IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

IND vs NZ 2nd Test: కోహ్లీసేన ఎప్పుడు డిక్లేర్‌ చేస్తుందంటే..! జహీర్‌ అంచనా ఇది

న్యూజిలాండ్‌కు నిర్దేశించాల్సిన లక్ష్యాన్ని టీమ్‌ఇండియా ముందే నిర్ణయించుకొని ఉంటుందని మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ అంచనా వేశాడు. మూడో రోజు కివీస్‌ను కనీసం 40 ఓవర్లు బ్యాటింగ్‌ చేయించాలని పేర్కొన్నాడు.

FOLLOW US: 

ముంబయి టెస్టులో న్యూజిలాండ్‌కు నిర్దేశించాల్సిన లక్ష్యాన్ని టీమ్‌ఇండియా ముందే నిర్ణయించుకొని ఉంటుందని మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ అంచనా వేశాడు. మూడో రోజు కివీస్‌ను కనీసం 40 ఓవర్లు బ్యాటింగ్‌ చేయించాలని పేర్కొన్నాడు. ఆ సమయాన్ని చూసి కోహ్లీసేన ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసే అవకాశం ఉందని వెల్లడించాడు.

రెండో ఇన్నింగ్స్‌ టీమ్‌ఇండియా భారీ స్కోరువైపు పరుగులు తీస్తోంది. 58 ఓవర్లు ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (33 బ్యాటింగ్‌; 75 బంతుల్లో), శుభ్‌మన్‌ గిల్‌ (44 బ్యాటింగ్‌; 69 బంతుల్లో) నిలకడగా ఆడుతున్నారు. ప్రస్తుతం టీమ్‌ఇండియా 457 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకు ముందు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (62; 108 బంతుల్లో 9x4, 1x6) అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అతడు రెండో ఇన్నింగ్స్‌ అర్ధశతకం సాధించాడు. చెతేశ్వర్‌ పుజారా (47; 97 బంతుల్లో 6x4, 1x6) త్రుటిలో అర్ధశతకం చేజార్చుకున్నాడు.

'టీమ్‌ఇండియా మనసులో ఏదో ఒక టార్గెట్‌ ఉండే ఉంటుంది. ఆ సంఖ్య ఎంతైనా సరే తొలి సెషన్‌లోనే అందుకొనేందుకు ప్రయత్నిస్తారు. అంటే స్కోరింగ్‌ రేట్‌పై ఓ కన్నేయాలి. బహుశా బ్యాటర్లు ఎక్కువ సమయం తీసుకోకపోవచ్చు. మూడోరోజు  న్యూజిలాండ్‌తో కనీసం 40-45 ఓవర్లు బ్యాటింగ్‌ చేయిస్తారని అనుకుంటున్నా. అలాంటప్పుడు బౌలర్లు ఎన్ని ఓవర్లు వేయగలరో దృష్టిలో ఉంచుకొని డిక్లేర్‌ చేయాలి. సమయం ముగిసినా తర్వాతి రోజు బౌలర్లు తాజాగా బంతులేస్తారు' అని జహీర్‌ అన్నాడు.

సమయం గడిచే కొద్దీ ముంబయిలో బ్యాటింగ్‌ చేయడం కష్టమని జహీర్‌ అంటున్నాడు. వాంఖడే పిచ్‌ కచ్చితంగా నిర్జీవంగా మారుతుందని అంచనా వేశాడు. కాబట్టి బ్యాటింగ్‌ చేయడం బ్యాటర్లకు కష్టమవుతుందని వెల్లడించాడు.

Also Read: IND vs NZ 2nd Test, Mohammed Siraj: సిరాజ్‌.. కిర్రాక్‌! వికెట్లు ఎగురుతున్న వీడియోలు వైరల్‌!

Also Read: PV Sindhu: వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు చేరిన సింధు.. ప్రత్యర్థి ఎవరంటే?

Also Read: Ajaz Patel Record: 10 వికెట్ల ఫీట్.. ముగ్గురిలో కామన్ పాయింట్ ఒకటే.. వారికి మాత్రమే సాధ్యమా?

Also Read: Ajaz Patel History: 10 వికెట్ల ఘనతను 2సార్లు ప్రత్యక్ష్యంగా చూసింది ఇద్దరే! ఒకరు ద్రవిడ్‌.. మరొకరు ఎవరంటే?

Also Read: Ajaz Patel: అభిమానం అంటే భారత్‌దే.. అజాజ్‌కు స్టాండింగ్ ఒవేషన్.. అశ్విన్ కూడా!

Also Read: IND vs NZ , Ajaz patel: అజాజ్‌ అదరహో..! ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన భారత సంతతి స్పిన్నర్‌

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 05 Dec 2021 01:07 PM (IST) Tags: Mohammed Siraj Virat Kohli Team India Indian Cricket Team Tom Latham Ind Vs NZ New Zealand cricket team IND vs NZ 2021 IND vs NZ Test series IND vs NZ 2nd Test wankhade stadium Zaheer Khan

సంబంధిత కథనాలు

IPL 2022 Final: ఐపీఎల్‌ ఫైనల్‌.. మోదీ, షా భద్రతకు 6000 మంది పోలీసులు!

IPL 2022 Final: ఐపీఎల్‌ ఫైనల్‌.. మోదీ, షా భద్రతకు 6000 మంది పోలీసులు!

RR vs RCB, Qualifier 2: ఈ లెగ్‌ స్పిన్నర్ల దుంపతెగ! సంజూకు హసరంగ, డీకేకు యూజీ భయం!

RR vs RCB, Qualifier 2: ఈ లెగ్‌ స్పిన్నర్ల దుంపతెగ! సంజూకు హసరంగ, డీకేకు యూజీ భయం!

RR vs RCB Qualifier 2: మోతేరా అప్పట్లో రాయల్స్‌ అడ్డా! ఆర్సీబీ ఫుల్‌ జోష్‌లో ఉంది బిడ్డా!

RR vs RCB Qualifier 2: మోతేరా అప్పట్లో రాయల్స్‌ అడ్డా! ఆర్సీబీ ఫుల్‌ జోష్‌లో ఉంది బిడ్డా!

Sabbhineni Meghana: మహిళల ఐపీఎల్‌లో దంచికొట్టిన మేఘన! ఈ ఆంధ్రా అమ్మాయి స్పెషలిటీ తెలుసా?

Sabbhineni Meghana: మహిళల ఐపీఎల్‌లో దంచికొట్టిన మేఘన! ఈ ఆంధ్రా అమ్మాయి స్పెషలిటీ తెలుసా?

Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?

Lucknow Super Giants: లక్నో ఎలిమినేషన్‌కి చెన్నై కారణమా... ఆ ఒక్క మ్యాచ్ ఫలితం మరోలా వచ్చి ఉంటే?

టాప్ స్టోరీస్

AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !

AP In Davos :   దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !

Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ - టీడీపీ నిర్ణయం !

Lokesh Mahanadu : వరుసగా మూడు సార్లు ఓడిన వారికి నో టిక్కెట్ -  టీడీపీ నిర్ణయం !

Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

Nayanthara Wedding Date: నయనతార, విఘ్నేష్ ల పెళ్లి డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త వెన్యూ వచ్చేస్తుంది - ఈసారి వచ్చే మోడల్ వేరే లెవల్!

Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త వెన్యూ వచ్చేస్తుంది - ఈసారి వచ్చే మోడల్ వేరే లెవల్!