అన్వేషించండి

Amazon Deals: అమెజాన్ అమేజింగ్ ఆఫర్​ - టాప్ బ్రాండ్స్​ స్మార్ట్​ వాచెస్​పై 90% రాయితీలు

స్మార్ట్ వాచెస్​ పై అమెజాన్​ అమేజింగ్ ఆఫర్స్​ తీసుకొచ్చింది. ఆపిల్, నాయిస్, ఫైర్ బోల్ట్​, బోట్​, సామ్​సంగ్​, ఫాజిల్​ సహా పలు బ్రాండ్ల పై బెస్ట్​  స్మార్ట్​ వాచెస్​పై 90 శాతం డిస్కౌంట్​ను అందిస్తోంది.

Amazon deals on smartwatches  : ఫిట్‌నెస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేసుకోవడంతో పాటు ఆరోగ్య సమాచారం, నోటిఫికేషన్‌ వ్యూ, కాలింగ్‌, మ్యూజిక్‌ కంట్రోల్‌ వంటి ఫీచర్లు ఉండటంతో స్మార్ట్‌ వాచ్‌ల వాడకం గత కొన్నేళ్లుగా బాగా పెరిగింది. మొదట యువతలో ఇవి మంచి క్రేజ్ దక్కించుకున్నాయి కానీ. ఆ తర్వాత ఈ స్మార్ట్ వాచెస్​లో హార్ట్ రేట్ మానిటర్, బీపీ మానిటర్, మెన్​స్ట్రుయల్​ సైకిల్ ట్రాకర్, కెలరీస్ మానిటర్, బిల్డ్ క్వాలిటీ, బెస్ట్ డిజైన్​ ఇలా పలు రకాల ఫీచర్స్ అన్నీ రావడంతో ఇప్పుడు అన్ని వయస్సుల వారిలోనూ వీటికి ప్రజాదరణ దక్కింది. దీంతో అవి సూపర్ స్టైలిష్ డిజైన్లతో పాటు మరిన్ని అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వస్తున్నాయి. 

అయితే ఈ స్మార్ట్ వాచెస్​ను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం అమెజాన్​ అమేజింగ్ ఆఫర్స్​ను తీసుకొచ్చింది. ఆపిల్, నాయిస్, ఫైర్ బోల్ట్​, బోట్​, సామ్​సంగ్​, ఫాజిల్​ సహా పలు ప్రముఖ బ్రాండ్ల బెస్ట్​  స్మార్ట్​ వాచెస్​పై ఏకంగా 90 శాతం డిస్కౌంట్​ను అందిస్తోంది. అందుకే మీ కోసం భారీ డిస్కౌంట్ ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచెస్ వివరాలను మీ ముందుకు తీసుకొచ్చాం. 

1. Fire-Boltt ARC - ఈ స్మార్ట్ వాచ్ స్టైలిష్​గా డిజైన్ చేశారు. బెస్ట్ వ్యూ ఎక్స్​పీరియన్స్, హార్ట్​ రేటింగ్, SpO2 ట్రాకింగ్, స్మార్ట్ నోటిఫికేషన్స్​ వంటి హెల్త్ మానిటరింగ్, మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్ ఫీచర్స్​తో నడుస్తుంది. కర్వడ్​ డిస్​ ప్లే, బ్లూటూత్ కాలింగ్, వైర్​లెస్ ఛార్జింగ్​, 100+ స్పోర్ట్స్ మోడ్స్​ ఇలా చాలానే ఉన్నాయి.

