అన్వేషించండి

IPL 2022 Player Auction list: ఐపీఎల్‌ వేలానికి 590 క్రికెటర్లు.. ఇండియా నుంచి 370

IPL వేలంలో పాల్గొనే ఆటగాళ్ల వివరాలను నిర్వాహకులు విడుదల చేశారు. 15వ సీజన్లో మొత్తం పది ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లకు తోడుగా లక్నో సూపర్‌జెయింట్స్‌, అహ్మదాబాద్‌ వచ్చిన సంగతి తెలిసిందే.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ సారి మెగా వేలానికి మొత్తం 590 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13న వేలం జరగనుంది.

వేలంలో పాల్గొనే ఆటగాళ్ల వివరాలను నిర్వాహకులు విడుదల చేశారు. 15వ సీజన్లో మొత్తం పది ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లకు తోడుగా లక్నో సూపర్‌జెయింట్స్‌, అహ్మదాబాద్‌ వచ్చిన సంగతి తెలిసిందే.

'వేలానికి 590 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు. అందులో 228 మంది జాతీయ జట్లకు ఆడినవారు ఉన్నారు. 355 మంది జాతీయ జట్లకు ఆడలేదు. అసోసియేట్‌ దేశాల నుంచి ఏడుగురు ఉన్నారు' అని బీసీసీఐ కార్యదర్శి జేషా తెలిపారు. 'మొత్తం 370 భారతీయులు పేర్లు నమోదు చేసుకోగా 220 మంది విదేశీయులు ఉన్నారు' అని ఆయన పేర్కొన్నారు.

ఈ వేలంలో అత్యధిక నిధులు పంజాబ్‌ కింగ్స్‌ వద్ద ఉన్నాయి. ఆ ఫ్రాంచైజీ రూ.72 కోట్లతో బరిలోకి దిగనుంది. దిల్లీ క్యాపిటల్స్‌ వద్ద అతి తక్కువ రూ.47 కోట్లు ఉన్నాయి.  ఆస్ట్రేలియా నుంచి 47, వెస్టిండీస్‌ నుంచి 34 మంది ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు. కొన్ని రోజుల క్రితమే ఐపీఎల్‌ రీటెన్షన్‌ జాబితా విడుదలైంది. ఆయా ఫ్రాంచైజీలు తమకు కీలకమైన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. 

Also Read: IPL Highest Paid Players: వెంకటేశ్‌కు 4000% పెరిగిన సాలరీ..! ఐపీఎల్‌ తాజా కోటీశ్వరులు వీరే

Also Read: IPL Retention 2022: ఐపీఎల్ 2022 రిటెన్షన్ లిస్ట్ ఇదే.. ఏయే జట్లలో ఎవరున్నారు.. రైజర్స్ ఎంచుకున్న ముగ్గురు ఎవరు?

టాప్ హెడ్ లైన్స్

DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Jemimah Injury Twist: ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
ద హండ్రెడ్ లీగ్ నుంచి జెమిమా అవుట్.. హామ్‌స్ట్రింగ్ గాయంతో దూరం, ఆసియాక‌ప్ కు ముందు టీమ్ ఇండియా కు బిగ్ షాక్!
Sai Sudharsan Ruled Out: శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!
శ్రీలంక టెస్ట్ సిరీస్ కు ముందు ఇండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ బ్యాటర్ అవుట్, పడిక్కల్ కి లక్కీ ఛాన్స్!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Dharmendra Pradhan: విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
విద్యార్థుల భవిష్యత్ కంటే మంత్రి పదవులు ముఖ్యం కాదు: Gen Z గురించి ధర్మేంద్ర ప్రధాన్ ఏమన్నారు
Embed widget