకుండా కస్టమర్ల అభిప్రాయాలకే మెుదటి ప్రాధాన్యత ఇస్తుంది.

 

ఆ నగరాల్లో మాత్రమే -  అయితే  ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే ఈ డెలివరీ సదుపాయం అందుబాటులో ఉండనుంది. సెప్టెంబర్​ నుంచి ఈ టాటా గ్రూప్‌  సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ముంబయి, దిల్లీ - ఎన్‌సీఆర్‌లో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ ఐఫోన్​ మోడల్‌ ఫోన్లపై ఎటువంటి ఆఫర్లను ప్రకటించలేదు బిగ్‌ బాస్కెట్‌. 

బ్లింకిట్ కూడా 15 నిమిషాల్లోనే -  బిగ్​ బాస్కెట్​కు పోటీగా బ్లింకిట్‌ కూడా ఈ  ఐఫోన్‌16 సూపర్ ఫాస్ట్​ డెలివరీల కోసం సన్నాహాలు చేస్తోంది. దీని కోసం యూనికార్న్‌ సోర్స్‌తో అగ్రీమెంట్ చేసుకుందట. వినియోగదారుడు ఐఫోన్‌ ఆర్డర్‌ చేసిన కేవలం 15 నిమిషాల్లో  కస్టమర్‌ చేతికి డెలివరీ అయ్యేలా ప్లాన్ చేస్తుందని తెలిసింది. అలానే  పలు ఇన్‌స్టెంట్‌ డెలివరీల్లోనూ అదిరే ఆఫర్లను ప్రకటించింది బ్లింకిట్‌. ఐసీఐసీఐ,  ఎస్‌బీఐ, కొటక్‌ క్రెడిట్‌ కార్డ్‌లపై రూ.5,000 వరకు డిస్కౌంట్లను పొందే వెసులు బాటు కూడా ఉన్నట్లు తెలుస్తుంది.

ఐఫోన్​ 16 సిరీస్​ కొత్త మోడళ్లు ఇవే - ఐఫోన్ 16 సిరీస్​లో ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రొ, ఐ ఫోన్‌ ప్రొ మ్యాక్స్‌ కొత్తగా విడుదల అయ్యాయి.  ఈ స్మార్ట్ ఫోన్లలో అధునాతన కెమెరా కంట్రోల్‌ బటన్‌, యాక్షన్‌ బటన్‌ అనే రెండు సరి కొత్త బటన్లను అమర్చింది యాపిల్. సరికొత్త  చిప్‌ ఏ18తో ఈ ఫోన్​ను తీసుకొచ్చింది. 

ఐఫోన్ 16 సిరీస్​ ధరలు ఇవే -  ఐఫోన్‌ 16 ప్రారంభ ధర రూ. 79,900గా ఉంది.  ఐఫోన్ 16 ప్లస్‌ ప్రారంభ ధర రూ.89,900గా అందుబాటులో ఉంది.  ఐఫోన్‌ 16 ప్రొ ప్రారంభ ధర రూ.1,19,900గా మార్కెట్​లోకి విడుదల చేశారు.  ఐఫోన్‌ 16 ప్రొ మ్యాక్స్‌ ప్రారంభ ధర రూ.1,44,900గా నిర్ణయించారు.

Also Read: ఈ 5జీ స్మార్ట్​ ఫోన్లలో ఏది బెస్ట్​​, ధర ఎంత? ఫీచర్ల పూర్తి వివరాలివే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
iPhone 16 Sale: రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా యూజర్స్​!
రిలీజ్‌ సినిమా టికెట్లలా ఐఫోన్ 16 కోసం యుద్ధాలు! - యాపిల్​ స్టోర్ల బయట భారీగా క్యూలు​!
Embed widget