డిస్​ ప్లే - 1.96 అంగుళాల TFT LCD స్క్రీన్
రిసొల్యూషన్ - 240 x 286 పిక్సల్స్​
బ్యాటరీ సామర్థ్యం - ఏడు రోజుల వరకు ఉంటుంది. 
వాటర్ రెసిస్టెన్స్​ - IP67
హెల్త్ మానిటరింగ్ - హార్ట్ రేట్​, SpO2, స్లీప్ ట్రాకింగ్
స్పోర్ట్స్ మోడ్ - మల్టిపుల్
కనెక్టివిటీ - బ్లూ టూత్​ 5.0
కంపెటిబిలిటీ - ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్

2. Samsung Galaxy Watch4 Classic - ఈ ప్రీమియమ్ స్మార్ట్ వాచ్​లో అడ్వాన్స్​ ఫీచర్స్​తో పాటు టైమ్​లెస్ డిజైన్​ను కలిగి ఉంది. సూపర్​  AMOLED డిస్​ ప్లే ఉండడంతో పాటు న్యూ వేర్ ఓఎస్​తో నడుస్తుంది.

డిస్​ ప్లే - 1.4 అంగుళాలు, సూపర్ AMOLED
రిసొల్యూషన్ - 450 x 450 పిక్సల్స్​
బ్యాటరీ సామర్థ్యం - రెండు రోజుల వరకు
వాటర్ రెసిస్టెన్స్​ - 5ATM + IP68
హెల్త్ మానిటరింగ్ - ఈసీజీ, బ్లడ్ ఆక్సిజన్, బాడీ కంపోజిషన్
ఆపరేటింగ్ సిస్టమ్​ - సామ్​సంగ్​ వేర్ ఓస్​ 
కనెక్టివిటీ -బ్లూటూత్​, వైఫై, ఎల్​టీఈ(ఆప్షనల్​)
కంపెటిబిలిటీ - అండ్రాయిడ్

3. Apple Watch SE -  ఈ స్మార్ట్ వాచ్​లో ఫిట్​ ట్రాకింగ్​, హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అద్భుతమైన సూపర్ ఫాస్ట్ అండ్ స్మూత్​ ప్రొసెసర్​తో నడుస్తుంది. డిస్​ ప్లే కూడా బెస్ట్​ ఎక్స్​పీరియన్స్​ను ఇస్తుంది. డైలీ లీఫ్​లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

డిస్​ ప్లే - 1.78 అంగుళాలు, రెటీనా  LTPO OLED
రిసొల్యూషన్ - 368 x 448 పిక్సల్స్​
బ్యాటరీ సామర్థ్యం - 18 గంటల వరకు
వాటర్ రెసిస్టెన్స్​ - 50m
హెల్త్ మానిటరింగ్ - హార్ట్ రేట్, స్లీప్ ట్రాకింగ్
ప్రొసెసర్ - ఎస్​ 8 SiP
ఆపరేటింగ్ సిస్టమ్​ -  వాచ్​OS 10
కనెక్టివిటీ - బ్లూటూత్​ 5.3, వైఫై, జీపీఎస్
కంపెటిబిలిటీ - ఐఓఎస్

4.  Amazfit Active 42mm - ఈ స్మార్ట్ వాచ్​ వెర్సటైల్​, బడ్జెట్​ ఫ్రెండ్లీగా ఉంటుంది. యాక్టివ్​ లైఫ్ స్టైల్​ వాళ్లకు ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఫీచర్స్​లో అస్సలు కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. ముఖ్యంగా ఫిట్​నెస్ ఔత్సాహికులకు ఇది బెస్ట్ అని చెప్పొచ్చు.

డిస్​ ప్లే - 42mm, కలర్ TFT LCD
రిజల్యూషన్ - 320 x 320 పిక్సల్స్​
బ్యాటరీ సామర్థ్యం - 14 రోజుల వరకు
వాటర్ రెసిస్టెన్స్ - 5ATM
హెల్త్ మానిటరింగ్ : హార్ట్ రేట్,  SpO2, స్లీప్ ట్రాకింగ్
స్పోర్ట్స్ మోడ్‌  -  మల్టిపుల్
కనెక్టివిటీ : బ్లూటూత్ 5.0
కంపెటిబిలిటీ - అండ్రాయిడ్ అండ్ ఐఓఎస్

5. Fossil Gen 6 - ఇది క్లాసిక్ డిజైన్, కటింగ్ ఎడ్జ్​ టెక్నాలజీ కలిగిన మెన్స్ స్మార్ట్ వాచ్. ఇందులో పవర్ ఫుల్ ఫీచర్స్ ఉన్నాయి. క్వాల్​కమ్ స్నాప్ డ్రాగన్ వేర్​ 4100ప్లస్​తో నడుస్తుంది. స్పీడ్ యాప్ లోడింగ్, స్మూత్ పెర్​ఫార్మెన్స్​తో నడుస్తుంది. అలెక్సా బుల్ట్​ ఇన్ అయి ఉంటుంది.

డిస్​ ప్లే - 1.28 ఇంచ్, AMOLED
రిజల్యూషన్ - 416 x 416 పిక్సల్స్​
బ్యాటరీ సామర్థ్యం - 24 రోజుల వరకు
వాటర్ రెసిస్టెన్స్ - 3 ATM
హెల్త్ మానిటరింగ్ : హార్ట్ రేట్,  SpO2, స్లీప్ ట్రాకింగ్
ప్రాసెసర్​ - క్వాల్​కమ్ స్నాప్​డ్రాగన్​ వెర్​ 4100ప్లస్​
ఆపరేటింగ్ సిస్టమ్ - గూగుల్ వేర్ ఓఎస్ 
కనెక్టివిటీ : బ్లూటూత్ 5.0, వైఫై, జీపీఎస్, ఎన్​ఎఫ్​సీ
కంపెటిబిలిటీ - అండ్రాయిడ్ అండ్ ఐఓఎస్

6.Noise ColorFit Pro 5 Max - సూపర్ స్టైలిష్ డిజైన్,  1.96 AMOLED డిస్​ ప్లే స్మార్ట్ వాచ్​, బీటీ కాలింగ్, పోస్ట్ ట్రైనింగ్ వర్కౌట్ అనాల్సిస్, VO2 మ్యాక్స్, రేపిడ్ హెల్త్​, 5ఎక్స్​ ఫాస్టర్ డేటా ట్రాన్స్​ఫర్​ వంటి పలు ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం పది రోజుల వరకు ఉంటుంది. 

7. CrossBeats Diva - ఈ స్మార్ట్ వాచ్​ మహిళల కోసం ప్రత్యేకంగా అడ్వాన్స్​ టెక్నాలజీతో స్టైలిష్​గా డిజైన్ చేశారు. ఎలాంటి సందర్భంలోనైనా ధరించేలా ఫ్యాషనబుల్​గా ఉండేలా తయారు చేశారు. 1.28 అంగుళాల డిస్​ప్లే, హెల్త్ మానిటరింగ్ ఫీచర్స్, మెన్​స్ట్రువల్​ సైకిల్ ట్రాకింగ్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ అనాల్సిస్​, మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్, ఫిట్​నెస్ యాక్టివిటీస్​, స్మార్ట్​ నోటిఫికేషన్స్​, వాటర్ రెసిస్టెన్స్​ ఇలా చాలానే ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ కంపెటిబిలిటీతో నడుస్తుంది. బాగా స్టైల్​గా ఉండే అమ్మాయిలకు, మహిళలకు ఇది సరిగ్గా సెట్ అవుతుంది.

8.  CULTSPORT Ace X Luxe - బ్రైట్ అండ్ క్లియర్ విజువల్స్ కోసం 1.96 AMOLED డిస్​ ప్లే, ప్రీమియమ్ మెటాలిక్ బుల్డ్​ స్మార్ట్​ వాచ్ ఇది. అండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ కంపెటిబిలిటీతో నడుస్తుంది.  ఇది యాక్టివ్ లైఫ్​స్టైల్​లో బాగా ఉపయోగపడుతుంది.

