RR Vs CSK Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై - ఈ మ్యాచ్ రాజస్తాన్‌కే కీలకం

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌ తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

FOLLOW US: 

ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ రాజస్తాన్ రాయల్స్‌కు ఎంతో కీలకం. ఇందులో విజయం సాధిస్తే వారు రెండో స్థానానికి చేరుకుంటారు. అంటే నేరుగా క్వాలిఫయర్-1 ఆడే అవకాశం లభిస్తుందన్న మాట. చెన్నై సూపర్ కింగ్స్‌కు మాత్రం గెలిచినా ఓడినా పెద్ద తేడా ఉండదు.

రాజస్తాన్ రాయల్స్ తుదిజట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శామ్సన్ (కెప్టెన్, వికెట్ కీపర్), దేవ్‌దత్ పడిక్కల్, షిమ్రన్ హెట్‌మేయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసీద్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబెడ్ మెకాయ్

చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎన్ జగదీషన్, మహేంద్ర సింగ్ ధోని (కెప్టెన్, వికెట్ కీపర్), మిషెల్ శాంట్నర్, ప్రశాంత్ సోలంకి, సిమర్‌జిత్ సింగ్, మతీష పతిరాణా, ముకేష్ చౌదరి

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

Published at : 20 May 2022 07:23 PM (IST) Tags: IPL CSK Chennai super kings IPL 2022 RR Rajasthan Royals RR vs CSK RR Vs CSK Toss Update RR Vs CSK Toss Rajasthan Royals Vs Chennai Super Kings

సంబంధిత కథనాలు

Shahid Afridi On Indian Cricket: ప్రపంచ క్రికెట్‌ను ఇండియా శాసిస్తోంది- భారత్‌ ఏం చెబిదే అదే జరుగుతుంది: అఫ్రిదీ

Shahid Afridi On Indian Cricket: ప్రపంచ క్రికెట్‌ను ఇండియా శాసిస్తోంది- భారత్‌ ఏం చెబిదే అదే జరుగుతుంది: అఫ్రిదీ

IPL Media Rights: ఐపీఎల్‌ మీడియా హక్కులపై జే షా కీలక కామెంట్స్‌!

IPL Media Rights: ఐపీఎల్‌ మీడియా హక్కులపై జే షా కీలక కామెంట్స్‌!

IPL Media Rights: మళ్లీ స్టార్ చేతికే ఐపీఎల్ టీవీ రైట్స్, డిజిటల్ రైట్స్ దక్కించుకున్న వయాకాం - BCCIకి రూ.50 వేల కోట్లు!

IPL Media Rights: మళ్లీ స్టార్ చేతికే ఐపీఎల్ టీవీ రైట్స్, డిజిటల్ రైట్స్ దక్కించుకున్న వయాకాం - BCCIకి రూ.50 వేల కోట్లు!

IPL Streaming App: హాట్‌స్టార్‌కు నో ఛాన్స్ - ఇక ఐపీఎల్ ఆ యాప్‌లోనే - సబ్‌స్క్రిప్షన్ రూ.300 లోపే!

IPL Streaming App: హాట్‌స్టార్‌కు నో ఛాన్స్ - ఇక ఐపీఎల్ ఆ యాప్‌లోనే - సబ్‌స్క్రిప్షన్ రూ.300 లోపే!

IPL Media Rights: బీసీసీఐ మీద కనకవర్షం - రూ.44 వేల కోట్లకు అమ్ముడుపోయిన ఐపీఎల్ మీడియా రైట్స్ - ఎవరికి దక్కాయంటే?

IPL Media Rights: బీసీసీఐ మీద కనకవర్షం - రూ.44 వేల కోట్లకు అమ్ముడుపోయిన ఐపీఎల్ మీడియా రైట్స్ - ఎవరికి దక్కాయంటే?

టాప్ స్టోరీస్

BJP vs TRS Flexi Fight: తెలంగాణలో ‘కౌంట్‌ డౌన్‌’ ఎవరికి ? అటు కారు జోరు - ఇటు కమలనాథుల హుషారు

BJP vs TRS Flexi Fight: తెలంగాణలో ‘కౌంట్‌ డౌన్‌’ ఎవరికి ? అటు కారు జోరు - ఇటు కమలనాథుల హుషారు

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

Anasuya: 'జబర్దస్త్' వదిలేసింది - మూడు సినిమాలు సైన్ చేసింది!

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

TS TET Results 2022: తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్ - నేడు టెట్ 2022 ఫలితాలు విడుదల

Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !

Kuppam Vishal : చంద్రబాబుపై పోటీ చేసేది ఆయనే - తేల్చి చెప్పిన పెద్దిరెడ్డి !