CSK Vs PBKS, IPL 2022 LIVE: చెన్నై కథ ముగించిన పంజాబ్ బౌలర్లు - 54 పరుగులతో కింగ్స్ విజయం
చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
LIVE

Background
CSK Vs PBKS, IPL 2022 LIVE: 18 ఓవర్లలో 126 పరుగులకు చెన్నై ఆలౌట్ - 54 పరుగులతో పంజాబ్ విజయం
రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. మహేంద్ర సింగ్ ధోని, క్రిస్ జోర్డాన్ అవుటయ్యారు. దీంతో 18 ఓవర్లలో చెన్నై 126 పరుగులకు ఆలౌట్ అయింది. పంజాబ్ కింగ్స్ 54 పరుగులతో విజయం సాధించింది.
ముఖేష్ చౌదరి 2(2)
రాహుల్ చాహర్ 4-0-25-3
మహేంద్ర సింగ్ ధోని (సి) జితేష్ శర్మ (బి) రాహుల్ చాహర్ (23: 28 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)
క్రిస్ జోర్డాన్ (సి) లియాం లివింగ్‌స్టోన్ (బి) రాహుల్ చాహర్ (5: 5 బంతుల్లో)
CSK Vs PBKS, IPL 2022 LIVE: 17 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 121-8
లియామ్ లివింగ్ స్టోన్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 121-8గా ఉంది.
మహేంద్ర సింగ్ ధోని 23(27)
క్రిస్ జోర్డాన్ 2(2)
లియామ్ లివింగ్ స్టోన్ 3-0-25-2
CSK Vs PBKS, IPL 2022 LIVE: 17 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 121-8
లియామ్ లివింగ్ స్టోన్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 121-8గా ఉంది.
మహేంద్ర సింగ్ ధోని 23(27)
క్రిస్ జోర్డాన్ 2(2)
లియామ్ లివింగ్ స్టోన్ 3-0-25-2
CSK Vs PBKS, IPL 2022 LIVE: 16 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 107-8
రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. ప్రిటోరియస్ అవుటయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 107-8గా ఉంది.
మహేంద్ర సింగ్ ధోని 12(22)
క్రిస్ జోర్డాన్ 0(1)
రాహుల్ చాహర్ 3-0-20-1
డ్వేన్ ప్రిటోరియస్ (సి) అర్ష్‌దీప్ సింగ్ (బి) రాహుల్ చాహర్ (8: 4 బంతుల్లో, ఒక సిక్సర్)
CSK Vs PBKS, IPL 2022 LIVE: చెన్నై అయిపోయినట్లే(నా) - 15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 98-7
లియామ్ లివింగ్ స్టోన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. శివం దూబే, డ్వేన్ బ్రేవో అవుటయ్యారు. 15 ఓవర్లు ముగిసేసరికి చెన్నై స్కోరు 98-7గా ఉంది.
మహేంద్ర సింగ్ ధోని 10(20)
లియామ్ లివింగ్ స్టోన్ 2-0-11-2
శివం దూబే (సి) అర్ష్‌దీప్ సింగ్ (బి) లివింగ్‌స్టోన్ (57: 30 బంతుల్లో, ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు)
డ్వేన్ బ్రేవో (సి అండ్ బి) లివింగ్ స్టోన్ (0: 1 బంతి)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