9. Google Pixel Watch - ఇది రిచ్​ లుక్​తో పాటు బెస్ట్ యూజర్ ఎక్స్​పీరియన్స్​ను ఇస్తుంది. మోడ్రన్ అండ్ స్లీక్ డిజైన్​ను కలిగి ఉంటుంది.   1.2 ఇంచ్​ AMOLED డిస్​ ప్లే. ఎక్కువ యాప్స్​, సర్వీసెస్​ సపోర్ట్​ చేసేలా వేర్​ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్​తో నడుస్తుంది.  గూగుల్ అసిస్టెంట్​, హార్ట్​ రేట్ మానిటరింగ్, జీపీఎస్, ఫిబిట్ యాక్టివిటీ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్మార్ట్ నోటిఫికేషన్స్​, మ్యూజిక్ కంట్రోల్ వంటివి కూడా సపోర్ట్ చేస్తాయి.

10. Fastrack FS1 Pro  - యూత్​కు ఇది సరిగ్గా సెట్ అవుతుంది. 1.96 సూపర్​ AMOLED ఆర్చ్​డ్​ డిస్​ప్లే హై రిజల్యూషన్​ పనిచేస్తుంది. ఇందులోనూ మిగతా స్మార్​ వాచెస్​ లాగా అత్యుత్తమ ఫీచర్లు ఉంటాయి. యాక్టివ్​ లైఫ్ స్టైల్​కు బాగా ఉపయోగపడుతుంది.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

టాప్ హెడ్ లైన్స్

SEC Serious On Vidadala Raniji Incident: చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
Telugu Duo Tilak ,Nitish Brilliance: ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
Sonia Gandhi Rajiv Love Story: రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు

వీడియోలు

IND vs NZ 2nd T20 Match Preview | స్టార్ బ్యాటర్‌కు గాయం, తుది జట్టులో కీలక మార్పులు!
Amit Mishra about Virat | కోహ్లీ నన్ను మోసం చేశారు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు
World's First Mixed-Gender Cricket Tournament | ఒకే క్రికెట్ మ్యాచ్‌లో అమ్మాయిలు, అబ్బాయిలు
Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SEC Serious On Vidadala Raniji Incident: చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
చిలకలూరిపేట ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్.. ఎస్‌ఐ ప్రియాంకపై సస్పెన్షన్ వేటు.. విచారణకు ఆదేశం!
Telugu Duo Tilak ,Nitish Brilliance: ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
ఓటమి కోరల్లోంచి టీమిండియాను గెలిపించిన‌ తెలుగు కుర్రాళ్ళు.. కివీస్ గడ్డపై తిలక్ , నితీష్  మెరుపు ఛేజింగ్
Sonia Gandhi Rajiv Love Story: రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
రాజీవ్ గాంధీతో లవ్ స్టోరీ అలా మొదలైంది.. సోనియా గాంధీ స్వయంగా చెప్పిన కథ
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
బీఆర్ఎస్ ఎల్‌నీనో వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్.. KCR ఫాంహౌస్‌లో అద్భుత దీపం ఉందా? అంటూ విమర్శలు
AP Local Body Elections: ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రికార్డు నామినేషన్లు.. జగన్ ఆరోపణలకు ప్రభుత్వం కౌంటర్!
Piyush Goyal: పర్యావరణాన్ని నాశనం చేసింది మీరే.. యూరప్ నేతలకు క్లైమేట్ క్లాస్ పీకిన పీయూష్ గోయల్!
పర్యావరణాన్ని నాశనం చేసింది మీరే.. యూరప్ నేతలకు క్లైమేట్ క్లాస్ పీకిన పీయూష్ గోయల్!
Fauzi Chandrabose : 'ఫౌజీ'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ - పాత్రలో ఒదిగిపోయిన నటుడు... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
'ఫౌజీ'లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ - పాత్రలో ఒదిగిపోయిన నటుడు... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
US Iran Tensions: ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
ఇరాన్‌పై మరో ఎపిక్ ఫ్యూరీకి కాలుదువ్వుతున్న ట్రంప్.. ఇంటర్నెట్ కేబుళ్లను కత్తిరిస్తామని ఇరాన్ హెచ్చరిక
Embed widget