International Dog Day: IPL ప్లేయర్స్ డాగ్స్‌తో ఉన్న ఫొటోలను షేర్ చేసిన ఫ్రాంఛైజీలు...
International Dog Day సందర్భంగా పలువురు క్రికెటర్లు తమ డాగ్స్‌తో దిగిన ఫొటోలను IPL ఫ్రాంఛైజీ జట్లు వారి వారి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నాయి.
ఈ రోజు (ఆగస్టు 26) ఇంటర్నేషనల్ డాగ్ డే. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు తమ డాగ్స్‌తో దిగిన ఫొటోలను IPL ఫ్రాంఛైజీ జట్లు వారి వారి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకున్నాయి.
To the “Paw”some members of our #OneFamily who make us smile everyday 💙#MumbaiIndians pic.twitter.com/EzQO9b9oUW
— Mumbai Indians (@mipaltan) August 26, 2021
Also Read: IPL 2021: కోహ్లీ జట్టులోకి ఇంగ్లాండ్ ఆల్ రౌండర్... కెన్ రిచర్డ్సన్ స్థానంలో జార్జ్ గార్టన్
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ముంబయి ఇండియన్స్ మరో ముందు అడుగువేసి తమ ఆటగాళ్ల డాగ్స్ పేరిట జెర్సీలను క్రియేట్ చేసి మరీ ట్విటర్లో పంచుకుంది. దీనికి అభిమానులు ఫిదా అయిపోయారు.
Happy #InternationalDogDay 🐾 pic.twitter.com/1EO1ozFIYW
— Mumbai Indians (@mipaltan) August 26, 2021
దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంటర్నేషనల్ డాగ్ డే సందర్భంగా ప్రత్యేక ఫొటోలను పంచుకున్నాయి.
Also Read: Ind vs Eng, 2021: విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ... పరుగుల్లో కాదు... తెలిస్తే ఆశ్యర్యపోవడం ఖాయం
#InternationalDogDay #PlayBold #WeAreChallengers pic.twitter.com/edhznMrDei
— Royal Challengers Bangalore (@RCBTweets) August 26, 2021
IPL - 2021 మిగతా సీజన్ సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానుంది. కరోనా మహమ్మారి కారణంగా సీజన్ మధ్యలో అర్థాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. UAE వేదికగా మిగతా సీజన్ జరగనుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆటగాళ్లతో పలు ఫ్రాంఛైజీలు UAE చేరుకుని క్వారంటైన్ ముగించుకుని ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటున్నాయి.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets