అన్వేషించండి

రాఖీకి ఇవ్వడానికి మంచి టెక్​ గిఫ్ట్ కోసం చూస్తున్నారా? - వీటిపై 80 శాతం డిస్కౌంట్​!

రాఖీకి మంచి బెస్ట్ టెక్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? బడ్జెట్​కు తగ్గట్టుగా సమ్​థింగ్ స్పెషల్​గా ఉండాలా? అమెజాన్​ రాఖీ సేల్​ ట్రై చేయండి. 80 శాతం డిస్కౌంట్​తో బెస్ట్ ఎలక్ట్రానిక్స్ అందుబాటులో ఉన్నాయి.

Amazon Rakhee Sale Festival : అన్నా చెల్లెళ్లు లేదా అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండగ రక్షా బంధన్. అయితే రాఖీ కట్టిన సోదరికి తమ స్థాయికి తగ్గట్లు సోదరుడు బహుమతి ఇవ్వడం ఆనవాయితీ అన్న సంగతి తెలిసిందే. మరి ఈ రాఖీకి మీరు మీ సోదరికి బెస్ట్ టెక్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా?  మీ బడ్జెట్​కు తగ్గట్టుగా సమ్​థింగ్ స్పెషల్​గా ఉండేలా ప్లాన్​ చేసి ఇవ్వాలనుకుంటున్నారా? అందుకే మీ కోసం అమెజాన్​ రాఖీ సేల్​ను మీ ముందుకు తీసుకొచ్చింది. అది కూడా 80 శాతం డిస్కౌంట్​లో బెస్ట్ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్​ను అందుబాటులో ఉంచింది. స్టైలిష్​గా, అత్యుత్తమ ఫీచర్స్​ కలిగిన సమర్థవంతంగా పని  చేసే స్మార్ట్ వాచెస్​, ఇయర్ బడ్స్​, ల్యాప్ టాప్స్​, హెడ్ ఫోన్స్, ట్యాబ్లెట్స్​, ఇన్​స్టంట్ కెమెరాస్​, స్పీకర్స్​, పోర్టబుల్ పవర్ బ్యాంక్స్​  వాటిని బహుమతిగా ఇచ్చి మీ సోదరిని సర్​ప్రైజ్ చేయమని చెబుతోంది.  ఇంతకీ అవేంటో తెలుసుకుందాం.

స్మార్ట్ వాచెస్​ - ఈ స్మార్ట్ వాచ్​లో టైమ్ మాత్రమే కాకుండా ఇది మీ స్టైల్‌ను మరింత బెటర్‌గా చేస్తుంది. ఫిట్‌నెస్‌పై ఎప్పటికప్పుడు నిఘా పెడుతుంది. అనేక హెల్త్ ట్రాకింగ్ ఫీచర్‌లకు సపోర్ట్ చేస్తుంది. రూ.9 వేలు ధర ఉన్న నాయిస్ బిగ్గెస్ట్ లాంచ్​ ప్రో 5 స్మార్ట్​ వాచ్​పై 61 శాతం డిస్కౌంట్​ ఇస్తోంది. అంటే ఇది కేవలం రూ.3,499కే లభిస్తుంది. బోట్​ Ultima Chronos వాచ్​పై 82 శాతం(రూ.1599కే అందుబాటులో), ఫైర్ బోల్ట్​ ఎమెరెల్డ్​ జెమ్​స్టోన్​ స్డడెడ్​ డైమండ్ కట్​ స్మార్ట్ వాచ్​పై 67 శాతం(రూ.4,999కే  అందుబాటులో) డిస్కౌంట్ అందిస్తోంది. ఇంకా మరిన్ని కంపెనీ స్మార్ట్​ వాచ్​లపై ఇలాంటి సూపర్​ ఆఫర్లను అందిస్తోంది.

ట్యాబ్స్​ - ఎంటర్​టైన్మెంట్​, వర్క్​ లేదా స్టడీ కోసం ఓ సూపర్ ఫంక్షనింగ్ ట్యాబ్లెట్ కోసం వెతుకుతున్నారా? అలాంటి వారి కోసం ఈ రాఖీ సేల్​లో సూపర్ ఆఫర్స్ ఉన్నాయి. సామ్​సంగ్ గెలాక్సీ ట్యాబ్​ ఎస్​ 6 లైట్​, యాపిల్ ఐప్యాడ్ 10వ జనరేషన్​, సామ్​సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్​ 9 ఎప్​ఈ మోడళ్లపై మంచి డిస్కౌంట్లను అందిస్తోంది.


హెడ్​ఫోన్స్​, ఇయర్ బడ్స్​ - ప్రీమియమ్ సౌండ్ క్వాలిటీ లేదా స్టైలిష్ డిజైన్ హెడ్​ ఫోన్స్​పై కూడా అదిరే డిస్కౌంట్లను అందిస్తోంది ఈ రాఖీ సేల్​. సోనీ, జేబీఎల్, బోట్​ వంటి ప్రముఖ బ్రాండ్లపై ఈ ఆఫర్లను ఇస్తోంది. అలానే నాయిస్ క్యాన్సిలేషన్​, లాంగ్ బ్యాటరీ లైఫ్ ఉన్న బోట్ ఎయిర్​డోప్స్​, నాయిస్ బడ్స్​, జేబీఎల్​ వంటి కంపెనీల ఇయర్ బడ్స్​కు ఆ ఆఫర్లను ఇచ్చింది.

ల్యాప్​టాప్స్​ - ప్రొఫెషనల్ వర్క్​, స్టడీ లేదా ఎంటర్​టైన్మెంట్​ ఇలా ఎలాంటి వాటి కోసమైన అదిరే ఫీచర్స్​, సూపర్​ ఫాస్ట్​ ప్రొసెసర్​, స్టోరీజ్​తో నడిచే ల్యాప్​టాప్లను కూడా తక్కువ ధరకే ఈ రాఖీ సేల్​లో అందిస్తోంది. హెచ్​పీ, లెనెవో సహా ఇతర బ్రాండ్లకు చెందిన ల్యాప్​టాప్స్​పై ఈ అవకాశాన్ని కల్పిస్తోంది.

ఇంకా ఇన్​స్టంట్ కెమెరాస్, సోనీ, జేబీఎల్ బ్లూటూత్​ స్పీకర్స్​, జెబ్రానిక్స్​, అమెజాన్ బేసిక్స్​, ఎమ్​ఐ పవర్ బ్యాంక్స్​ కూడా చాలా తక్కువ ధరకే అందిస్తోంది.

ఇవ్వన్నీ  మొత్తంగా ఈ రాఖీ సేల్​లో దాదాపు 80 శాతం డిస్కౌంట్​తోనే అందుబాటులో ఉంచింది. స్పెసిఫిక్​ బ్రాండ్స్ అనేమీ లేకుండా అన్నీ వెరైటీల బ్రాండ్లపై  ప్రీమియమ్​, బడ్జెట్ ఫ్రెండ్లీ రెండింటిపైనా ఈ ఆఫర్లను అందిస్తోంది.  ఆర్డర్​ ఇచ్చిన రోజే లేదా మరొసటి రోజే కస్టమర్లకు అందేలా చూస్తోంది. ప్రైమ్ మెంబర్స్​కైతే ఎప్పటిలాగే అడిషనల్​ డిస్కౌంట్స్​, ఫాస్టర్​ షిప్పింగ్​, ఎక్స్​క్లూజివ్ డీల్స్​ను అందిస్తోంది. అలానే రిటర్న్​ పాలిసీ ఫెసిలిటీని కూడా ఇస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
Apple iPhone 17 Pro Offer: ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
1980s Retro Photos Trend: 1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
AI Danger: మూడేళ్లలో ఏఐ మానవులను అంతం చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?
మూడేళ్లలో ఏఐ మానవులను అంతం చేస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
1980s Retro Photos Trend: 1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
Dhee 10 Raju Arrest: లైంగిక వేధింపుల కేసులో 'ఢీ 10' విన్నర్ రాజు అరెస్ట్... కేసు డిటైల్స్ తెలుసా?
లైంగిక వేధింపుల కేసులో 'ఢీ 10' విన్నర్ రాజు అరెస్ట్... కేసు డిటైల్స్ తెలుసా?
No Driving License: డ్రైవింగ్ లైసెన్స్, RC లేకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటీలను నడపవచ్చు! EVల ధరలు చూశారా
డ్రైవింగ్ లైసెన్స్, RC లేకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటీలను నడపవచ్చు! EVల ధరలు చూశారా
Tirumala News: డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
డిసెంబర్ నెల కోటా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఈ 19న విడుదల
YS Jagan On DSC: ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
ఈ ముగ్గురికి జాబ్స్ ఎలా ఇచ్చారు.. 7 దశల్లో వెరిఫికేషన్ అంటే ఇదేనా? డీఎస్సీపై జగన్ ప్రశ్నలు
Hyderabad - Vijayawada NH 65: హైదరాబాద్‌-విజయవాడ రహదారి 6 లేన్లుగా విస్తరణ.. నల్గొండలో భూసేకరణ ప్రారంభం
హైదరాబాద్‌-విజయవాడ రహదారి 6 లేన్లుగా విస్తరణ.. నల్గొండ జిల్లాలో భూసేకరణ ప్రారంభం
BRS Mock Assembly: బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?.. మాక్ అసెంబ్లీలో పల్లా, తలసాని సెటైర్లు
బ్యాంకు చెక్కులు తెలుసు క్యూసెక్కులు తెలియదు, హామీల అమలుకు ఏ 100 రోజులో చెప్పామా?
Embed widget