అన్వేషించండి

WhatsApp Tips: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లు, ఫొటోలు చూడాలా? జస్ట్ ఇలా చేయండి!

వాట్సాప్ లో ఎన్నో తెలియని ఫీచర్లు ఉన్నాయి. వాటిలో ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

వాట్సాప్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. కోట్లాది మంది తమ తమ రోజు వారీ అవసరాల కోసం ఈ మెసేజింగ్ యాప్ ను వినియోగిస్తున్నారు. వాట్సాప్ ద్వారా చాటింగ్ తో పాటు వీడియో, ఆడియో కాల్స్ చేసుకోవచ్చు. తమ ఉద్యోగ, వ్యాపార పనులను వాట్సాప్ ద్వారా నిర్వహించుకోవచ్చు. వాట్సాప్ అనేది నిజానికి ఓ సముద్రం లాంటిది. ఇందులో ఎన్నో అద్భుతాలున్నాయి. చక్కటి ఫీచర్లు ఉన్నాయి. కానీ, చాలా మందికి వాటి గురించి తెలియదు. కొన్ని ట్రిక్స్ నేరుగా వాట్సాప్ లోనే ఉండగా..  మరికొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. వాటిలో ఒక ట్రిక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

డిలీట్ అయినా చూడవచ్చు!

వాట్సాప్ వినియోగదారులకు సాధారణంగా చాలా వీడియోలు, ఆడియోలు, మెసేజ్ లు వస్తుంటాయి. ఒక్కోసారి పొరపాటున ఆయా వీడియోలు, ఆడియోలు డిలీట్ అవుతాయి. ఇప్పుడు మన డిలీట్ చేసిన వీడియోలను, ఆడియోలను, మెసేజ్ లను  చూడవచ్చు. 

కొంత మంది అప్పుడప్పు కొన్ని సందేశాలను పంపించి కొద్ది సేపటికే తొలగిస్తారు. ఆ మెసేజ్ లను పొందిన వ్యక్తిలో ఒక క్యూరియాసిటీ కలుగుతుంది. ఇంతకీ డిలీట్ చేసిన మెసేజ్ లో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటాడు. ఇందుకోసం కొంత మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని ట్రిక్స్ ఉపయోగించడం మూలంగా డిలీట్ చేసిన వాటిని చూడవచ్చు. 

*ఈ ట్రిక్ కోసం ముందుగా థర్డ్ పార్టీ యాప్(WhatsAppdelete)ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

 *ఆ తర్వాత మీ మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి.

 *ఆ తర్వాత ఓపెన్ చేయాలి.

*కొన్ని పర్మిషన్స్ అగుడుతుంది ఇవ్వాలి.

డిలీట్ చేసిన మెసేజ్, ఆడియో, వీడియో ఇలా చూడవచ్చు..

*WhatsAppdelete ఓపెన్ అయిన తర్వాత వాట్సాప్ లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది.

*ముందుగా  వాట్సాప్ ఓపెన్ చేసి కుడివైపు పై భాగంలో ఉన్న మూడు చుక్కల మీద క్లిక్ చేయాలి.

*సెట్టింగ్‌లకు వెళ్లాలి.

*ఆ తర్వాత డేటా, స్టోరేజ్ యూసేజ్‌ పై క్లిక్ చేయాలి.

* మీడియా ఆటో డౌన్‌ లోడ్‌ కి వెళ్లి అన్ని ఆప్షన్స్‌ కి అనుమతించాలి.

*ఇది అన్ని రకాల ఫైల్‌ లను డౌన్‌ లోడ్ చేస్తుంది.

*ఆ తర్వాత ఈజీగా మెసేజ్, ఆడియో, వీడియోని తిరిగి  చూసే అవకాశం ఉంటుంది.

 ఆ తర్వాత ఎవరైనా మెసేజ్, ఆడియో, వీడియో క్లిప్ పంపి తొలగిస్తే.. ముందు డౌన్‌ లోడ్ చేసిన WhatsAppdelete యాప్‌ ను ఓపెన్ చేయాలి. ఇందులో  డిలీట్ చేసిన మెసేజ్ లు, ఆడియో, వీడియో ఫైల్స్ మీకు కనిపిస్తాయి.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Type A vs Type C Cables: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
Android Phone Running Slow : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
WhatsApp Business API Pricing Changes: వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా? - ఏపీఐ కొత్త ఛార్జీలు ఇవే!
వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా? - ఏపీఐ కొత్త ఛార్జీలు ఇవే!
AI To SI: కృత్రిమ మేధ పేరు మార్పుతో ముప్పు తొలగిపోతుందా? AI నుంచి SI పేరు మార్పు వెనుక అసలు సవాళ్లు!
కృత్రిమ మేధ పేరు మార్పుతో ముప్పు తొలగిపోతుందా? AI నుంచి SI పేరు మార్పు వెనుక అసలు సవాళ్లు!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ananthagiri Ghat Road Accident: అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. నలుగురు మృతితో తీవ్ర విషాదం
అనంతగిరి ఘాట్‌ రోడ్డులో ట్రావెల్స్‌ బస్సు బోల్తా.. నలుగురు మృతితో తీవ్ర విషాదం
Khairatabad Bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నిక రేసు ఆగినట్లేనా? 6 నెలల్లోపు ఎన్నిక ఉండదా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక రేసు ఆగినట్లేనా? 6 నెలల్లోపు ఎన్నిక ఉండదా?
Hyderabad CP Sajjanar: హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు, అసలేం జరిగింది
హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు, అసలేం జరిగింది
AP Local Body Elections : బీసీ రిజర్వేషన్ల చుట్టూ లీగల్, పొలిటికల్ గేమ్ - చట్టాల ముసుగులో రాజకీయాల ఓటు బ్యాంక్ డ్రామాలు ఆడుతున్నారా?
బీసీ రిజర్వేషన్ల చుట్టూ లీగల్, పొలిటికల్ గేమ్ - చట్టాల ముసుగులో రాజకీయాల ఓటు బ్యాంక్ డ్రామాలు ఆడుతున్నారా?
కొత్త లుక్‌తో వస్తున్న Honda Elevate Facelift.. లోపల, బయట కీలక మార్పులతో అక్టోబర్‌ 6న లాంచ్‌
హ్యుందాయ్‌ క్రెటాకు పోటీగా హోండా ఎలివేట్‌ ఫేస్‌లిఫ్ట్‌.. కేవలం రూ.21,000తో ఇప్పుడే బుక్‌ చేసుకోవచ్చు!
Vizag Students Drown: విశాఖ బీచ్‌లో విద్యార్థి గల్లంతు.. విదేశాల్లో తండ్రి ఆవేదన.. కుమారుడి చివరిచూపు కోసం వేడుకోలు
విశాఖ బీచ్‌లో విద్యార్థి గల్లంతు.. విదేశాల్లో తండ్రి ఆవేదన.. కుమారుడి చివరిచూపు కోసం వేడుకోలు
రూ.15 లక్షల లోపే 8 బెస్ట్‌ ఫ్యామిలీ సెడాన్‌ కార్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌రోడ్‌ ధరల వివరాలు
ఈ దసరాకు మంచి ఫ్యామిలీ కారు కొనాలా? రూ.15 లక్షల ఆన్‌-రోడ్‌ ధరలో వచ్చే బెస్ట్‌ సెడాన్లు
జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేస్తారా? SIR వివాదంలో  మోదీ ప్రభుత్వం దిగివస్తుందా? అక్టోబర్ 10 లోపు ఏం జరగబోతోంది!
జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేస్తారా? SIR వివాదంలో  మోదీ ప్రభుత్వం దిగివస్తుందా? అక్టోబర్ 10 లోపు ఏం జరగబోతోంది!
Embed widget