అన్వేషించండి

World Cup 2023: వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌కు వీరే కీలకం - ఎలా ఆడుతున్నారో తెలుసా?

2023 వరల్డ్ కప్‌లో భారత్‌కు కీలకం కానున్న ఆటగాళ్లు వీరే.

World Cup 2023: వన్డే ప్రపంచ కప్ 2023 ఈసారి భారత్‌లో జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతకుముందు 2011 ప్రపంచకప్‌ను భారత గడ్డపై ఆడారు. అప్పుడు భారత జట్టు టైటిల్ గెలుచుకుంది. వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు ఎలా ఆడుతుందన్న దానిపైనే అందరి దృష్టి నెలకొంది. 2023 ప్రపంచ కప్‌లో భారత్‌కు కీలకం కానున్న ఏడుగురు ప్రత్యేక ఆటగాళ్ల గురించి ఇప్పుడు చూద్దాం.

రోహిత్ శర్మ
వన్డే ప్రపంచకప్ 2023లో రోహిత్ శర్మ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. జట్టు కెప్టెన్సీకి సంబంధించి బీసీసీఐ నుంచి ఇంత వరకు ఎలాంటి స్పష్టత రాలేదు. గత కొంత కాలంగా రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో కనిపించడం లేదు. గత 10 వన్డే ఇన్నింగ్స్‌ల్లో అతని బ్యాట్‌ నుంచి మూడు అర్ధ సెంచరీలు వచ్చాయి. వీటిలో అతని అత్యధిక స్కోరు 83 పరుగులుగా ఉంది.

విరాట్ కోహ్లీ
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే ప్రపంచ కప్ ఆడటం ఖాయం. ప్రస్తుతం విరాట్ అద్భుతమైన ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అతను తన ఆరు వన్డే ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు సాధించాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 166 నాటౌట్‌గా ఉంది.

శుభ్‌మాన్ గిల్
టీమ్ స్టార్ ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ తన అద్భుతమైన ఫామ్‌తో అందరినీ ఆకర్షిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో అతను అద్భుతమైన డబుల్ సెంచరీ చేశాడు.

హార్దిక్ పాండ్యా
భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా కాలంగా అద్భుతమైన రిథమ్‌లో కనిపిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో హార్దిక్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. గత 10 వన్డే ఇన్నింగ్స్‌లలో అతను బ్యాటింగ్ చేస్తూ రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. ఇక బౌలింగ్‌లో గత 10 వన్డేల్లో 10 వికెట్లు తీశాడు.

మహ్మద్ సిరాజ్
జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 2022 నుంచి ODIలలో అద్భుతమైన లయలో కనిపించాడు. ఈసారి అతను భారత జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్‌గా ఆడుతున్నాడు. సిరాజ్ తన చివరి 10 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 25 వికెట్లు తీశాడు.

కేఎల్ రాహుల్
టీమ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ ప్రపంచ కప్ 2023లో టీమ్ ఇండియాలో కనిపిస్తాడు. గత 10 ODI ఇన్నింగ్స్‌లలో రాహుల్ బ్యాట్ నుంచి మొత్తం మూడు అర్ధ సెంచరీలు వచ్చాయి. ఒకసారి అతను 49 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.

యుజ్వేంద్ర చాహల్
జట్టు మ్యాజిక్ స్పిన్నర్ అని పిలిచే యుజ్వేంద్ర చాహల్ మంచి ఫాంలో ఉన్నాడు. చాహల్ ఎప్పుడూ జట్టు తరఫున వికెట్లు తీస్తాడు. గత 10 వన్డే ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 20 వికెట్లు పడగొట్టాడు.

2011 తర్వాత భారత జట్టు ఇంతవరకు వన్డే వరల్డ్ కప్ గెలవలేదు. 2015 వరల్డ్ కప్, 2019 వరల్డ్ కప్‌ల్లో సెమీ ఫైనల్స్‌లోనే టీమిండియా ఓటమి పాలై ఇంటికి వచ్చేసింది. కాబట్టి ఈ వన్డే వరల్డ్ కప్ గెలవడం టీమ్ ఇండియాకు చాలా ముఖ్యం. భారత దేశంలోనే జరుగుతుంది కాబట్టి మనకు హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Nominated posts: కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
HCU Land Dispute: ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
Nagababu : పిఠాపురం ప్రజల అతి పెద్ద సమస్యకు పవన్ పరిష్కారం - స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన నాగబాబు
పిఠాపురం ప్రజల అతి పెద్ద సమస్యకు పవన్ పరిష్కారం - స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన నాగబాబు
Hyderabad Mumbai High Speed Rail Corridor : హై-స్పీడ్ రైలు కారిడార్‌పై రైల్వే శాఖ నిర్ణయం గేమ్‌ఛేంజర్‌గా మారనుందా? లేటెస్ట్ అప్‌డేట్ ఏంటీ?
హై-స్పీడ్ రైలు కారిడార్‌పై రైల్వే శాఖ నిర్ణయం గేమ్‌ఛేంజర్‌గా మారనుందా? లేటెస్ట్ అప్‌డేట్ ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Angkrish Raghuvanshi 50 vs SRH | ఐపీఎల్ చరిత్రలో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేసిన రఘువంశీKamindu Mendis Ambidextrous Bowling vs KKR | IPL 2025 లో చరిత్ర సృష్టించిన సన్ రైజర్స్ ప్లేయర్Sunrisers Flat Pitches Fantasy | IPL 2025 లో టర్నింగ్ పిచ్ లపై సన్ రైజర్స్ బోర్లాSunrisers Hyderabad Failures IPL 2025 | KKR vs SRH లోనూ అదే రిపీట్ అయ్యింది

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Nominated posts: కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
కూటమి నేతలకు మరోసారి పదవుల ప్రకటన - ఈ సారి అదృష్టం ఎవరెవరికి అంటే
HCU Land Dispute: ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
ఆ వీడియోనే రేవంత్ సర్కార్ కొంపముంచిందా? HCU భూవివాదంలో ఊహించని ట్విస్ట్!
Nagababu : పిఠాపురం ప్రజల అతి పెద్ద సమస్యకు పవన్ పరిష్కారం - స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన నాగబాబు
పిఠాపురం ప్రజల అతి పెద్ద సమస్యకు పవన్ పరిష్కారం - స్వయంగా వెళ్లి భరోసా ఇచ్చిన నాగబాబు
Hyderabad Mumbai High Speed Rail Corridor : హై-స్పీడ్ రైలు కారిడార్‌పై రైల్వే శాఖ నిర్ణయం గేమ్‌ఛేంజర్‌గా మారనుందా? లేటెస్ట్ అప్‌డేట్ ఏంటీ?
హై-స్పీడ్ రైలు కారిడార్‌పై రైల్వే శాఖ నిర్ణయం గేమ్‌ఛేంజర్‌గా మారనుందా? లేటెస్ట్ అప్‌డేట్ ఏంటీ?
YS Sharmila: తల్లిపై కేసు వేసిన కొడుకు - మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామ - జగన్‌పై షర్మిల విమర్శలు
తల్లిపై కేసు వేసిన కొడుకు - మేనల్లుడి, మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామ - జగన్‌పై షర్మిల విమర్శలు
Waqf Bill YSRCP:  Waqf Bill YSRCP: వక్ఫ్ బిల్లుపై రాజ్యసభ ఓటింగ్‌లో వైసీపీ పాల్గొనలేదా ? ఓట్ల లెక్కల్లో తేడాలు ఏం చెబుతున్నాయి?
Waqf Bill YSRCP: వక్ఫ్ బిల్లుపై రాజ్యసభ ఓటింగ్‌లో వైసీపీ పాల్గొనలేదా ? ఓట్ల లెక్కల్లో తేడాలు ఏం చెబుతున్నాయి?
Nityananda: ఇక్కడెవరైనా కబ్జాలు  చేస్తారు బొలీవియాలో చేసేవాళ్లకే ఓ రేంజ్ - నిత్యానంద ఎంత ఎదిగిపోయాడో ?
ఇక్కడెవరైనా కబ్జాలు చేస్తారు బొలీవియాలో చేసేవాళ్లకే ఓ రేంజ్ - నిత్యానంద ఎంత ఎదిగిపోయాడో ?
Andhra Pradesh Liquor Scam:  ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు - కసిరెడ్డికి హైకోర్టులో లభించని ఊరట
ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు - కసిరెడ్డికి హైకోర్టులో లభించని ఊరట
Embed widget