అన్వేషించండి

IPL 2024: రాజస్థాన్‌ జైత్రయాత్రకు, గుజరాత్‌ బ్రేక్‌ వేస్తుందా?

RR vs GT: ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న రాజస్థాన్‌... పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న గుజరాత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.

IPL 2024 RR vs GT Preview And Prediction : ఐపీఎల్‌ 2024 (IPL)సీజన్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్‌ రాయల్స్‌ (RR)మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. ఇప్పటివరకూ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న రాజస్థాన్‌... పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న గుజరాత్‌(GT)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటివరకూ అయిదు మ్యాచులు ఆడిన గుజరాత్‌... రెండు విజయాలు.. మూడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌ గెలిచి ప్లే ఆఫ్ దిశగా మరో అడుగు ముందుకు వేయాలని గుజరాత్‌ వ్యూహాలు రచిస్తోంది. 

యశస్వీ ఫామ్‌లోకి వస్తే..
 వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్థాన్‌ను.. స్టార్‌ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌ వరుస వైఫల్యాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. టీమిండియా తరపును అద్భుత ఆటతీరుతో అలరించిన జైస్వాల్.. ఐపీఎల్‌లో మాత్రం విఫలమవుతున్నాడు. గత నాలుగు మ్యాచ్‌ల్లో జైస్వాల్‌ కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు. జైస్వాల్‌ ఓపెనింగ్ జోడీ జోస్ బట్లర్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అజేయ సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఇక యశస్వీ కూడా ఫామ్‌లోకి వస్తే రాజస్థాన్‌కు తిరుగుండదు. రాజస్థాన్‌ సారధి సంజూ శాంసన్ నాలుగు మ్యాచుల్లో రెండు అర్ధసెంచరీలతో 178 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు. రియాన్ పరాగ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. పరాగ్‌ ఇప్పటివరకు 185 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. హెట్‌మెయర్ ధ్రువ్ జురెల్‌తో రాజస్థాన్‌  బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. పేసర్లు ట్రెంట్ బౌల్ట్, నాంద్రే బర్గర్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌లతో రాజస్థాన్ బౌలింగ్‌ దళం కూడా చాలా బలంగా ఉంది. అయితే రవిచంద్రన్‌ అశ్విన్‌ ఇంకా ఫామ్‌లోకి రాకపోవడం రాజస్థాన్‌ను ఆందోళన పరుస్తోంది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌... ఓవర్‌కు ఎనిమిది పరుగులిచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు. 


గుజరాత్‌ తీరు మారేనా..?
ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకూ అయిదు మ్యాచులు ఆడిన గుజరాత్‌... రెండు విజయాలు.. మూడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టు... వరుస పరాజయాల నుంచి బయటపడాలని చూస్తోంది. గిల్ ఫామ్‌లోనే  ఉన్నా అతనికి వేరే బ్యాటర్ల నుంచి మద్దతు కరువవుతోంది. గిల్‌ ఐదు మ్యుచుల్లో 147 స్ట్రైక్ రేట్‌తో 183 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ కూడా పరుగులు చేస్తూనే ఉన్నాడు. అనుభవజ్ఞులు మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్ బంతితో మరింత రాణించాల్సిన అవసరం ఉంది. ఆఫ్ఘన్ త్రయం అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్‌ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. 

జట్లు
రాజస్థాన్ రాయల్స్: సంజు శాంసన్ (కెప్టెన్‌), జోస్ బట్లర్, షిమ్రాన్ హెట్మెయర్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, కునాల్ రాథోడ్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, కేశవ్ మహరాజ్, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్‌మోర్, అబిద్ ముస్తాక్, నాంద్రే బర్గర్. 

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, రాబిన్ మింజ్, కేన్ విలియమ్సన్, అభినవ్ మంధర్, బి సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారుఖ్ ఖాన్, జయంత్ యాదవ్, రాహుల్ తెవాతియా, కార్తీ త్యాగి, శాంత్ మిశ్రా, స్పెన్సర్ జాన్సన్, నూర్ అహ్మద్, సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ మరియు మానవ్ సుతార్.

టాప్ హెడ్ లైన్స్

Hardik Pandya News: PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
PBKS గూటికి చేరిన హార్దిక్ పై కోచ్ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఒత్తిడిలో ఆడే ఆటగాడి లోటు తీరిందని సంబరం
Balakrishna Dhoni : కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
కొందరికి కెప్టెన్ కూల్... మనందరికీ తలా - ధోనీపై బాలయ్య ఎలివేషన్ వేరే లెవల్
IPL 2027 Retention Full List: ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
ఐపీఎల్ రిటెన్షన్ గడువు రోజున ఫ్రాంచైజీల సంచలన నిర్ణయాలు..  స్టార్ ఆటగాళ్లకు ఉద్వాసన
MS Dhoni Retires: ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం
ఐపీఎల్‌కు ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్.. CSK మెంటార్‌గా కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget