అన్వేషించండి

T20 WC Update: అదృష్టం కలిసిరాలేదు.. అయినా గర్వంగా ఉంది: ప్రొటీస్ స్పిన్నర్

వచ్చే సంవత్సరం జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా మంచి ప్రదర్శన కనబరుస్తుందని దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రయిజ్ షంసి అన్నారు.

2022లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌లో తమ జట్టు మంచి ప్రదర్శన కనబరుస్తుందని దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రయిజ్ షంసి అన్నారు. ఇంగ్లండ్‌పై విజయం సాధించినా.. దక్షిణాఫ్రికా సెమీస్‌ను చేరుకోలేకపోయింది. 60 పరుగుల తేడాతో గెలిస్తేనే సెమీస్‌కు క్వాలిఫై అవుతారనుకున్న దశలో కేవలం 10 పరుగుల తేడాతో మాత్రమే గెలవడంతో ఆస్ట్రేలియా టోర్నీలో ముందుకు వెళ్లింది.

బయటకు నవ్వుతున్నప్పటికీ లోపల తమకు చాలా బాధగా ఉందని షంసి అన్నాడు. దక్షిణాఫ్రికా జట్టు, మేనేజ్‌మెంట్ పట్ల తను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపాడు. ఈ టోర్నీలో తమ బెస్ట్ ఇచ్చామని, రాబోయే టోర్నీల్లో మరింత ప్రయత్నించి, మరింత బాగా ఆడతామని ట్వీట్ చేశాడు.

వరల్డ్‌కప్ నుంచి నాకౌట్ అవ్వడం అనేది అంత సులువుగా జీర్ణించుకోదగ్గ విషయం కాదని దక్షిణాఫ్రికా మాజీ కీపర్ మార్క్ బౌచర్ అన్నాడు. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించడం చాలా బాధాకరమైన విషయం అని పేర్కొన్నాడు.

అయితే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా కూడా ఒక్కో మ్యాచ్‌లోనే ఓడిపోయినా.. నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉండటంతో సెమీస్‌కు సులభంగా చేరుకున్నారు. టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్ 12 గ్రూప్-1 చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో గెలిచింది. విజయం సాధించినా అవసరం అయినంత తేడాతో గెలవలేకపోవడంతో దక్షిణాఫ్రికా సెమీస్‌కు దూరం అయింది.

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేసింది. దీంతో దక్షిణాఫ్రికా 10 పరుగులతో విజయం సాధించింది. అయినా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా సెమీస్‌కు వెళ్లాయి. దక్షిణాఫ్రికా ఇంటి బాట పట్టింది.

Also Read: NZ vs AFG, Match Highlights: అయిపాయె..! అటు టీమ్‌ఇండియా ఇటు అఫ్గాన్‌ ఔట్‌.. సెమీస్‌కు కివీస్‌

Also Read: IND vs SCO, Match Highlights: 6.3 ఓవర్లలో టార్గెట్ ఫినిష్.. అదరగొట్టిన టీమిండియా!

Also Read: NZ vs NAM, Match Highlights: సెమీస్ వైపు న్యూజిలాండ్.. నమీబియాపై భారీ విజయం

Also Read: Virat Kohli Birthday: 'కోహ్లీ.. నీ గురించి లోకానికి అరిచి చెప్పాలని ఉంది..' విరాట్‌కు అనుష్క స్పెషల్ విషెస్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

MSD Rahane Secrets: ధోనీ రూమ్ లో ఆ రూల్ మైండ్ బ్లాకింగ్.. రహానే రిటైర్మెంట్ సీక్రెట్స్, బెన్ స్టోక్స్ సలహా ఎంతో ప‌నిచేసింది!
ధోనీ రూమ్ లో ఆ రూల్ మైండ్ బ్లాకింగ్.. రహానే రిటైర్మెంట్ సీక్రెట్స్, బెన్ స్టోక్స్ సలహా ఎంతో ప‌నిచేసింది!
CoE Fitness Overhaul: ఫిట్‌నెస్ నిబంధనల్లో సంచలన మార్పులు.. బ్రోంకో టెస్ట్ మైండ్ బ్లాకింగ్ టార్గెట్స్, హర్షిత్ రాణా ఇష్యూలో ట్విస్ట్!
ఫిట్‌నెస్ నిబంధనల్లో సంచలన మార్పులు.. బ్రోంకో టెస్ట్ మైండ్ బ్లాకింగ్ టార్గెట్స్, హర్షిత్ రాణా ఇష్యూలో ట్విస్ట్!
ODI World Cup Predictions: 2027 వన్డే వరల్డ్ కప్ రేసులో సీనియర్లు.. గవాస్కర్, అశ్విన్ డ్రీమ్ టీమ్స్ ఇవే, టీమ్ ఎంపికలో ఊరించే ట్విస్ట్!
వన్డే వరల్డ్ కప్ రేసులో సీనియర్లు.. గవాస్కర్, అశ్విన్ డ్రీమ్ టీమ్స్ ఇవే, టీమ్ ఎంపికలో ఊరించే ట్విస్ట్!
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget