News
News
X

IND vs ZIM 1st ODI: విండీస్‌లా అర్ధరాత్రేం కాదు! జింబాబ్వేతో తొలి వన్డే టైమింగ్‌, లైవ్‌ స్ట్రీమింగ్‌ వివరాలు ఇవే!

India vs Zimbabwe Live Streaming: ఆసియా కప్‌నకు ముందు టీమ్‌ఇండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. ఆగస్టు 18నే ఆతిథ్య జట్టుతో తొలి వన్డేలో తలపడుతోంది.

FOLLOW US: 

India vs Zimbabwe Live Streaming: ఆసియా కప్‌నకు ముందు టీమ్‌ఇండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. కుర్రాళ్లతో కూడిన భారత జట్టు జింబాబ్వేలో దిగింది. మూడు వన్డేల సిరీసుకు సై అంటోంది. ఆగస్టు 18నే ఆతిథ్య జట్టుతో తొలి వన్డేలో తలపడుతోంది. ఈ మ్యాచ్‌ వేదిక, లైవ్‌ టెలికాస్ట్‌, అంచనా జట్ల వివరాలు మీ కోసం!

When Does India vs Zimbabwe 1st ODI match Begin (Date and Time in India)?

భారత్‌, జింబాబ్వే తొలి వన్డే వేదిక హారారేలోని హారారే స్పోర్ట్స్‌ క్లబ్‌. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.45 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది. 12:15 గంటలకు టాస్‌ వేస్తారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు మ్యాచ్‌ మొదలవుతుంది.

Where to Watch India vs Zimbabwe 1st ODI match?

భారత్‌, జింబాబ్వే సిరీస్‌ ప్రసార హక్కులను సోనీ నెట్‌వర్క్‌ దక్కించుకుంది. సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌ ఛానళ్లలో మ్యాచ్‌ ప్రసారం అవుతుంది. సోనీ సిక్స్‌, సోనీ సిక్స్‌ హెచ్‌డీలో నచ్చిన భాషలో మ్యాచ్‌ను వీక్షించొచ్చు.

How to Watch India vs Zimbabwe 1st ODI match Live Streaming Online for Free in India?

భారత్‌, జింబాబ్వే తొలి వన్డేను లైవ్‌ స్ట్రీమింగ్‌లో వీక్షించొచ్చు. ఈ హక్కులను సోనీ లైవ్‌ సొంతం చేసుకుంది. సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నవాళ్లు నేరుగా లైవ్‌ స్ట్రీమింగ్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. కొన్ని టెలికాం సంస్థలు సైతం స్ట్రీమింగ్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి.

India vs Zimbabwe ODI  Series

భారత్‌, జింబాబ్వే వన్డే సిరీసు ఆగస్టు 18న మొదలవుతుంది. ఆగస్టు 20, 22న మిగతా వన్డేలు జరుగుతాయి. మొత్తం మ్యాచులన్నీ హారారేలోనే ఉంటాయి.  

India vs Zimbabwe 1st ODI ProbableXI

భారత్‌: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శామ్సన్ (వికెట్ కీపర్), షాబాజ్‌ అహ్మద్‌, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసీద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్

జింబాబ్వే: రెజిస్‌ చకబ్వా, రియాన్‌ బర్ల్‌, టనక చివంగ, బ్రాడ్‌ ఇవాన్స్‌, ల్యూక్‌ జాంగ్వె, ఇన్నోసెంట్‌ కైయా, కైటానో, క్లైవ్‌ మడండె, వెస్లీ మెద్వెర్స్‌, తడివన్షె మరుమని, జాన్‌  మసారా, టోనీ మన్‌యోంగ, రిచర్డ్‌ ఎంగరవ, విక్టర్‌ న్యౌచి, మిల్టన్‌ షుంబా, సింకదర్‌ రజా, డొనాల్డ్‌ టిరిపానో

View this post on Instagram
 
A post shared by Team India (@indiancricketteam)

Published at : 17 Aug 2022 01:09 PM (IST) Tags: KL Rahul Team India live streaming IND vs ZIM india vs zimbabwe IND vs ZIM 1st ODI india vs zimbabwe telecast

సంబంధిత కథనాలు

IND W vs ENG W: 0, 0, 0, 0, 0, 4, 3, 2, 50, 68* ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా బ్యాటర్ల స్కోర్లు ఇవీ!

IND W vs ENG W: 0, 0, 0, 0, 0, 4, 3, 2, 50, 68* ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా బ్యాటర్ల స్కోర్లు ఇవీ!

T20 World Cup: ఎందుకు అతని బుర్ర పాడుచేస్తున్నారు.. ఓపెనింగ్ చర్చపై రవిశాస్త్రి ఫైర్

T20 World Cup: ఎందుకు అతని బుర్ర పాడుచేస్తున్నారు.. ఓపెనింగ్ చర్చపై రవిశాస్త్రి ఫైర్

India Wicket Keeper T20 WC: పంత్ ఆ.. కార్తీక్ ఆ..  దిగ్గజ ఆటగాళ్ల సలహాలివే!

India Wicket Keeper T20 WC:  పంత్ ఆ.. కార్తీక్ ఆ..  దిగ్గజ ఆటగాళ్ల సలహాలివే!

IND vs AUS T20I: రెండో టీ20లో హిట్‌మ్యాన్‌ సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే!

IND vs AUS T20I: రెండో టీ20లో హిట్‌మ్యాన్‌ సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే!

Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్‌ ఉండదేమో!

Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్‌ ఉండదేమో!

టాప్ స్టోరీస్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Hyderabad News : వంద శాతం మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్- మంత్రి కేటీఆర్

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

Vijayawada Traffic Diversion : రేపటి నుంచి విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఇలా!

For one last time! జులన్‌ను హత్తుకొని ఏడ్చేసిన హర్మన్‌ - లార్డ్స్‌లో ఆంగ్లేయుల గ్రేట్ రెస్పెక్ట్‌!

For one last time! జులన్‌ను హత్తుకొని ఏడ్చేసిన హర్మన్‌ - లార్డ్స్‌లో ఆంగ్లేయుల గ్రేట్ రెస్పెక్ట్‌!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?