అన్వేషించండి

Jake Fraser: 30 బంతుల్లోనే సెంచరీ కొట్టినోడికి ఐపీఎల్ ఓ లెక్కా..!

IPL 20274: జేక్ ఫ్రెజర్..! 22 ఏళ్లు ఈ కుర్రాడు ఈ ఐపీఎల్ కే సరికొత్త ఊపును తీసుకొస్తున్నాడు. నిన్న ముంబయిపై 27 బాల్స్ లోనే 84 పరుగులతో రఫ్పాడించాడు.

Jake Fraser-McGurk : జేక్ ఫ్రెజర్..! 22 ఏళ్లు ఈ కుర్రాడు ఈ ఐపీఎల్ కే సరికొత్త ఊపును తీసుకొస్తున్నాడు. నిన్న ముంబయిపై 27 బాల్స్ లోనే 84 పరుగులతో రఫ్పాడించాడు. ఇదొక్కటనే కాదు...మొత్తంగా  ఈ ఐపీఎల్ లో 104 బాల్స్ ఫేస్ చేయగా..అందులో 77 బాల్స్ ను బౌండరీలుగా కొట్టేందుకే షాట్స్ ఆడాడు. ప్రతి 4 బాల్స్ లో 3 బౌండరీలే కొట్టాలన్న ఊపుతో ఉన్నాడు. అలా సాగుతోంది మనోడి విధ్వంసం. ఈ ఐపీఎల్ లో 5 మ్యాచులు ఆడగా.. 237కుపైగా స్ట్రైక్ రేట్ తో 247 పరుగులు కొట్టాడు. ఎలాంటి బెదురు లేకుండా అతడు ఆడుతున్న తీరు అద్భుతం. ఐపీఎల్ అనే కాదు...మనోడి బ్యాటింగ్ తీరే అంతా. వన్డే ఐనా.. టీ20 ఐనా బాదుడు ఒక్కటే తెలుసు.

లిస్ట్ -a క్రికెట్ లో 29 బాల్స్ లో సెంచరీ కొట్టి ఏబీడెవిలియర్స్ రికార్డు బద్దలు కొట్టాడు. ఇంకా..టీ20 క్రికెట్ లోనూ 30 బాల్స్ లోనే సెంచరీ కొట్టి క్రీస్ గేల్ రికార్డు తుడిచిపెట్టాడు. ఇలా.. ఒకటా రెండా మనోడి స్పీడ్ కు మున్ముందు ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో చూడాలి. ఇతడే కాదు SRH బ్యాటర్ ట్రావెస్ హెడ్ కూడా ప్రతి 2 బాల్స్ లో ఒక బాల్ బౌండరీ కొట్టడానికే ట్రై చేస్తున్నాడు. సో.. ఒకవేళ జేక్ ఫ్రెజర్ కూడా ఇదే ఫామ్ కొనసాగిస్తే..వీరిద్దరే టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాకు ఓపెనర్లు వస్తే ఇక అపోజిట్ టీమ్స్ కు దబిడి దిబిడే.. ఫ్రెండ్స్ ఏమంటారు అంతే కదా..! 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
RCB vs DC FINAL: WPL 2026 ట్రోఫీ కోసం స్నేహితుల ఫైట్‌!  ఫైనల్లో ఆర్సీపీ, డీసీ ఢీ! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అంచనా ఇదే! 
WPL 2026 ట్రోఫీ కోసం స్నేహితుల ఫైట్‌!  ఫైనల్లో ఆర్సీపీ, డీసీ ఢీ! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 అంచనా ఇదే! 
Nat Sciver Brunt Century: మహిళా ఐపీఎల్‌‌లో నాట్ సీవర్ తొలి సెంచరీ.. స్మృతి, హర్మన్‌లకు సాధ్యం కాని రికార్డ్
మహిళా ఐపీఎల్‌‌లో నాట్ సీవర్ తొలి సెంచరీ.. స్మృతి, హర్మన్‌లకు సాధ్యం కాని రికార్డ్
IPL 2026 కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టిన MS Dhoni.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
IPL 2026 కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టిన ధోనీ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

వీడియోలు

Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం
Ishan Kishan Family Tragedy T20WC | ఇషాన్ కిషన్ కన్నీటి గాథ
Abhishek Records with Dube's Bat | అభిషేక్ విధ్వంసం వెనుక అసలు రహస్యం ఇదే
Siraj Water Boy Comments T20 World Cup | సిరాజ్ ఫన్నీ కామెంట్స్ వైరల్
Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran War Updates: గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
గల్ఫ్ సంక్షోభం - తెలుగు వారి సురక్షిత తరలింపునకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ
Praneeth Antilia controversy: గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
గేటెడ్ కమ్యూనిటీ గోడ కూల్చి పబ్లిక్ రోడ్డు - హైడ్రా దూకుడు - అసలు వివాదం ఇదే?
West Bengal CM Mamata Banerjee: ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
ఎన్నికల వేళ మమత బెనర్జీ సంచలన ప్రకటన! పదో తరగతి పాసైన వారికి 1500 నిరుద్యోగ భృతి!
Americans Migrating Abroad:
"అమెరికాలో ఉండలేం" అగ్రరాజ్యాన్ని వదిలి వలస వెళ్లిపోతున్న అమెరికన్లు!
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక ప్రకటన! ఇందులో ఒక ట్విస్ట్ ఉంది!
Tata Tiago Vs Maruti WagonR: టాటా టియాగో, మారుతి వ్యాగన్ఆర్ ఏ బేస్ మోడల్ కొనడం మంచిది? తేడా తెలుసుకోండి!
టాటా టియాగో, మారుతి వ్యాగన్ఆర్ ఏ బేస్ మోడల్ కొనడం మంచిది? తేడా తెలుసుకోండి!
Iran War Updates: హర్మూజ్ జలసంధిలో బాంబులు - ఆయిలే కాదు.. భారత ఇంటర్నెట్ వ్యవస్థకూ గండమే !
హర్మూజ్ జలసంధిలో బాంబులు - ఆయిలే కాదు.. భారత ఇంటర్నెట్ వ్యవస్థకూ గండమే !
BCCI Announces Reward: భారత్ క్రికెట్ చరిత్రలో అద్భుతం! టీ 20 ప్రపంచకప్ విజేతలకు 131 కోట్ల నజరానా!
భారత్ క్రికెట్ చరిత్రలో అద్భుతం! టీ 20 ప్రపంచకప్ విజేతలకు 131 కోట్ల నజరానా!
Embed widget