RCB Vs SRH, IPL 2022 LIVE: ఎనిమిది ఓవర్లలోనే ఖేల్ ఖతం - తొమ్మిది వికెట్లతో గెలిచిన రైజర్స్

ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

FOLLOW US: 
RCB Vs SRH Live Updates: ఎనిమిది ఓవర్లలో హైదరాబాద్ స్కోరు 72-1, తొమ్మిది వికెట్లతో విజయం

హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. అభిషేక్ శర్మ అవుటయ్యాడు. ఎనిమిది ఓవర్లలో హైదరాబాద్ స్కోరు 72-1 స్కోరును సాధించింది. తొమ్మిది వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది.

కేన్ విలియమ్సన్ 16(17)
రాహుల్ త్రిపాఠి 7(3)
హర్షల్ పటేల్ 2-0-18-1
అభిషేక్ శర్మ (సి) అనూజ్ రావత్ (బి) హర్షల్ పటేల్ (47: 28 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్)

RCB Vs SRH Live Updates: ఏడు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 63-0, టార్గెట్ 69

వనిందు హసరంగ వేసిన ఈ ఓవర్‌లో 7 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 63-0గా ఉంది.

అభిషేక్ శర్మ 47(27)
కేన్ విలియమ్సన్ 14(15)
వనిందు హసరంగ 1-0-7-0

RCB Vs SRH Live Updates: పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 56-0, టార్గెట్ 69

జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 56-0గా ఉంది.

అభిషేక్ శర్మ 46(25)
కేన్ విలియమ్సన్ 8(11)
జోష్ హజిల్‌వుడ్ 3-0-31-0

RCB Vs SRH Live Updates: ఐదు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 42-0, టార్గెట్ 69

హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 42-0గా ఉంది.

అభిషేక్ శర్మ 37(21)
కేన్ విలియమ్సన్ 3(9)
హర్షల్ పటేల్ 1-0-9-0

RCB Vs SRH Live Updates: నాలుగు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 33-0, టార్గెట్ 69

జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 33-0గా ఉంది.

అభిషేక్ శర్మ 28(17)
కేన్ విలియమ్సన్ 3(7)
జోష్ హజిల్‌వుడ్ 2-0-17-0

RCB Vs SRH Live Updates: మూడు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 23-0, టార్గెట్ 69

మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్‌లో 13 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 23-0గా ఉంది.

అభిషేక్ శర్మ 19(13)
కేన్ విలియమ్సన్ 3(5)
మహ్మద్ సిరాజ్ 2-0-15-0

RCB Vs SRH Live Updates: రెండు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 10-0, టార్గెట్ 69

జోష్ హజిల్‌వుడ్ వేసిన ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 10-0గా ఉంది.

అభిషేక్ శర్మ 8(9)
కేన్ విలియమ్సన్ 1(3)
జోష్ హజిల్‌వుడ్ 1-0-8-0

RCB Vs SRH Live Updates: మొదటి ఓవర్ ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 2-0, టార్గెట్ 69

మహ్మద్ సిరాజ్ వేసిన ఈ ఓవర్‌లో పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి హైదరాబాద్ స్కోరు 2-0గా ఉంది.

అభిషేక్ శర్మ 1(4)
కేన్ విలియమ్సన్ 0(2)
మహ్మద్ సిరాజ్ 1-0-2-0

RCB Vs SRH Live Updates: 16.1 ఓవర్లలో 68కి బెంగళూరు ఆలౌట్ - రైజర్స్ టార్గెట్ 69

భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్ మొదటి బంతికే సిరాజ్ అవుటయ్యాడు. దీంతో 16.1 ఓవర్లలో 68 పరుగులకు బెంగళూరు ఆలౌట్ అయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయానికి 120 బంతుల్లో 69 పరుగులు కావాలి.

జోష్ హజిల్‌వుడ్ 3(11)
భువనేశ్వర్ 2.1-0-8-1
మహ్మద్ సిరాజ్ (సి) విలియమ్సన్ (బి) భువనేశ్వర్ (2: 4  బంతుల్లో)

RCB Vs SRH Live Updates: 16 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 68-9

నటరాజన్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. వనిందు హసరంగ అవుటయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 68-9గా ఉంది.

జోష్ హజిల్‌వుడ్ 3(11)
మహ్మద్ సిరాజ్ 2(3)
నటరాజన్ 3-0-10-3
వనిందు హసరంగ (బి) నటరాజన్ (8: 19 బంతుల్లో, ఒక ఫోర్)

RCB Vs SRH Live Updates: 15 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 65-8

మార్కో జాన్సెన్ వేసిన ఈ ఓవర్లో ఏడు పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 65-8గా ఉంది.

వనిందు హసరంగ 8(17)
జోష్ హజిల్‌వుడ్ 2(10)
మార్కో జాన్సెన్ 4-0-25-3

RCB Vs SRH Live Updates: 14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 58-8

ఉమ్రాన్ మలిక్ వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు వచ్చింది. 14 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 58-8గా ఉంది.

వనిందు హసరంగ 2(12)
జోష్ హజిల్‌వుడ్ 1(9)
ఉమ్రాన్ మలిక్ 4-0-13-1

RCB Vs SRH Live Updates: 13 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 57-8

నటరాజన్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. హర్షల్ పటేల్ అవుటయ్యాడు. 13 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 57-8గా ఉంది.

వనిందు హసరంగ 1(11)
జోష్ హజిల్‌వుడ్ 1(4)
నటరాజన్ 2-0-7-2
హర్షల్ పటేల్ (బి) నటరాజన్ (4: 8 బంతుల్లో)

RCB Vs SRH Live Updates: 12 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 55-7

ఉమ్రాన్ మలిక్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 55-7గా ఉంది.

హర్షల్ పటేల్ 4(7)
వనిందు హసరంగ 0(10)
ఉమ్రాన్ మలిక్ 3-0-12-1

RCB Vs SRH Live Updates: 11 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 53-7

జగదీష సుచిత్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. షాబాజ్ అహ్మద్ అవుటయ్యాడు. 11 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 53-7గా ఉంది.

హర్షల్ పటేల్ 3(6)
వనిందు హసరంగ 0(5)
జగదీష సుచిత్ 3-0-12-2

RCB Vs SRH Live Updates: 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 49-7

ఉమ్రాన్ మలిక్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. షాబాజ్ అహ్మద్ అవుటయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 49-7గా ఉంది.

హర్షల్ పటేల్ 0(1)
వనిందు హసరంగ 0(3)
ఉమ్రాన్ మలిక్ 2-0-10-1
షాబాజ్ అహ్మద్ (సి) పూరన్ (బి) ఉమ్రాన్ మలిక్ (7: 12 బంతుల్లో, ఒక ఫోర్)

RCB Vs SRH Live Updates: తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 47-6

జగదీష సుచిత్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్ అవుటయ్యారు. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 47-6గా ఉంది.

షాబాజ్ అహ్మద్ 5(10)
హర్షల్ పటేల్ 0(1)
జగదీష సుచిత్ 2-0-8-2
ప్రభుదేశాయ్ (స్టంప్డ్) పూరన్ (బి) సుచిత్ (15: 20 బంతుల్లో, ఒక ఫోర్)
దినేష్ కార్తీక్ (సి) పూరన్ (బి) సుచిత్ (0: 3 బంతుల్లో)

RCB Vs SRH Live Updates: ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 45-4

ఉమ్రాన్ మలిక్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 45-4గా ఉంది.

ప్రభుదేశాయ్ 13(18)
షాబాజ్ అహ్మద్ 5(10)
ఉమ్రాన్ మలిక్ 1-0-8-0

RCB Vs SRH Live Updates: ఏడు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 37-4

జగదీష సుచిత్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 37-4గా ఉంది.

ప్రభుదేశాయ్ 10(15)
షాబాజ్ అహ్మద్ 1(6)
జగదీష సుచిత్ 1-0-6-0

RCB Vs SRH Live Updates: పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 31-4

మార్కో జాన్సెన్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 31-4గా ఉంది.

ప్రభుదేశాయ్ 6(10)
షాబాజ్ అహ్మద్ 0(5)
మార్కో జాన్సెన్ 3-0-18-3

RCB Vs SRH Live Updates: ఐదు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 25-4

నటరాజన్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. గ్లెన్ మ్యాక్స్‌వెల్ అవుటయ్యాడు. ఐదు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 25-4గా ఉంది.

ప్రభుదేశాయ్ 1(5)
షాబాజ్ అహ్మద్ 0(4)
నటరాజన్ 1-0-5-1
గ్లెన్ మ్యాక్స్‌వెల్ (సి) కేన్ విలియమ్సన్ (బి) నటరాజన్ (12: 11 బంతుల్లో, రెండు ఫోర్లు)

RCB Vs SRH Live Updates: నాలుగు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 20-3

మార్కో జాన్సెన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 20-3గా ఉంది.

గ్లెన్ మ్యాక్స్‌వెల్ 12(9)
ప్రభుదేశాయ్ 1(5)
మార్కో జాన్సెన్ 2-0-12-3

RCB Vs SRH Live Updates: మూడు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 11-3

భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 11-3గా ఉంది.

గ్లెన్ మ్యాక్స్‌వెల్ 3(4)
ప్రభుదేశాయ్ 1(3)
భువనేశ్వర్ 2-0-8-0

RCB Vs SRH Live Updates: రెండు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 8-3

మార్కో జాన్సెన్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. ఫాఫ్ డుఫ్లెసిస్, విరాట్ కోహ్లీ, అనూజ్ రావత్ అవుటయ్యారు. విరాట్ కోహ్లీ ఈ సీజన్లో రెండోసారి గోల్డెన్ డక్ అవ్వడం విశేషం. రెండు ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 8-3గా ఉంది.

గ్లెన్ మ్యాక్స్‌వెల్ 1(3)
మార్కో జాన్సెన్ 1-0-3-3
ఫాఫ్ డుఫ్లెసిస్ (బి) మార్కో జాన్సెన్ (5: 7 బంతుల్లో, ఒక ఫోర్)
విరాట్ కోహ్లీ (సి) ఎయిడెన్ మార్క్రమ్ (బి) మార్కో జాన్సెన్ (0: 1 బంతి)
అనూజ్ రావత్ (సి) ఎయిడెన్ మార్క్రమ్ (బి) మార్కో జాన్సెన్ (0: 2 బంతుల్లో)

RCB Vs SRH Live Updates: మొదటి ఓవర్ ముగిసేసరికి బెంగళూరు స్కోరు 5-0

భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి బెంగళూరు స్కోరు 5-0గా ఉంది.

ఫాఫ్ డుఫ్లెసిస్ 5(5)
అనూజ్ రావత్ 0(1)
భువనేశ్వర్ కుమార్ 1-0-5-0

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు

అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, జగదీష సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మలిక్, టి నటరాజన్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు

ఫాఫ్ డుఫ్లెసిస్ (కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేశాయ్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగ, హర్షల్ పటేల్, జోష్ హజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

Background

ఐపీఎల్ 2022లో శనివారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో బెంగళూరు మూడో స్థానంలో ఉండగా... రైజర్స్ ఐదో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సన్‌రైజర్స్ తిరిగి టాప్-4లోకి అడుగుపెట్టనుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SunRisers Hyderabad (@sunrisershyd)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Royal Challengers Bangalore (@royalchallengersbangalore)

టాప్ స్టోరీస్

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

IPL 2022, GT vs RR Final: బట్లర్‌ మరో సెంచరీకి అడ్డుగా టైటాన్స్‌ 'మాంత్రికుడు'! మిల్లర్‌కూ ఓ కిల్లర్‌ ఉన్నాడోచ్‌!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

బెట్, ఈ రాష్ట్ర ప్రజల్లా మనం ఉండగలమా? ఇలా మారాలంటే ఈ జీవితం సరిపోదేమో!

Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు

Tadepalli Fire Accident: తాడేపల్లిలో చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం, అధికారుల ఉరుకులు పరుగులు

Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం, సంస్థపై ప్రయాణికులు ఫైర్!

Hyderabad Airport: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం, సంస్థపై ప్రయాణికులు ఫైర్!