అన్వేషించండి

ఎయిర్ టెల్ వినియోగదారులకు గుడ్ న్యూస్- ఉచితంగా Perplexity Pro- 17వేల రూపాయల విలువైన ఆఫర్‌ ఎలా పొందాలి? 

Perplexity AI ఆధారిత యాప్‌ ప్రో వెర్షన్‌ను ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు ఉచితంగా అందిస్తోంది. ఈ టూల్‌తో చాలా అంశాలపై లోతైన పరిశోధన చేయవచ్చు. 

Perplexity Pro Free For Airtel Users : ఎయిర్‌టెల్ గురువారం అరవింద్ శ్రీనివాస్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ Perplexity AIతో కీలక ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా దాని 360 మిలియన్ల కస్టమర్లకు 17,000 రూపాయల విలువైన Perplexity ప్రోను ఉచితంగా ఇవ్వనుంది. మొబైల్, వై-ఫై, DTH కస్టమర్‌లతో సహా అన్ని ఎయిర్‌టెల్ వినియోగదారులు ఏడాది పాటు ఈ Perplexity ప్రోను ఉచితంగా వాడుకోవచ్చు. 

Perplexity ప్రో అంటే ఏమిటి?
Perplexity అనేది AI-ఆధారంగా పని చేసే సెర్చ్ ఇంజిన్. ఇది వినియోగదారులకు సాధారణ భాషలో కావాల్సిన సమాచారాన్ని అందిస్తోంది. వివిధ ఇంటర్‌నెట్‌లో ఉన్న సమచారాన్ని ఒకసారి పరిశీలించి తక్కువ టైంలో కావాల్సిన కచ్చితమైన విషయాన్ని సూటిగా అందిస్తోంది.  

Perplexity ఫ్రీగా కూడా ఉంటుంది. అయితే మరిన్ని సౌకర్యాలు ప్రో వెర్షన్‌లోఉన్నాయి. ఇందులో నిపుణులు, ఎక్కువ డేటాను కావాలనుకునే వాళ్లు మాత్రమే ప్రో వెర్షన్ వాడతుటుంటారు. ప్రో వెర్షన్‌లో సెర్చింగ్ సామర్థ్యం పెరుగుతుంది. ఇందులో వినియోగదారుకు మరిన్ని డైలీ ప్రో సెర్చ్‌లు, అధునాతన AI మోడళ్లకు యాక్సెస్ లభిస్తుంది. ఉదాహరణకు GPT 4.1, క్లాడ్ వంటివి కూడా ఈ ప్రో వెర్షన్‌లో లభిస్తాయి. నిర్దిష్ట మోడళ్లు ఎంచుకునే సామర్థ్యం, లోతైన పరిశోధన, ఇమేజ్ జనరేషన్, ఫైల్ అప్‌లోడ్‌లు, విశ్లేషణ, అలాగే Perplexity ల్యాబ్‌లు, ఆలోచనలకు ప్రాణం పోసే ప్రత్యేకమైన టూల్‌గా ఉంది. 

Perplexity ప్రోను ఉచితంగా ఎలా పొందాలి?

  • ఎయిర్‌టెల్ వినియోగదారులు Perplexity ప్రోను ఉచితంగా పొందడానికి ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌కి వెళ్లి లాగిన్ అవ్వాలి
  • రివార్డ్స్ విభాగం కింద, Perplexity ప్రోకి బ్రౌజ్ చేసి ‘క్లెయిమ్ నౌ’పై క్లిక్ చేయండి
  • ప్రొసీడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి
  • మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడిని నమోదు చేసి OTP పొందండి
  • Perplexity ప్రోను ఉచితంగా యాక్సెస్ చేయడానికి కోడ్‌ను క్లెయిమ్ చేయడానికి OTPని ఎంటర్ చేయాలి.  
  • మీరు ఉపయోగించిన ఇమెయిల్ IDతో పర్‌ప్లెక్సిటీ యాప్‌ను తెరవండి
  • OTPని ఉపయోగించి లాగిన్ అవ్వండి. పర్‌ప్లెక్సిటీ ప్రో కోసం కోడ్‌ను నమోదు చేయాలి. 
  • ఇప్పుడు మీరు 12 నెలల పాటు పర్‌ప్లెక్సిటీ ప్రోను ఉచితంగా ఉపయోగించవచ్చు

Perplexity Pro ప్రయోజనాలు
Perplexity Pro వినియోగదారులు రోజుకు వందలాది Pro రీసెర్చ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు Perplexity Pro మోడల్‌లను Pro రీసెర్చ్, రీజనింగ్ ను వాడుకోగలరు.

మీరు సరైన సోర్స్‌తో లోతైన విశ్లేషణలతో కూడిన సమాచారం కావాలంటే Sonar (ఇన్-హౌస్ మోడల్), GPT-4.1, Claude 4.0 Sonnet లేదా Gemini 2.5 Pro నుంచి ఎంచుకోండి.

సంక్లిష్టమైన విశ్లేషణాత్మక ప్రశ్నల కోసం R1 (USలో హోస్ట్ చేసిన Perplexity ఫైన్-ట్యూన్డ్, సెన్సార్ చేయని మోడల్), o3 (లేదా Max వినియోగదారుల కోసం o3-Pro), లేదా Claude 4.0 Sonnet Thinking (Max వినియోగదారుల కోసం Claude 4.0 Opus Thinking) Grok4 నుంచి ఎంచుకోండి.

బెస్ట్‌ మోడ్ : తక్షణ సమాచారం కోసం, డిఫాల్ట్ గా మీరు బెస్ట మోడ్‌లో ఉంటే మీకు కావాల్సిన సమాచారాన్ని నాలుగు రకాల ఏఐటూల్స్‌ను యూజ్ చేసి ఇస్తుంది. ఇందులో మీకు కావాల్సిన మోడ్‌ను మీరు ఎంచుకోవచ్చు.  

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget