అన్వేషించండి

IPL 2024: రికార్డుల్లోనూ చెరి సగం, ఈ మ్యాచ్‌ గెలిస్తే ఆధిక్యం

LSG vs CSK: ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ లక్నో-చెన్నై సూపర్‌కింగ్స్‌ మూడు మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ఒక విజయం సాధించగా.. లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఓ మ్యాచ్‌ గెలిచింది.

LSG vs CSK IPL 2024 Head to Head records: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2024లో 34వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(CSK)-లక్నో సూపర్ జెయింట్స్‌(LSG) తో తలపడనుంది. లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకనా క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించి చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా... వరుసగా రెండు మ్యాచుల్లో పరాజయం పాలైన లక్నో డీలాపడిపోయి గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ముంబైపై 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్‌  విజయం సాధించింది. రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని ముంబై జట్టు... ఆరు మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. లక్నో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.

హెడ్‌ టు హెడ్ రికార్డులు
ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ లక్నో-చెన్నై సూపర్‌కింగ్స్‌ మూడు మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ఒక విజయం సాధించగా.. లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఓ మ్యాచ్‌ గెలిచింది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ప్లేయర్‌ శివమ్ దూబే అత్యధిక పరుగులు చేశాడు. ముఖ్యంగా స్పిన్నర్లపై దూబే ఎదురుదాడికి దిగాడు. రెండు ఇన్నింగ్సుల్లో  దూబే 76 పరుగులు చేశాడు. CSK కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 58 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, మొయిన్ అలీ 54 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. లక్నోపై చెన్నై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో స్పిన్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ అగ్రస్థానంలో ఉన్నాడు. మొయిన్‌ అలీ మూడు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. చెన్నై పేసర్ తుషార్ దేశ్ పాండే మూడు వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో మతీష పతిరణ, ప్రిటోరియస్, మహేశ్ తీక్షణ ఉన్నారు. 

2023 సీజన్‌ 6వ మ్యాచ్‌లో లక్నోపై చెన్నై అత్యధిక స్కోరును నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై... రుతురాజ్‌ గైక్వాడ్- డెవాన్ కాన్వే 110 పరుగుల భాగస్వామ్యంతో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో లక్నో 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2022 సీజన్‌లో ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో లక్నో చెన్నై అత్యల్ప స్కోరు చేసింది. రాబిన్ ఉతప్ప హాఫ్ సెంచరీ, శివమ్ దూబే 49 పరుగులతో చెన్నై 210 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్, ఎవిన్ లూయిస్ త్రయం మెరుపులు మెరిపించడంతో లక్నో చివరి ఓవర్‌లో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

చెన్నై సూపర్ కింగ్స్: MS ధోని, అరవెల్లి అవనీష్, డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, షేక్ రషీద్, మొయిన్ అలీ, శివమ్ దూబే, RS హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ జాదవ్ మండల్, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నిశాంత్ సింధు, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, ముస్తాఫిజుర్ రెహమాన్, మతీషా పతిరానా, సిమర్‌జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, శార్దూల్ ఠాకూర్, మహేశ్ తీక్షణ, సమీర్ రిజ్వీ.


లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్‌), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కద్ యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివమ్ మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, మొహమ్మద్. అర్షద్ ఖాన్.

టాప్ హెడ్ లైన్స్

DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget