అన్వేషించండి

IPL 2024: బోణీ కొట్టిన లక్నో, ధావన్ శ్రమ వృధా

Lucknow vs Punjab: ఐపీఎల్‌-17లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ బోణీ కొట్టింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగులు తేడాతో గెలుపొందింది.

Lucknow vs Punjab IPL 2024  LSG won by 21 runs: ఐపీఎల్‌-17లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ బోణీ కొట్టింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగులు తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199... పరుగులు చేసింది. ఓపెనర్‌ క్వింటాన్‌ డికాక్‌ 54, నికోలస్‌ పూరన్‌ 42, కృనాల్‌ పాండ్య 43 పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో సామ్‌ కరన్ 3, అర్ష్‌దీప్‌ సింగ్ 2, కగిసో రబాడ, రాహుల్ చాహర్... ఒక్కో వికెట్ పడగొట్టారు. అనతంరం భారీ లక్ష్య ఛేధనలో పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసి ఓటమి పాలైంది. పంజాబ్‌ బ్యాటర్లలో శిఖర్‌ ధావన్‌ 70, బెయిర్‌ స్టో 42 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలమవ్వడంతో పంజాబ్‌ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. లఖ్‌నవూ బౌలర్లలో మయాంక్‌ యాదవ్‌ 3, మోసిన్‌ ఖాన్‌ 2 వికెట్లు పడగొట్టారు. 

మ్యాచ్ ఎలా జరిగిందంటే.. 

పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లఖ్‌నవూ భారీ స్కోరుచేసింది. .నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. క్వింటన్‌ డికాక్‌, నికోలస్‌ పూరన్‌ చెరో హాఫ్‌ సెంచరీతో చెలరేగారు. చివర్లో కృనాల్ పాండ్యా ధాటిగా  ఆడాడు. మొత్తానికి  పంజాబ్‌ ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగారు. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూకు ప్రారంభంలోనే షాక్‌ తగిలింది. పవర్‌ ప్లే ముగిసేలోపే వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్‌లో కేఎల్‌ రాహుల్ ( 9 బంతుల్లో 15 పరుగులు)‌, ఆరో ఓవర్‌లో దేవ్‌దత్‌ పడిక్కల్‌ ( 6 బంతుల్లో 9 పరుగులు ) ఔటయ్యారు. రబాడ వేసిన మూడో ఓవర్‌లో తొలి బంతికి రాహుల్ భారీ షాట్ ఆడగా.. హర్షల్ పటేల్ క్యాచ్‌ మిస్‌ చేశాడు.  దీంతో కాస్తలో బతికిపోయిన రాహుల్ తరువాత నాలుగో ఓవర్లో తప్పించుకోలేక పోయాడు. 
తర్వాత క్వింటన్ డికాక్‌ వరుసగా ఫోర్, సిక్స్‌ బాదాడు. వాళ్ల తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్‌ స్టాయినిస్‌  కూడా పెద్దగా  రాణించలేకపోయాడు. తర్వాత వచ్చిన నికోలస్‌ పూరన్‌  ఓపెనర్‌ డికాక్‌  కు మంచి పార్టనర్‌షిప్‌ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి జట్టుకు కీలక స్కోర్‌ అందించారు.   హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న డికాక్‌ను అర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు.  13వ ఓవర్‌లో డికాక్‌ ఔటయిన తర్వాత పూరన్‌ జోరుకు బ్రేక్‌ పడింది. డికాక్‌, పూరన్‌ పరుగుల వేటను కృనాల్‌ పాండ్యా కొనసాగించాడు. ఈ దశలో కృనాల్ పాండ్య కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి లక్నో భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ అప్పటికే పంజాబ్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో 19 ఓవర్‌లో లఖ్‌నవూ వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది.  మొత్తానికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. పంజాబ్ బౌలింగ్ లో సామ్ కరన్ 3 వికెట్లతో చెలరేగాడు. అర్ష్దీప్సింగ్ కు రెండు వికెట్లు దక్కాయి. రబాడా, రాహుల్ చాహర్ తలో వికెట్ సంపాదించారు.

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget