అన్వేషించండి

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

రాఖీ పండుగ సందర్భంగా మీ సోదరికి మంచి గిఫ్ట్ ఆప్షన్ల కోసం చూస్తున్నారా?

2022 రక్షాబంధన్ మరి కొద్దిరోజుల్లో రానుంది. మీరు మీ సోదరికి తనకు నచ్చే గిఫ్ట్‌లు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే రకరకాల బడ్జెట్‌లో ఉన్న ఈ ప్రత్యేకమైన ఈ గిఫ్ట్‌లపై ఒక లుక్కేయండి. వీటిలో రకరకాల బడ్జెట్లలో గిఫ్ట్‌లు అందుబాటులో ఉన్నాయి.

యాపిల్ ఐఫోన్ 13
మీ బడ్జెట్ కొంచెం ఎక్కువ అయితే ఐఫోన్ 13 స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అమెజాన్‌లో జరుగుతున్న గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్‌లో దీనిపై ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ రూ.79,900 కాగా, ఈ సేల్‌లో రూ.68,900కే కొనుగోలు చేయవచ్చు.

కిండిల్ పేపర్ వైట్ సిగ్నేచర్ ఎడిషన్ (32 జీబీ)
మీ సోదరి పుస్తకాలు ఎక్కువగా చదివితే ఇది వారికి మంచి ఆప్షన్ అవుతుంది. ఇందులో 6.8 అంగుళాల డిస్‌ప్లే, వైర్‌లెస్ చార్జింగ్, ఆటో అడ్జస్టింగ్ ఫ్రంట్ లైట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని అసలు ధర రూ.17,999 కాగా, ఈ సేల్‌లో రూ.15,499కే కొనుగోలు చేయవచ్చు.

ఎకో డాట్ నాలుగో తరం స్మార్ట్ స్పీకర్
ఇందులో క్లాక్, ఎల్ఈడీ డిస్‌ప్లే, అలెక్సా సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ స్పీకర్‌పై ఏకంగా 37 శాతం తగ్గింపును అందించారు. దీని అసలు ధర రూ.5,499 కాగా, రూ.3,749కే ఈ స్పీకర్‌ను కొనుగోలు చేయవచ్చు.

నాయిస్ కలర్‌ఫిట్ పల్స్
ఈ స్మార్ట్ వాచ్ ధర కూడా బడ్జెట్‌లోనే ఉండనుంది. ఇందులో ఐపీ68 డస్ట్, వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ కూడా ఉంది. ఈ వాచ్‌లో హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లు కూడా అందించారు. దీని అసలు ధర రూ.4,999 కాగా, భారీ తగ్గింపును ఈ వాచ్‌పై అందించారు. కేవలం రూ.1,299కే ఈ వాచ్ కొనుగోలు చేయవచ్చు.

పీట్రాన్ బేస్ బడ్స్ ఫ్యూట్
ఇవి పాకెట్ ఫ్రెండ్లీ ఇయర్ బడ్స్. ఇందులో ఏకంగా 13 ఎంఎం డ్రైవర్లను అందించారు. టచ్ కంట్రోల్స్, ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా వీటిలో ఉన్నాయి. ఈ బడ్స్ అసలు ధర రూ.3,299 కాగా, ఈ సేల్‌లో రూ.798కే అందుబాటులో ఉన్నాయి.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

View this post on Instagram
 
A post shared by Wellness Forever Medicare (@wellness.forever)

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Auto Drivers Strike: చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
చర్చల ద్వారానే సమస్య పరిష్కారం.. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లొద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Embed widget