IPL Auction 2025 LIVE: ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆ టీమిండియా ఆటగాళ్లకు నిరాశే, ఎవరూ కొనలేదు
IPL Auction 2025 LIVE Updates: ఐపీఎల్ మెగా వేలం ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. హాట్ ఫెవరెట్స్ వీరే
LIVE
Background
IPL Mega Auction 2025 Date and Time | క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 మెగా వేలం ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో 2 రోజులపాటు ఐపీఎల్ మెగా ఆక్షన్ (IPL 2024 Meaga Auction) నిర్వహిస్తున్నారు. గతంలో దుబాయ్‌లో అనంతరం విదేశాలలో ఐపీఎల్ చరిత్రలో వేలం నిర్వహించనుండటం ఇది కేవలం రెండోసారి. ఈ మెగా వేలంలో వచ్చే మూడేళ్లకుగానూ 2027 వరకు 10 ఫ్రాంచైజీలు ఆటగాళ్లను దక్కించుకోనున్నాయి. తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో అందరి కళ్లూ రిషబ్ పంత్ మీదే ఉంటాయి. మరోవైపు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, చాహల్ లను సైతం తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. భారత క్రికెటర్లతో పాటు విదేశీ ఆటగాళ్లలో మిచెల్ స్టార్క్, లియామ్ లివింగ్‌స్టోన్, జోస్ బట్లర్, కగిసో రబడలపై అందరి చూపు నెలకొంది. వీరికి వేలంలో అత్యధిక ధరలు వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ప్రతి ఫ్రాంచైజీ అత్యధికంగా 25 మంది ఆటగాళ్లతో స్క్వాడ్ కంప్లీట్ చేయాలి. మొత్తం 204 మంది ఆటగాళ్లను TATA IPL 2025 మెగా వేలంలో ఫ్రాంచైజీలు తీసుకోనున్నాయి.
ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు వేలం ప్రారంభం కానుంది.
IPL 2025 Mega Auction, Day 2 Live: భారీగా పెరుగుతున్న అన్ సోల్డ్ ప్లేయర్లు
సికిందర్ రజా, బైలపూడి యశ్వంత్, బ్రాండన్ కింగ్, పాతుమ్ నిస్సాంక లను ఎవరూ కొనలేదు. అన్ సోల్డ్ ప్లేయర్లుగా మిగిలారు
IPL 2025 Mega Auction, Day 2 Live: స్టీవ్ స్మిత్ కు బిగ్ షాక్, ఎవరూ కొనలేదు
ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్ ను తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు.
IPL 2025 Mega Auction, Day 2 Live: గుర్జప్ నీత్ సింగ్ రూ.2.2 కోట్లు చెన్నై సూపర్ కింగ్స్
గుర్జప్ నీత్ సింగ్ రూ.2.2 కోట్లు చెన్నై సూపర్ కింగ్స్
IPL 2025 Mega Auction, Day 2 Live: గుర్జప్ నీత్ సింగ్ రూ.2.2 కోట్లు చెన్నై సూపర్ కింగ్స్
గుర్జప్ నీత్ సింగ్ రూ.2.2 కోట్లు చెన్నై సూపర్ కింగ్స్
IPL 2025 Mega Auction, Day 2 Live: రూ.75 లక్షలకు ఇషాంత్ శర్మ
ఇషాంత్ శర్మ రూ.75 లక్షలకు గుజరాత్ టైటాన్స్
నువాన్ తుషారా రూ.1.6 కోట్లు
జయదేవ్ ఉనద్కత్ రూ.1 కోటి సన్ రైజర్స్
అశ్విని కుమార్ రూ.30 లక్షలు ముంబై ఇండియన్స్
ఆకాశ్ సింగ్ రూ.30 లక్షలు లక్నో