అన్వేషించండి

PBKS Vs RCB, IPL 2022 LIVE: 19 ఓవర్లలో పంజాబ్ స్కోరు 208-5, ఐదు వికెట్లతో బెంగళూరుపై విజయం

ఐపీఎల్‌లో నేటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి.

Key Events
PBKS Vs RCB Score LIVE Updates Punjab Kings Vs Royal Challengers Bangalore IPL 2022 LIVE Streaming Ball by Ball Commentary PBKS Vs RCB, IPL 2022 LIVE: 19 ఓవర్లలో పంజాబ్ స్కోరు 208-5, ఐదు వికెట్లతో బెంగళూరుపై విజయం
పంజాబ్ కింగ్స్‌, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

Background

ఐపీఎల్ 2022 సీజన్‌లో నేడు సాయంత్రం పంజాబ్ కింగ్స్ తన మొదటి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ రెండు జట్లూ కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగనున్నాయి.

11 ఏళ్ల తర్వాత మొదటిసారి...
డీవై పాటిల్ స్టేడియంలో 2011లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగడం ఇదే మొదటిసారి. వికెట్ మీద చెప్పుకోదగ్గ స్థాయిలో బౌన్స్ ఉంది. ఈ వికెట్ బ్యాటర్లకు సహకరించనుంది. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ చానెళ్లలో, హాట్‌స్టార్ యాప్‌లో మ్యాచ్‌ను లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చు.

ఫాఫ్ డుఫ్లెసిస్ ఏం చేస్తాడో?
దక్షిణాఫ్రికాకు చెందిన ఫాఫ్ డుఫ్లెసిస్ బెంగళూరుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. విరాట్ కోహ్లీతో కలిసి బ్యాటింగ్ ఆర్డర్‌ను కూడా లీడ్ చేయనున్నాడు. వికెట్ కీపర్ దినేష్ కార్తీక్‌కు ఫినిషర్ పాత్ర లభించే అవకాశం లభిస్తుందేమో చూడాలి. మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, డేవిడ్ విలేల బౌలింగ్ కీలకం. లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ స్పిన్ సామర్థ్యం కూడా ఎంతో ముఖ్యం.

మయాంక్ అగర్వాల్ ముఖ్యమే...
మొదటిసారి పంజాబ్‌కు కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్ వ్యవహరించనున్నారు. మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేయనున్నారు. ఆల్ రౌండర్ లియాం లివింగ్‌స్టోన్, హార్డ్ హిట్టర్ షారుక్ ఖాన్‌లకు బంతిని బలంగా కొట్టే సామర్థ్యం ఉంది. అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌కు కీలకం కానున్నారు. కగిసో రబడ క్వారంటైన్‌లో ఉన్నాడు. రాహుల్ చాహర్ స్పిన్‌తో మాయాజాలం చేయగలడు.

ధావన్‌ను ఆర్సీబీ మీద మంచి రికార్డే ఉంది. వారిపై 22 ఇన్సింగ్స్‌లో 615 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ 122.26 కాగా... ఆరు అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.సీనియర్ పేసర్ సందీప్ శర్మ ఆర్సీబీపై 15 వికెట్లు తీసుకున్నాడు. ఇక ఫాఫ్ డుఫ్లెసిస్‌కు పంజాబ్ మీద మంచి రికార్డు ఉంది. ఏకంగా 61.4 సగటుతో 614 పరుగులను సాధించాడు. వీటిలో ఏడు అర్థ సెంచరీలు ఉన్నాయి.

ఈ రెండు జట్లూ ఇంతవరకు 28 సార్లు తలపడ్డాయి. పంజాబ్ కింగ్స్ 15 సార్లు విజయం సాధించగా... ఆర్సీబీ విజయాల సంఖ్య 13గా ఉంది.

పంజాబ్ తుదిజట్టు (అంచనా)
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, ప్రభ్‌సిమ్రన్ సింగ్, లియాం లివింగ్ స్టోన్, షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, హర్‌ప్రీత్ బ్రార్, సందీప్ శర్మ, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు (అంచనా)
ఫాఫ్ డుఫ్లెసిస్ (కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, మహిపాల్ లొమ్రోర్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), వనిందు హసరంగ, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, షాబాజ్ అహ్మద్, మహ్మద్ సిరాజ్

23:21 PM (IST)  •  27 Mar 2022

19 ఓవర్లలో పంజాబ్ స్కోరు 208-5, ఐదు వికెట్లతో బెంగళూరుపై విజయం

హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి బెంగళూరు లక్ష్యాన్ని చేదించింది.

షారుక్ ఖాన్ 24(20)
ఒడియన్ స్మిత్ 25(8)
హర్షల్ పటేల్ 4-0-36-1

23:07 PM (IST)  •  27 Mar 2022

17 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ స్కోరు 170-5, లక్ష్యం 206 పరుగులు

హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 170-5గా ఉంది.

షారుక్ ఖాన్ 12(13)
ఒడియన్ స్మిత్ 2(3)
హర్షల్ పటేల్ 3-0-23-1

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
Husband Seek Divorce : LB నగర్​లో భార్య వంట చేయట్లేదని విడాకులు కోరిన భర్త.. షాకింగ్ తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
LB నగర్​లో భార్య వంట చేయట్లేదని విడాకులు కోరిన భర్త.. షాకింగ్ తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Donald Trump: ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
ఐయామ్ సేల్స్‌మ్యాన్ ఆఫ్ ద ఇయర్.. భారత్‌కు అపాచీ అమ్మాను: డొనాల్డ్ ట్రంప్
Husband Seek Divorce : LB నగర్​లో భార్య వంట చేయట్లేదని విడాకులు కోరిన భర్త.. షాకింగ్ తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
LB నగర్​లో భార్య వంట చేయట్లేదని విడాకులు కోరిన భర్త.. షాకింగ్ తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
Amaravati Phase 2 Land Pooling: అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ వేగవంతం.. 7 గ్రామాల్లో అనుమతులు, నేటి నుంచి గ్రామ సభలు
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
MaghMela 2026: అప్పుడు మోనాలిసా ఇప్పుడు బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!
అప్పుడు మోనాలిసా ఇప్పుడు బాస్మతి, శ్వేత, అఫ్సానా! వైరల్ అమ్మాయిలకు అడ్డాగా మాఘ మేళా 2026!
MLC Kavitha Resignation Accepted: పంతం నెగ్గించుకున్న కల్వకుంట్ల కవిత!రాజీనామాను ఆమోదించిన శాసనమండలి చైర్మన్!
పంతం నెగ్గించుకున్న కల్వకుంట్ల కవిత!రాజీనామాను ఆమోదించిన శాసనమండలి చైర్మన్!
Tamil Nadu Vijay: తమిళనాట బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితికి విజయ్- సీబీఐ నోటీసుల తర్వాత ఏం జరగనుంది?
తమిళనాట బీజేపీతో పొత్తు పెట్టుకోక తప్పని పరిస్థితికి విజయ్- సీబీఐ నోటీసుల తర్వాత ఏం జరగనుంది?
Steve Smith Records: 96 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన స్టీవ్ స్మిత్.. సచిన్ ను కూడా వెనక్కి నెట్టిన ఆసీస్ బ్యాటర్
96 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన స్టీవ్ స్మిత్.. సచిన్ ను కూడా వెనక్కి నెట్టిన ఆసీస్ బ్యాటర్
Embed widget