అన్వేషించండి

Google Pixel Watch: మొట్టమొదటి స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసిన గూగుల్ - ఫీచర్లు ఎలా ఉన్నాయో చూశారా?

గూగుల్ తన మొట్టమొదటి స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. త్వరలో ఇది మనదేశంలో కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

గూగుల్ పిక్సెల్ వాచ్‌ను కంపెనీ పిక్సెల్ 7 సిరీస్ ఫోన్లతో పాటు లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన మొదటి స్మార్ట్ వాచ్ ఇదే. బెజెల్ లెస్ సర్క్యులర్ డయల్‌ను ఈ ఫోన్‌లో అందించారు. 2 జీబీ ర్యామ్ ఈ వాచ్‌లో ఉంది. 4జీ ఎల్టీఈ వైర్‌లెస్ కనెక్టివిటీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

గూగుల్ పిక్సెల్ వాచ్ ధర
ఈ వాచ్‌లో వైఫై ఓన్లీ మోడల్ ధర 349.99 డాలర్లుగా (సుమారు రూ.28,700) నిర్ణయించారు. వైఫై ప్లస్ ఎల్టీఈ మోడల్ ధర 399.99 డాలర్లుగా (సుమారు రూ.32,800) ఉంది. ఆబ్సీడియన్, హాజెల్, చాక్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో ఇది ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.

గూగుల్ పిక్సెల్ వాచ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ వాచ్‌లో అమోఎల్ఈడీ టచ్ డిస్‌ప్లేను అందించారు. ఆల్వేస్ ఆన్ మోడ్ కూడా గూగుల్ పిక్సెల్ వాచ్‌లో ఉంది. 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ద్వారా దీని డిస్‌ప్లేను ప్రొటెక్ట్ చేయనున్నారు. ఎక్సినోస్ 9110 ప్రాసెసర్‌పై ఈ వాచ్ పని చేయనుంది. 2 జీబీ ర్యామ్ కూడా ఇందులో ఉంది.

View this post on Instagram
 
A post shared by Made by Google (@madebygoogle)

24 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇది అందించనుంది. వేర్ ఓఎస్ 3.5 ఆపరేటింగ్ సిస్టంపై గూగుల్ పిక్సెల్ వాచ్ పని చేయనుంది. గూగుల్ అసిస్టెంట్, హెల్త్, ఫిట్‌నెట్ ఫీచర్లను ఫిట్ బిట్ ద్వారా సపోర్ట్ చేయనుంది. హార్ట్ రేట్ సెన్సార్, ఈసీజీ ట్రాకర్ కూడా ఈ వాచ్‌లో అందించారు.

బ్లూటూత్ వీ5.0, 2.4 గిగా హెర్ట్జ్ వైఫై, 4జీ ఎల్టీఈ, ఎన్ఎఫ్‌సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ వాచ్‌లో ఉన్నాయి. ఫైండ్ మై డివైస్ యాప్‌కు ఈ వాచ్ కంపాటిబుల్ కానుంది. 50 మీటర్ల వరకు వాటర్ ప్రెజర్‌ను ఇది తట్టుకోనుంది. 5ఏటీయం వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ ద్వారా ఈ సాధ్యం కానుంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

View this post on Instagram
 
A post shared by Made by Google (@madebygoogle)

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Mirai Japan Advance Booking: జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
జపాన్‌లో మిరాయ్ సంచలనం.. బాహుబలి, దురంధర్‌ను దాటి దూకుడు
Most Sugar Produced States: భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
భారత్‌లో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే టాప్ 5 రాష్ట్రాల జాబితా
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
Embed widget