By : ABP Desam | Updated: 16 Aug 2021 11:16 PM (IST)
భారత్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో విజయానికి ఇంగ్లాండ్ ఇంకా 182 పరుగులు కావాలి. ప్రస్తుతం ఇంగ్లాండ్ 36 ఓవర్లకి 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బట్లర్(18), మొయిన్ అలీ (13) ఉన్నారు.
Celebration after #Bairstow wicket show how intensified is the game.#INDvENG #ViratKohli #IshantSharma pic.twitter.com/itnufNgcOc
— शुभांकर मिश्रा (@shubhankrmishra) August 16, 2021
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 3వ వికెట్ కోల్పోయింది. 16వ ఓవర్లో మూడో మంతికి ఇషాంత్ బౌలింగ్లో హమీద్ LBWగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 16 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 48 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ విజయానికి 224 పరుగుల దూరంలో ఉంది.
లార్డ్స్ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఐదో రోజు భోజన విరామం అనంతరం తిరిగి ఆట ప్రారంభమవ్వగా బుమ్రా(34*), షమి(56*) చెరో నాలుగు పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే 109.3 ఓవర్ల తర్వాత టీమ్‌ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అప్పటికి భారత్ స్కోర్ 298/8గా నమోదైంది. దాంతో ఇంగ్లాండ్ లక్ష్యం 272 పరుగులు.
IND Playing XI: Virat Kohli (c), Ajinkya Rahane, Rishabh Pant (wk), Ravindra Jadeja, Ishant Sharma, Mohammed Shami, Mohammed Siraj, Jasprit Bumrah, Rohit Sharma, KL Rahul, Cheteshwar Pujara,
ENG Playing XI: Rory Burns, Dominic Sibley, Ollie Robinson, Stuart Broad, James Anderson ' Zak Crawley, Joe Root (c), Jonny Bairstow, Daniel Lawrence, Jos Buttler (wk), Sam Curran,
ACB Court Judge Himabindu: జడ్జి హిమబిందుపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్, అతనెవరంటే?
రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్ లడ్డు- 27 లక్షలకు దక్కించుకున్న దయానంద్ రెడ్డి
Bigg Boss Updates: ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఫుడ్ లొల్లి - శివాజీ దుమ్ముదులిపిన శోభా శెట్టి, యావర్ హర్ట్!
Hyderabad Ganesh Laddu Auction 2023: కోటి 26 లక్షలు పలికిన గణేష్ లడ్డూ, బాలాపూర్ రికార్డు బ్రేక్, ఎక్కడో కాదండోయ్ మన హైదరాబాదులోనే!
/body>