అన్వేషించండి

IND vs ENG 2nd Test Score Live: ముగిసిన రెండో రోజు ఆట... ఇంగ్లాండ్ 119/3 ... భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ 364 ఆలౌట్

భారత్X ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది.

LIVE

Key Events
IND vs ENG 2nd Test Score Live: ముగిసిన రెండో రోజు ఆట... ఇంగ్లాండ్ 119/3   ... భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్ 364 ఆలౌట్

Background

భారత్X ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 276/3 పరుగులు చేసింది. ఇదే జోరు కొనసాగిస్తే భారత్ 500 పరుగుల మార్కును దాటడం ఖాయం. 

England Playing XI: Rory Burns, Dominic Sibley, Haseeb Hameed, Joe Root (c), Jonny Bairstow, Jos Buttler (wk), Moeen Ali, Sam Curran, Ollie Robinson, Mark Wood, James Anderson

India Playing XI: Rohit Sharma, KL Rahul, Cheteshwar Pujara, Virat Kohli (c), Ajinkya Rahane, Rishabh Pant (wk), Ravindra Jadeja, Mohammed Shami, Ishant Sharma, Jasprit Bumrah, Mohammed Siraj

23:03 PM (IST)  •  13 Aug 2021

ముగిసిన రెండో రోజు ఆట... ఇంగ్లాండ్ 119/3

ఆతిథ్య ఇంగ్లాండ్‌తో రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు 276/3తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు 126.1 ఓవర్లలో 364 పరుగులకి ఆలౌటైంది. జేమ్స్ అండర్సన్‌కి 5 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి  119  పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇంకా  245 పరుగుల వెనుకంజలో ఉంది. 

22:47 PM (IST)  •  13 Aug 2021

పాపం బర్న్స్... 49వద్ద ఔట్

ఇంగ్లాండ్ ఓపెనర్ బర్న్స్ 49 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. 42 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్లు నష్టానికి 114 పరుగులు చేసింది.

22:09 PM (IST)  •  13 Aug 2021

నిలకడగా ఆడుతోన్న బర్న్స్, రూట్

ఇంగ్లాండ్ ఆటగాళ్లు బర్న్స్, రూట్ వికెట్ కాపాడుకూంటూ నిలకడగా ఆడుతున్నారు. 33 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. 
Rory Burns 43
Joe Root25 క్రీజులో ఉన్నారు.

21:29 PM (IST)  •  13 Aug 2021

25 ఓవర్లకు ఇంగ్లాండ్ 41/2

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 2 వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. 
Joe Root10(31)
Rory Burns18(74) క్రీజులో ఉన్నారు.

20:40 PM (IST)  •  13 Aug 2021

వరుస బంతుల్లో సిరాజ్ రెండు వికెట్లు

రెండు వరుస బంతుల్లో సిరాజ్ ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడు. టీ విరామం నుంచి వచ్చిన తర్వాత బంతి అందుకున్న సిరాజ్ 15వ ఓవర్లో రెండు, మూడు బంతులకు ఓపెనర్ సిబ్లే(11), హసీబ్ హమీద్ (0) ను ఔట్ చేశాడు.  

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP DesamPawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Ashwin In Politics: రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
Telangana News: తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Embed widget