అన్వేషించండి

BSNL New Plans: జియో, ఎయిర్‌టెల్‌లకు బీఎస్ఎన్ఎల్ మాస్టర్ స్ట్రోక్ - ఆ మూడు ప్లాన్లతో మరిన్ని బెనిఫిట్స్!

BSNL Updates: ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ ప్లాన్ల విషయంలో అగ్రెసివ్‌గా దూసుకుపోతుంది. దీంతో క్రమంగా మిగతా మూడు నెట్‌వర్క్‌ల నుంచి బీఎస్ఎన్ఎల్‌కు పోర్ట్ అయ్యే యూజర్లు ఎక్కువయ్యారు.

BSNL Best Plan: ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియాల తలనొప్పిని బీఎస్‌ఎన్‌ఎల్ మళ్లీ పెంచింది. ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ తన మూడు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ధరలను మరింత తగ్గించింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగించే వినియోగదారులకు ప్రయోజనాలను అందించింది. గత నెలలో ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్‌ను 15 శాతం వరకు పెంచాయి. ఆ తర్వాత యూజర్లు తమ నంబర్లను పోర్ట్ అవుతూనే ఉన్నారు.

మూడు ప్లాన్ల లాభాలు పెంచిన బీఎస్ఎన్ఎల్
బీఎస్ఎన్ఎల్ మూడు ప్రారంభ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ల రేట్ల లాభాలను పెంచింది. ఈ మూడు ప్లాన్‌లలో యూజర్లు మునుపటి కంటే ఎక్కువ వేగంతో ఇంటర్నెట్‌ యాక్సెస్ పొందుతారు. కంపెనీ ఇప్పుడు నెలకు రూ. 249, రూ. 299, రూ. 329 చవక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లకు సంబంధించి ఇంటర్నెట్ వేగాన్ని 25 ఎంబీపీఎస్‌కు పెంచారు. ఇంతకుముందు వినియోగదారులు ఈ ప్లాన్ల ద్వారా 10 ఎంబీపీఎస్ నుంచి 20 ఎంబీపీఎస్ వరకు వేగం పొందేవారు.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

ఇప్పుడు వచ్చే ప్రయోజనాలు ఇలా...
బీఎస్ఎన్ఎల్ తీసుకువచ్చిన ఈ మూడు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు FUP అంటే ఫెయిర్ యూసేజ్ పాలసీపై ఆధారపడి ఉంటాయి. రూ. 249 ప్లాన్‌లో వినియోగదారులకు నెల మొత్తానికి 10 జీబీ డేటా అందిస్తారు. ఈ 10 జీబీ డేటా అయిపోయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 2 ఎంబీపీఎస్‌కు తగ్గుతుంది. దీని తర్వాత రూ.299 ప్లాన్ ఎఫ్‌యూపీ లిమిట్ 20 జీబీ కాగా, రూ.329 ప్లాన్‌లో ఎఫ్‌యూపీ లిమిట్ 1000 జీబీ వరకు ఉంది. అదే సమయంలో డేటా అయిపోయిన తర్వాత 4 ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటా అందిస్తున్నారు.

బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ. 249, రూ. 299 ప్లాన్‌లు కొత్త వినియోగదారుల కోసం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే రూ. 329 ప్లాన్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంది. హై స్పీడ్‌తో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయడంతో పాటు ఈ మూడు ప్లాన్‌ల ద్వారా ఏ నంబర్‌కైనా కాల్ చేసే సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

టాప్ హెడ్ లైన్స్

Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్‌ సీసీటీవీ ఫుటేజీలు మాయం - వీడియో రికవరీ సాధ్యమేనా?
సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్‌ సీసీటీవీ ఫుటేజీలు మాయం - వీడియో రికవరీ సాధ్యమేనా?
AP Voter List Revision SIR Process: కుప్పం, పులివెందులలో SIR హీట్! జగన్ చెప్పిన మమత, స్టాలిన్ ఓటమి లాజిక్ కంగారు పెడుతోందా?
కుప్పం, పులివెందులలో SIR హీట్! జగన్ చెప్పిన మమత, స్టాలిన్ ఓటమి లాజిక్ కంగారు పెడుతోందా?
Parawada Pharma City Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
AP Politics Kapu Equations: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?

వీడియోలు

Vaibhav Suryavanshi World Record | లంక బౌలర్లను వణకించిన వండర్ కిడ్
FIFA World Cup 2026 Goal Milestone | ఫిఫా వరల్డ్ కప్ 2026లో సరికొత్త చరిత్ర
Kandula Durgesh Counter to YSRCP | కాపుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు
South Africa Beat India In T20WC | 200వ ల్యాండ్‌మార్క్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ వరల్డ్ రికార్డ్
India A Win Tri-Series Final vs Sri Lanka A | లంకపై భారత్ ఏ జట్టు ఘనవిజయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్‌ సీసీటీవీ ఫుటేజీలు మాయం - వీడియో రికవరీ సాధ్యమేనా?
సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్‌ సీసీటీవీ ఫుటేజీలు మాయం - వీడియో రికవరీ సాధ్యమేనా?
AP Voter List Revision SIR Process: కుప్పం, పులివెందులలో SIR హీట్! జగన్ చెప్పిన మమత, స్టాలిన్ ఓటమి లాజిక్ కంగారు పెడుతోందా?
కుప్పం, పులివెందులలో SIR హీట్! జగన్ చెప్పిన మమత, స్టాలిన్ ఓటమి లాజిక్ కంగారు పెడుతోందా?
Parawada Pharma City Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు సజీవదహనం! సహాయక చర్యలు ముమ్మరం
AP Politics Kapu Equations: పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసిన వైసీపీ కాపు మిషన్ - జగన్ వ్యూహం ఫలిస్తుందా?
Arya On Vishal: 45 రోజులు తీసిందంతా వేస్ట్... వంద రోజులు షూట్ చేశాక కథ - 'వాడు వీడు' తెరవెనుక సంగతులు
45 రోజులు తీసిందంతా వేస్ట్... వంద రోజులు షూట్ చేశాక కథ - 'వాడు వీడు' తెరవెనుక సంగతులు
Qatar Gas Fire Accident: ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌ పేలుడులో 12 మంది భారతీయులు మృతి, మళ్లీ LPG కొరత!
ఖతార్‌ గ్యాస్ ప్లాంట్‌ పేలుడులో 12 మంది భారతీయులు మృతి, మళ్లీ LPG కొరత!
Vehicle Modification Rules: వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి
వాహనాన్ని మోడిఫై చేయించిన వ్యక్తి.. 4 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్! రూల్స్ తెలుసుకోండి
Chennai Super Kings News: ఫ్యాన్స్ ఆగ్రహానికి తలొగ్గని సీఎస్కే మేనేజ్‌మెంట్.. వరుస ఫెయిల్యూర్స్ ఉన్నా ఫ్లెమింగ్‌కే ఓటు
ఫ్యాన్స్ ఆగ్రహానికి తలొగ్గని సీఎస్కే మేనేజ్‌మెంట్.. వరుస ఫెయిల్యూర్స్ ఉన్నా ఫ్లెమింగ్‌కే ఓటు
Embed widget